ఏరా లోకేష్ అని ఫోన్ చేసుకుని చర్చించుకునే అన్నదమ్ముల అనుబంధం ఏమైందో, ప్రేమానురాగాలు ఏటుపోయాయో తెలియడం లేదు 😭😭. చర్చలు జరగకుండానే జేఎస్పీ మంత్రులు కూడా 40% అంటూ ట్వీట్లు వేస్తున్నారు.
అందుకే మొత్తుకునేది, ఎవరినో సాటిస్ఫై చేయడానికి మన ఆత్మగౌరవం తగ్గించుకోకూడదు.
ఎవరో బాగా రాశారు👏👏👏👏
నిజమైన TDP ఫ్యామిలీ మెంబర్స్, లీడర్లు, ముఖ్యంగా భజన Batch ఒక్కసారి కళ్ళు తెరిచి చదవండి!
ఒక రాజకీయ పార్టీని నడపడం అంటే నాయకుడిని పొగిడే వాళ్లను మాత్రమే దగ్గర పెట్టుకోవడం కాదు. సోషల్ మీడియాలో ఎవరు ఎక్కువగా భజన చేస్తే వాళ్ల మాటే నిజం అనుకోవడం కాదు. పార్టీ కోసం నిజంగా పనిచేసే కార్యకర్తలు, ప్రజలు, ఓటర్లు ఏం అనుకుంటున్నారు అనేది వినడం కూడా నాయకత్వంలో భాగమే.
“అధినాయకుడి నిర్ణయం ఫైనల్”, “లీడర్లు ఎవరికీ ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు” అనే అహంకారమే చివరకు పార్టీకి నష్టం చేస్తుంది. ప్రజాస్వామ్యంలో ఏ నాయకుడైనా ప్రజలకు, కార్యకర్తలకు, ఓటర్లకు జవాబుదారీగా ఉండాలి. నాయకుడిని ప్రశ్నించేవాళ్లందరూ శత్రువులు కాదు. తప్పులను చూపించేవాళ్లు పార్టీ శత్రువులు కాదు.
TDP 40+ ఏళ్ల చరిత్ర గొప్పదే. NTR గారి పోరాటం, కార్యకర్తల త్యాగాలు, Chandrababu Naidu గారి నాయకత్వం ఇవన్నీ పార్టీ ఆస్తులే. కానీ ఆ చరిత్రను పదే పదే చెప్పుకుంటూ ప్రస్తుత తప్పులను కప్పిపుచ్చుకుంటే ఉపయోగం ఏమిటి?
2004లో అధికారాన్ని కోల్పోయినప్పుడు, 2009లో ఓటమి వచ్చినప్పుడు, 2019లో వచ్చిన ఘోర పరాజయం తర్వాత కూడా పార్టీ ఎందుకు ఓడిపోయిందో నిజాయితీగా ఆత్మపరిశీలన చేసుకోవాల్సింది. ప్రతి ఓటమికి,, సోషల్ మీడియాను, కార్యకర్తలను లేదా ప్రజలను నిందించడం కాకుండా మన తప్పులు ఏంటి అని ప్రశ్నించాలి.
“నాయకుడిని ఎవరు ప్రశ్నించకూడదు”, “పార్టీ నిర్ణయమే ఫైనల్”, “Twitter Batch కన్నా బూత్ ఏజెంట్ ముఖ్యం” అని చెప్పడం చాలా సులువు. కానీ అదే బూత్ ఏజెంట్ తన గ్రామంలో ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారో చెబితే వినే ఓపిక కూడా ఉండాలి.
పార్టీకి భజన చేసే 100 మంది కంటే, పార్టీ తప్పు చేస్తున్నప్పుడు “ఇది తప్పు” అని చెప్పే 10 మంది ఎక్కువ ఉపయోగపడతారు.
ఎందుకంటే భజన చేసే వాళ్లు నాయకుడికి నచ్చిన మాట చెబుతారు. కానీ నిజం చెప్పేవాళ్లు పార్టీకి ఉపయోగపడే మాట చెబుతారు.
