రాజకీయంగా తనకు అడ్డు తగులుతున్నందుకే వివేకానంద రెడ్డిని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తమ్ముడు అవినాశ్ రెడ్డి హత్య చేయించారని సిబిఐ 68 పేజీల పిటిషన్ తయారుచేసి కోర్టుకు సమర్పించింది. ఇప్పుడు వైసీపీ కొత్తగా రెండు పెళ్లిళ్లు, ఆస్తుల పంపకాలు అంటోంది. వివేకా హత్యకేసులో న్యాయం జరగాలి
టీడీపీ అవతరించింది ప్రతిఘటనలో, రాక్షసులు నియంతలతో పోరాడటానికి. ఆకర్షకు అదరలేదు. క్లైమోర్ మైన్స్ కు బెదరలేదు. ప్రజావేదిక కూల్చివేతలతో మొదలైన మీ విధ్వంసం గొల్లపూడిలో పార్టీ కార్యాలయం ధ్వంసం చేసేంతగా మీ అరాచకం, విధ్వంసకరం పెరిగిపోయింది @ysjagan .(1/2)
చంద్రబాబుగారు ఏపీకి కియా కార్ల సంస్థను తెచ్చినప్పుడు వైసీపీ సైకోలు రకరకాలుగా ప్రజల్ని రెచ్చగొట్టి విషంగక్కారు. ఇప్పుడు కియా కారు "ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్-2023" అవార్డును గెలుచుకుంటే ఈ సైకోగాళ్ళకు గర్వంగా ఉందంట. అసలు వీళ్లకు కియా పేరు పలికే అర్హత అయినా ఉందా?
#TeamKagitha
యువతను చైతన్యపరచి వారి అభిప్రాయాలను, ఆకాంక్షలను తెలుసుకోడానికి, ప్రశ్నించే హక్కును కోల్పోయిన యువ గొంతుకలకు అండగా నిలిచేందుకు 400 రోజుల పాటు 4000 కిలోమీటర్ల మేర తెలుగుదేశంపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి మహాపాదయాత్ర 'యువగళం' పేరిట జనవరి 27, 2023 నుంచి ప్రారంభం (1/2)
అనంతమైన ప్రజాభిమానం, అనితరసాధ్యమైన విజయాలు ఎన్టీఆర్ కృషికి, పట్టుదలకు తార్కాణాలు. ఏడు పదుల తన జీవితంలో ఒక యుగానికి సరిపడా యశస్సును మూటగట్టుకుని, పనిలో పనిగా తెలుగువారి కీర్తి బావుటాను దిగంతాల ఎగురవేసిన అమరుడు ఎన్టీఆర్ స్మృతికి నివాళులు.
#TeamKagitha#JaiNTR#JoharNTR#NTRLivesOn
ఇదేం ఖర్మ పెడనకి ...!!!
చిన్న చిన్న చిరుజల్లులకే రోడ్లు కాలువలను తలపిస్తున్నాయి పెడన నియోజకవర్గంలోని రోడ్లు. ఇక్కడ అభివృద్ది చెందింది ఎవరన్నా వున్నారు అంటే అది అధికార వైసీపీ ఎమ్మెల్యే మాత్రమే. ఎమ్మెల్యే నుండి మంత్రిగా అభివృద్ది చెందారు కానీ (1/2)
రాజ్యాంగ నిర్మాత, అట్టడుగు బలహీనవర్గాల వికాసానికి పాటుపడిన మహానేత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు.
#TeamKagitha
భారతదేశ సముద్ర తీర ప్రాంతంలో నిరంతరం పహారా కాస్తూ శతృమూకల దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతూ దేశ రక్షణ కు అహర్నిశలు శ్రమిస్తున్న నావికాదళ సైనికులకు గౌరవ వందనాలు సమర్పిస్తూ వారందరికి జాతీయ నావికా దళ దినోత్సవ శుభాకాంక్షలు.
#TeamKagitha#IndianNavyDay
ఏలూరు జిల్లాలో పర్యటిస్తోన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు గారు విజయరాయి గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను వారికి వివరించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించారు
#CBNInEluru#NCBN#TDPforDevelopment
జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక పోలవరం పై జూన్ 10,2019న చేసిన మొదటి సమీక్షలో... ప్రాజెక్టు పనులు 71.43 శాతం పూర్తయ్యాయని అధికారులు చెప్పారు. మిగిలిన 28.57 % పనులను పూర్తిచేయడమే అప్పట్లో జగన్ రెడ్డి ముందున్న లక్ష్యం. కానీ అది వదిలేసి రివర్స్ టెండరింగ్ అంటూ పోలవరాన్ని నాశనంచేసారు.
మూడున్నర సంవత్సరాలుగా పోలవరం ప్రాజెక్టును అటకెక్కించిన జగన్ రెడ్డి,నేడు @ncbn గారు పోలవరం ప్రాజెక్ట్ వద్దకు వెళ్తారు అంటే ఉలిక్కిపడుతున్నారు.తమ బాధ్యత తాము సక్రమంగా నిర్వర్తించి ఉంటే ఇలా తలదించుకునే పరిస్థితి ఉండదు కదా?
#TeamKagitha#PolavaramPaaye#IdhemKarmaManaRashtraniki
పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు గారు పోలవరం ప్రాజెక్టు సందర్శన కోసం వెళ్ళగా పోలీసులు అనుమతించకపోవడంతో పార్టీ శ్రేణులతో కలిసి పోలవరం ముఖద్వారం వద్దే ఆయన రోడ్డుపై బైఠాయించారు.
#TeamKagitha#PolavaramPaaye#IdhemKarmaManaRashtraniki
తెలుగు భాషా ప్రాముఖ్యతని నలుదిశలా చాటుదాం. తెలుగు రచన, వాడుక, సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రోత్సహిద్దాం. అలాగే వారసత్వ బహుభాషావాదాన్ని గౌరవిద్దాం.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ తెలుగుభాషా దినోత్సవ శుభాకాంక్షలు.
#KrishnaPrasadKagitha#TeluguDesamPartyPedana#TeamKagitha