My Dear Boss Hon Deputy Chief Minister of AP Shri Konidela @pawankalyanGaru 🤍🧿🙏🏻.!!Your Words with Me is unforgettable life time moment it's
Another Memorable Day :- 29/04/2025 🧿 🤍
@RayapatiAruna
వైద్యుల సూచనతో మరో రెండు వారాలు క్షేత్ర స్థాయి పర్యటనలకు ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు దూరం
•మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచే విధి నిర్వహణ
ఇటీవల కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారిక కార్యక్రమాలకు అందుబాటులోకి రావాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు పిఠాపురం, పార్వతీపురం మన్యం జిల్లాలోని పెదపెంకి గ్రామం, రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ల సందర్శనకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కార్యాలయ సిబ్బందికి సూచనలు ఇచ్చారు. అయితే క్షేత్ర స్థాయి పర్యటనల సందర్భంగా జనసమూహం మధ్యకు వెళ్లిన సందర్భంలో శస్త్ర చికిత్స చేసిన భుజానికి ఏ మాత్రం అసౌకర్యం కలిగినా గాయం తిరగబెడుతుందని, అలాంటి పరిస్థితి ఏర్పడితే మరోమారు సరిచేయడం కూడా క్లిష్టతరమవుతుందని వైద్యులు స్పష్టం చేశారు. ఎడమ భుజానికి కూడా ఇబ్బంది కలుగుతుందని తెలిపారు. కనీసం మరో రెండు వారాల పాటు క్షేత్ర స్థాయి పర్యటనలకు దూరంగా ఉండాలని వైద్యులు ఉప ముఖ్యమంత్రివర్యులకు సూచించారు. వైద్యుల సలహా మేరకు క్షేత్ర స్థాయి పర్యటనల షెడ్యూలు మార్చాలని కార్యాలయ అధికారులకు సూచనలు చేశారు.
అదే సమయంలో అధికారిక కార్యక్రమాలకు ఇబ్బంది కలగకుండా మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచి విధులు నిర్వహించేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు.
Heartiest congratulations to the entire team of #CommitteeKurrollu on its remarkable recognition at the #72ndNationalFilmAwards.
Winning the Best Regional Telugu Film award, along with Best Makeup Artist for P. Ravikumar, is a proud moment for Telugu cinema.
Congratulations to the producers @NiharikaKonidela, director @yadhuvamsee41 , music director @anudeepdev the entire cast and crew, and makeup artist P. Ravikumar for bringing an authentic and heartfelt story to the screen with exceptional craftsmanship.
A special congratulations to @NiharikaKonidela and @PinkElephant_P on winning a National Film Award with their very first production venture, a remarkable milestone. Wishing the entire team many more accolades as you continue to create meaningful cinema that resonates with audiences across the country.
Congratulations to all the winners of the 72nd National Film Awards ✨
Proud to see Telugu cinema being honoured on the national stage once again.
Very happy to see my dearest @aryasukku Garu win the Best Screenplay award for #Pushpa2. Congratulations also to #DeepaliNoor and #SheetalSharma.
Heartiest congratulations to @nagashwin7, @SwapnaDuttCh, #PriyankaDutt and the #Kalki2898AD team, the team of #35ChinnaKathaKaadu, and #VenkyAtluri for #LuckyBaskhar.
Special congratulations to my little sister @NiharikaKoffl, @yadhuvamsee41, and the entire #CommitteeKurrollu team on winning the Best Telugu Feature Film award.
Here's to many more such proud moments for Telugu cinema ❤️
Heartiest congratulations to @Pvsindhu1 on your magnificent triumph at the Japan Open Super 750.
Your fearless performance against Akane Yamaguchi on her home court was a true display of grit, resilience, and the indomitable spirit of an Indian champion. Rising stronger, overcoming challenges, and reclaiming the top podium makes this victory even more special.
You have once again made every Indian proud by becoming the first Indian to win this prestigious title in Japan. Your journey continues to inspire millions of young sportspersons to dream big, work hard, and never give up.
May this remarkable achievement be the beginning of many more historic victories as you continue to bring glory to our Tricolour on the world stage.
The entire nation celebrates with you. Wishing you continued success in the journey ahead. Jai Hind!
- @PawanKalyan@IndiaSports@BAI_Media@PIB_India@IPR_AP@pibvijayawada
Had a productive and insightful discussion with Hon'ble Minister for Education, IT & Electronics, Shri @naralokesh Garu at my residence today on Andhra Pradesh's development priorities.