TDP ఒకప్పుడు ప్రజల సమస్యలను విని, ప్రజల్లో నుంచి పుట్టిన పార్టీ. అలాంటి పార్టీ ప్రజల మాట వినకుండా కేవలం WhatsApp గ్రూపులు, భజన బ్యాచ్, వ్యక్తిగత విధేయతల మీద ఆధారపడితే చివరకు నష్టం పార్టీదే.
అధికారం శాశ్వతం కాదు. పదవులు శాశ్వతం కాదు. నాయకులు కూడా శాశ్వతం కాదు. కానీ ప్రజల నమ్మకం పోతే తిరిగి సంపాదించడం చాలా కష్టం.
“పార్టీకి మేము ఏం చేసినా ప్రశ్నించకండి” అనే attitude వల్లే కార్యకర్తలు దూరమవుతారు. “పార్టీ కోసం మేము పనిచేస్తున్నాం కాబట్టి మమ్మల్ని ఎవ్వరూ ప్రశ్నించకూడదు” అనుకునే భజన బ్యాచ్ కూడా అంతే ప్రమాదకరం.
ప్రజలు ఓటు వేసేది భజన చూసి కాదు. తమ జీవితాల్లో ప్రభుత్వం ఏం చేసింది, తమ సమస్యలకు పరిష్కారం దొరికిందా, నాయకులు తమ మాట విన్నారా అన్నదే చూస్తారు.
ఒకప్పుడు TDPని నిలబెట్టింది కార్యకర్తల కష్టం. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే కార్యకర్తలు, అదే ప్రజలు చెప్పే విమర్శలు వినకుండా కేవలం “బజానా” చేసే వాళ్లను మాత్రమే ప్రోత్సహిస్తే పార్టీకి అసలు ప్రమాదం ప్రత్యర్థి పార్టీ కాదు, పార్టీలో పెరిగే self-denial.
TDP ఓడిపోవడానికి కారణం Twitterలో ఎవరో ఒకరితో గొడవపడటం కాదు. పార్టీకి వ్యతిరేకంగా ఉన్న నిజమైన feedbackను కూడా “వాళ్లు పార్టీ శత్రువులు” అంటూ పక్కన పెట్టే సంస్కృతి పెరగడం.
NTR గారు పార్టీని స్థాపించింది ప్రజల కోసం. CBN గారు ఎన్నో సంవత్సరాలు పార్టీని నడిపించారు. కానీ ఏ నాయకుడి legacy అయినా ప్రజల తీర్పు కంటే పెద్దది కాదు.
అందుకే పార్టీ భజన batch ఒకటే విజ్ఞప్తి:
భజన చేసే వాళ్లను మాత్రమే వినకండి.
నిజం చెప్పే వాళ్లను కూడా వినండి.
Twitterలో trend చూసి కాదు గ్రామాల్లో ప్రజల pulse చూసి నిర్ణయాలు తీసుకోండి.
పదవులు ఇచ్చేవాళ్లను కాదు పార్టీకి నిజంగా ఉపయోగపడేవాళ్లను గుర్తించండి.
విమర్శను శత్రుత్వంగా చూడకండి.
ఎందుకంటే 2019లో ఏం జరిగిందో మర్చిపోతే చరిత్ర మళ్లీ రిపీట్ అవుతుంది.
TDPకి అభిమానులు అవసరం.
కార్యకర్తలు అవసరం.
కానీ అన్నింటికంటే ముందు ప్రజల నమ్మకం అవసరం.
భజన batch తో పార్టీ అధికారంలోకి రావచ్చు అనుకోవడం భ్రమ.
ప్రజల తీర్పే ఫైనల్. Period.
