స్వతంత్ర భారతావనికి 80 ఏళ్ళు 🇮🇳
Our freedom is the priceless legacy of the sacrifices, struggles and courage of countless great souls who fought for India.
Let us honour their legacy by cherishing our heritage, safeguarding our freedom and making future generations proud.
Wishing every Indian across the globe a very Happy Independence Day!
Jai Hind 🙏 Vande Mataram
#IndependenceDay
1 మిలియన్ మార్క్ దాటిన జనసైన్యం
గత పది రోజులుగా జరుగుతున్న జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా సభ్యత్వం తీసుకున్న పది లక్షలకు పైగా జనసైనికులు, వీర మహిళలు. స��ాజంలో మార్పు కోసం, సరికొత్త రాజకీయ వ్యవస్థ కోసం @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారి ఆశయ సాధన కోసం ముందడుగు వేసిన మీ అందరికీ జనసేన పార్టీ తరపున అభినందనలు తెలియజేస్తున్నాము.
#JSPMembershipDrive
#JanaSenaActiveMembership