He shared the outcomes of his recent visit to South Korea, the encouraging response from global investors, and the concerted efforts underway to attract high-value investments, cutting-edge technologies, and quality employment opportunities to our State.
Shri Lokesh Garu also enquired about my health following my shoulder surgery and conveyed his warm wishes for my speedy recovery. I deeply appreciate his thoughtful gesture of bringing the sacred prasadam and the portrait of Goddess Kanaka Durgamaa from Vijayawada.
I sincerely thank him for his concern, and warm wishes. I wish him continued success in his efforts towards the progress and prosperity of Andhra Pradesh.
- @PawanKalyan@PIB_India@IPR_AP@pibvijayawada
సినీ పరిశ్రమలో నాకు ఈ స్థాయిని, ఈ స్థానాన్ని కల్పించి నిర్మాతగా నాకు జన్మనిచ్చిన నా దైవం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిని కుటుంబ సమేతంగా కలిసి, ఆగస్టు 16న జరగనున్న నా కుమార్తె జనని వివాహ వేడుకకు ఆహ్వానించి వారి ఆశీస్సులు అందుకోవడం ఎంతో ఆనందంగా ఉంది.
#JananiSuryaPayanam
గత ప్రభుత్వ హయాంలో సనాతన ధర్మంపై అనేక కుట్రలు. అదే పనిగా దూషించారు, పదే పదే దాడి చేశారు.
దురుద్దేశంతో సనాతన ధర్మంపై, హిందూ మతంపై చేసే కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పి కొట్టడం అనివార్యం.
సమర్థ పాలనకు బలమైన వ్యవస్థలే పునాది
కూటమి ప్రభుత్వం గ్రామీణ పాలనలో నెలకొల్పుతున్న సుపరిపాలనకు నిదర్శనంగా ఆంధ్రప్రదేశ్‌లోని 23 గ్రామ పంచాయతీలు ప్రతిష్ఠాత్మక ISO 9001:2015 సర్టిఫికేషన్ సాధించడం రాష్ట్రానికి గర్వకారణమని ఉప ముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు పేర్కొన్నారు.
ఈ విశిష్ట ఘనత సాధించిన గ్రామ పంచాయతీలను, ఇందుకు అంకితభావంతో కృషి చేసిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందిని ఉప ముఖ్యమంత్రివర్యులు అభినందించారు.
ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన, నాణ్యమైన సేవలు అందించాలనే లక్ష్యంతో గ్రామ పంచాయతీల్లో సిటిజన్ చార్టర్ అమలు, సమర్థవంతమైన ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ, తాగునీటి సదుపాయాలు, దివ్యాంగులకు అనుకూలమైన వసతులు, సమాచార బోర్డులు, రికార్డుల డిజిటలైజేషన్, శాస్త్రీయ డాక్యుమెంట్ నిర్వహణ, కార్యాలయ పరిశుభ్రత, ఆస్తుల సమర్థ నిర్వహణ, అగ్నిమాపక భద్రత, అంతర్గత ఆడిట్లు, సిబ్బందికి నిరంతర శిక్షణ, క్రమం తప్పని సమీక్షలు వంటి ఉత్తమ పాలనా ప్రమాణాలను ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోందని తెలిపారు.
ISO 9001:2015 సర్టిఫికేషన్ అనేది కేవలం ఒక గుర్తింపు మాత్రమే కాదని, గ్రామ పంచాయతీల్లో ప్రజాకేంద్రిత, పారదర్శక, జవాబుదారీతనంతో కూడిన సుపరిపాలనకు ప్రపంచ స్థాయి ప్రమాణమని శ్రీ పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు.
ఈ 23 గ్రామ పంచాయతీలు రాష్ట్రంలోని 13 వేలకుపైగా గ్రామ పంచాయతీలకు స్ఫూర్తిగా నిలిచి, ప్రతి గ్రామంలో మరింత నాణ్యమైన సేవలు, సమర్థవంతమైన పరిపాలన అందించే కొత్త ప్రమాణాలకు నాంది పలకాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు.
గ్రామీణాభివృద్ధి, సుపరిపాలన రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌ను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.
- గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యుల కార్యాలయం
మాజీ మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాస రెడ్డి గారు శుక్రవారం సాయంత్రం ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిని హైదరాబాద్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పరామర్శించారు.