నందమూరి తారక రామారావు గారు నాకు దైవం 🙏🙏
తెలుగుదేశం నా రక్తం 🩸
తెలుగుదేశం జెండా పట్టుకున్న వాడు ఆయన గౌరవాన్ని కాపాడకపోతే ఆ జెండా పట్టుకోవడం అనవసరం 🤮
ఆయన్ని మాటలు అని మేము పొత్తులో ఉన్నాము మేము ఇత్తులో ఉన్నాము అంటే నేను ఊరుకోను నేను నికార్సైన తెలుగుదేశం కార్యకర్తను🙏🙏🙏
Heartiest congratulations to Shri Lakshmi N. Mittal and Shri Aditya Mittal on the 20th Anniversary of ArcelorMittal. Over the past two decades, the Group, through AM/NS India, has contributed significantly to India’s manufacturing growth and infrastructure development. The integrated steel plant being developed in Andhra Pradesh marks a new chapter in this journey, strengthening industrial growth and creating new opportunities for our people. Wishing ArcelorMittal continued success and many more milestones in the years ahead.
@AMNSIndia
@SreedharAdabala టీడీపీ ఎమ్మెల్యే
గౌరవ బాలకృష్ణ గారిని బండ బూతులు మాట్లాడిన
నాగబాబు గారు
బాలకృష్ణ గారి బావ కట్టిన
కూటమి ద్వారా
పెద్దలు సభ కి నామినేట్ అయ్యి
చంద్రబాబు గారి కి వంగి వంగి నమస్కారం చేయటం
అభినందనీయం 💐
కాలం ఎన్నో / ఎంతో నేర్పిస్తుంది
పరివర్తన ఎంతో మంచిది 🙏
The man who made Telugu cinema larger than life…
The way he empowered Telugu people as a leader…🔥
N.T.R. An emotion etched into Telugu history forever 🙏
Remembering the Legendary #SrNTR garu on his Birth Anniversary ✨
#JoharNTR#LegendaryNTRJayanthi
చరిత్రలో మొదటిసారి…
పత్రికల మొదటి పేజీలో పేద విద్యార్థుల ప్రతిభ..
గర్వంగా ప్రభుత్వ స్కూల్స్ టెన్త్ ఫలితాలపై యాడ్ ఇచ్చిన విద్యాశాఖ..
పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధిస్తూ, ప్రభుత్వ బడుల్లో పిల్లలను చేర్పించాలని సగర్వంగా పత్రికల్లో ప్రకటనలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్న ప్రజలు.
#APstudentsShineBright
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
hey dude..I'm pakka telangana..
Hyderabad got the IT push and fast tracked development because of Naidu only. @ncbn is god-tier level for resident Hyderabadis.
Even in places like Jangaon, Hanamkonda ..many like babu even now.
Current ga Telangana people are still waiting for "ANTI-APPEASEMENT" party. So next @BJP4Telangana ke mana vote!
ThankYou @naralokesh అన్న గారు..
పార్టీ చూడకుండా మా నాన్న గారి పరిస్థితి గురించి చెప్పగానే,ఒక్క అన్న ల సహాయం చెయ్యడానికి ముందుకి వచ్చినందుకు..
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏,
@OfficeofNL@AndhraPradeshCM 🙏
రాజకీయాలు ఎప్పుడూ
Past మీద కాదు, ప్రజెంట్ ఏంటి అనేదాని మీదే
లేదు కాదు అంటే
అప్పుడు మాట్లాడిన తర్వాత 4 సార్లు CM అయ్యారు
ఏమైనా చేశారా, చేయలేదు కద, లెక్క అక్కడితో క్లియర్
ఇప్పుడు లడ్డులో నెయ్యి లేదు,దానికి YCP మందే కారణమని లోకం కోడై కూసి, జనాలు నమ్మి తెల్లారింది
Matter Over
దీనికోసమే నా నిన్నటి నుండి తెగ షేర్ చేస్తున్నావ్ నీ వీడియో బైట్స్
ఇది తప్ప అన్ని వచ్చాయి 😂
ఇక్కడ కాదు నేషనల్ లెవెల్ లో ఎర్రిపప్ప చెయ్యాలి మీ జగన్ గాడిని @KarthikYells
పేదల కడుపు కొట్టి అక్రమంగా ఆస్తులు సంపాదించిన నాకొడుకు వాడి కుక్కలు
కష్టపడి చదివి మంచి ర్యాంకులు తెచ్చుకొని విదేశాలలో ఉద్యోగం చేసి నిజాయితీ గా సంపాదించుకున్న ఆయన్ని బెదిరిస్తున్నారు
ఈయన్ని గెలుక్కుంటే మీకే ఇబ్బంది రా Paytms
కొడాలి నాని కమ్మవాడా.!! కాదా..?? అనేది పక్కన పెట్టండి కొద్దిసేపు...