ఈ సందర్భంగా ఇద్దరు నేతలు ఆప్యాయంగా యోగక్షేమాలు మాట్లాడుకున్నారు. అనంతరం రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ, ప్రజా సంక్షేమ అంశాలు, అభివృద్ధి కార్యక్రమాలపై కొద్దిసేపు స్నేహపూర్వకంగా చర్చించారు.
ఉప ముఖ్యమంత్రి గారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న శ్రీ బాలినేని శ్రీనివాస రెడ్డి గారు, ఆయన త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజాసేవలో మరింత చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు.
కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిని శుక్రవారం సాయంత్రం ఉప సభాపతి శ్రీ @KRaghuRaju గారు, పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు, నిర్మాతలు, న్యాయవాదులు, మీడియా సంస్థల నిర్వాహకులు కలిసి పరామర్శించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసిన వారిలో శాసనసభ విప్ శ్రీ బొమ్మిడి నాయకర్, మాజీ మంత్రి శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీ నిమ్మక జయకృష్ణ, శ్రీ గిడ్డి సత్యనారాయణ, శ్రీ అరవ శ్రీధర్, కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ శ్రీ ముక్కా రూపానంద రెడ్డి, జనసేన నేతలు శ్రీ తాతంశెట్టి నాగేంద్ర, శ్రీ గంజి చిరంజీవి, ప్రముఖ నిర్మాత శ్రీ నవీన్ ఎర్నేని, ప్రముఖ న్యాయవాది శ్రీ అశ్విన్ కుమార్, మహా న్యూస్ సీఎండీ శ్రీ మారెళ్ల వంశీకృష్ణ, ప్రైమ్ 9 సీఎండీ శ్రీ బండి రఘువీర్ శ్రీనివాస్, సీఈఓ శ్రీ వెంకటేశ్వర రావు తదితరులు ఉన్నారు.
(1/3)
కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిని శుక్రవారం సాయంత్రం ఉప సభాపతి శ్రీ రఘురామ కృష్ణం రాజు @KRaghuRaju గారు, పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు, నిర్మాతలు, న్యాయవాదులు, మీడియా సంస్థల నిర్వాహకులు కలిసి పరామర్శించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసిన వారిలో శాసనసభ విప్ శ్రీ బొమ్మిడి నాయకర్ @BNayakar_JSP , మాజీ మంత్రి శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి , ఎమ్మెల్యేలు శ్రీ నిమ్మక జయకృష్ణ , శ్రీ గిడ్డి సత్యనారాయణ , శ్రీ అరవ శ్రీధర్, కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ శ్రీ ముక్కా రూపానంద రెడ్డి, జనసేన నేతలు శ్రీ తాతంశెట్టి నాగేంద్ర, శ్రీ గంజి చిరంజీవి, ప్రముఖ నిర్మాత శ్రీ నవీన్ ఎర్నేని, ప్రముఖ న్యాయవాది శ్రీ అశ్విన్ కుమార్, మహా న్యూస్ సీఎండీ శ్రీ మారెళ్ల వంశీకృష్ణ, ప్రైమ్ 9 సీఎండీ శ్రీ బండి రఘువీర్ శ్రీనివాస్, సీఈఓ శ్రీ వెంకటేశ్వర రావు తదితరులు ఉన్నారు.
పూరీ జగన్నాథుని ఆశీస్సులతో దేశం సుభిక్షంగా ఉండాలి
సమానత్వం, ఐక్యత, సామరస్యం, సేవాభావం, మానవత్వం అనే భారతీయ సనాతన ధర్మం తాలూకు విలువలకు ప్రతీక పూరీ జగన్నాథ రథయాత్ర. లక్షలాది మంది భక్తులు కులమతాలకు అతీతంగా పాల్గొనే ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక జరుగుతున్న సందర్భంగా లోక రక్షకుడు అయిన ఆ పూరీ జగన్నాథుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, దేశం సుభిక్షంగా.. ప్రజలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
- @PawanKalyan
ముంబయి ఆసుపత్రి నుంచి శ్రీ @PawanKalyan గారు డిశ్చార్జ్
•హైదరాబాద్ లోని నివాసానికి చేరుకోనున్న ఉప ముఖ్యమంత్రివర్యులు
•వైద్యుల సూచన మేరకు మూడు వారాల తరువాత నుంచి ఫిజియోథెరపీ @PawanKalyan