రాష్ట్ర ప్రజలారా..!!
కొడాలి నాని వైసీపీ కార్యకర్త కాదు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు,
అలాగే వల్లభనేని వంశీ కూడా వైఎస్ఆర్సిపి కాదు,ఇతనూ తెలుగుదేశం వాడే.
అలాగే రోజా కూడా వైసీపీ నేత కాదు..పోతుల సునీత కూడా తెలుగుదేశం పార్టీ నే..
వీళ్ళందరూ మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ నేతలే..
వీళ్ళందరూ తెలుగుదేశం లో ఉండగా ఏనాడైనా ఒక్క బూతు మాట మాట్లాడారా..? మాట్లాడినట్టు చూశారా..??
అంబటి రాంబాబు రోశయ్య గారి లాగా మంచి వాగ్దాటి కలిగిన నేత. ఇతను కూడా వైసీపీ కాదు.. కాంగ్రెస్ నాయకుడు.. కాంగ్రెస్లో ఉండగా అంబటి ఒక్క బూతు మాటలు మాట్లాడలేదు.. పేర్ని నాని కూడా అంతే.
కేవలం జగన్ పార్టీలో చేరినాక వీళ్ళు బూతులు మాట్లాడుతున్నారు.
క్రిస్టల్ క్లియర్ గా వీళ్ళ బూతులు వెనుక ఎవరున్నారు అనేది అర్థమవుతుంది కదా.
పెద్దలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు కూడా ఈ విషయం ని పబ్లిక్ మీటింగ్ లో తెలియజేశారు. ఈ వీడియో కామెంట్స్ లో చూడండి.
మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు పార్టీ మారే సమయంలో కూడా చెప్పారు నేను బూతులు తిట్టనంటే తిట్టను అని..
హుందా రాజకీయాలను వదిలేసి అనిల్ కుమార్ యాదవ్ , పేర్ని నాని, కొడాలి నాని, రోజా వంటి నేతలని వాడుకొని బోరుగడ్డ, శ్రీ రెడ్డి వంటి వాళ్లతో సొంత చెల్లి అయిన షర్మిల నూ బూతులు తిట్టిస్తూ జగన్ చేస్తున్న క్షుద్ర రాజకీయాన్ని, గమనించండి ప్రజలారా..!!
ఈ రాష్ట్రానికి జగన్ అవసరమా..? జగన్ పార్టీ నేతలు చేస్తున్న బూతులు అవసరమా..?
ప్రజల మద్దతుతో వచ్చిన పవర్ని
ప్రజలకే తిరిగి ఇచ్చింది నందమూరి కుటుంబం 🔥🔥🔥
పవర్ అబ్యూస్ అనే మచ్చ ఒక్కటూ లేదు.
అందుకే ఎప్పుడు ప్రజలు విశ్వసిస్తారు, ప్రేమిస్తారు🔥🔥🔥🔥
#Nandamuri
నేను పేర్లు చెప్పను కానీ ఒక అతను ఎప్పుడో ఎమ్మెల్యేగా ఆ కులపోళ్ళో ఎక్కువ ఉన్న నియోజకవర్గంలో పోటీ చేసి గెలిసి బూతులు తిట్టించుకున్నాడు వీడియోలు ఉన్నాయి🤣🤣
మరి మా బాలయ్య♥️♥️♥️🔥🔥
ఆయన కులం వాళ్లు అసలు లేని నియోజకవర్గం లో మూడు సార్లు గెలిచి తొడగొట్టి నుంచున్నాడు🔥🔥
ఏదైనా రేంజ్ ఉండాలి రా 🔥🔥🙏🙏
బాలకృష్ణ గారు వాడిన ఒక పదం మీద విశ్లేషణలు చేస్తున్న విశ్లేషకులు కొందరికి ..
ఇదే విశ్లేషకులకి చెందిన ప్రొఫెసర్ నాగేశ్వర్ కి .. రెండు మూడేళ్ల క్రితం ఎవరో తిడతా / బెదిరింపులతో మెసేజెస్ పెడితే .. దానికి ఆయన.. "వాడు ఎవడో " నన్ను తిడతా మెసేజ్ చేశాడు, “వాడి" పేరు చెప్పి "వాడికి" వాల్యూ ఇవ్వాల్సిన పనిలేదు .. “ఉన్మాదం”.. నాకేమన్నా అయితే "వాడిదే" బాధ్యత .. ఇది ఆన్ రికార్డ్ అని .. వాడు వీడు ఉన్మాదం అంటానే చెప్పాడు .. దానికి ఆయన .. నేను ఎంత మానసిక క్షోభకి లోనైతే ఇలా చానల్స్ లో కూర్చుని "వాడు వీడు" అంటున్నాను .. నేను ఎంతమాత్రం ప్రొఫెసర్, మాజి ఎమ్మెల్సీ , ఎమ్మెల్యేలకే పాఠాలు చెప్పిన పెద్ద విశ్లేషకుడిని అయినా సాధారణ మనిషినే .. నాకు కోపం & బాదా రాదా అంటూ చెప్పుకొచ్చాడు ! ఇది ఒకసారి కాదు .. అప్పట్లో కొన్ని వీడియోస్ లో & మళ్లీ రీసెంట్ గా కూడా అదే ఇన్సిడెంట్ ప్రస్తావిస్తా చెప్పాడు !
నిన్న బాలకృష్ణ .. జగన్ ని ఉద్దేశించి వాడు/గాడు అనే పదం వాడాడు .. దానికి .. ఒక ఎమ్మెల్యే అయుండి ఇలా మాటాడొచ్చా అదీ ఇది అని కొందరు విశ్లేషణ చేస్తున్నారు .. బాలకృష్ణ కూడా ఎమ్మెల్యే కంటే ముందు సాదారణ వ్యక్తే .. అదే సభలో ఆయన చెల్లిని అనరాని మాటలు అనిపించినవి , అదే సభలో తన బావని ఇష్టమొచ్చినట్టు తిట్టించినవి, వాటికి మళ్లీ ఆప్యాయత అనురాగాలు అని పేరెట్టి అదే సభలో సమర్దించుకున్నవి .. ఇవన్నీ బాలకృష్ణకి గుర్తు రావా ? ఆయనకి మీలాగా కోపం బాధ వుండవా ?
నాగేశ్వర్ ని తిట్టిన వ్యక్తి .. చిన్న వయసు / అంత తెలిసీ తెలియని వారు కూడా అయుండొచ్చు .. కాని బాలకృష్ణ చెల్లిని బావని తిట్టినోళ్లు తిట్టించినోళ్లు అన్నీ తెలిసినవాళ్లు & ప్రజా ప్రతినిదులుగా ఎన్నుకోబడినవారు కూడా .. తెలిసీ తెలియక చేసినోళ్లని ఇదే బాషలో పలుమార్లు విశ్లేషణలతో అనటం కరెక్ట్ .. అన్నీ తెలిసి చేసినోళ్లని చేయించినోళ్లని ఫ్లోలో ఒక మాట అనటం మాత్రం తీవ్రమైన నేరం అని కొందరు చేసే విశ్లేషణలు తీర్మానాలు వ్యాఖ్యానాలు అద్భుతం !