రేపు పొగాకు రైతులతో వైఎస్ జగన్ సమావేశం
తాడేపల్లి వైసీపీ ఆఫీసులో పొగాకు రైతులతో భేటీకానున్న వైఎస్ జగన్
రైతులతో సమావేశం తర్వాత కార్యాచరణ ప్రకటించనున్న జగన్
నిన్న యువత.. నేడు రైతుల పోరుబాట
భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందంతో భారతీయ రైతులకు అన్యాయం జరుగుతుందని, వెంటనే దానిని రద్దు చేయాలని కోరుతూ పంజాబ్–హర్యానా సరిహద్దులో నిరసన.
రైతులను దృష్టిలో పెట్టుకుని ఇన్ని రోజులు ఏ ప్రధానమంత్రి కూడా అమెరికాతో ఇలాంటి ఒప్పందాలు చేసుకోలేదు. కానీ ప్రధాని మోదీ మాత్రం ఈ ఒప్పందాలు చేసుకున్నారు
బ్రేకింగ్ న్యూస్
ఏపీ వ్యాప్తంగా YSRCP మహిళా విభాగం నిరసనలు
గుంటూరులో మహిళపై దాడి, వివస్త్రను చేయడంపై నిరసన
అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు ఇచ్చిన మహిళలు
ఈ రోజు మీది.. రేపు మాది. ఇంతకంటే రెట్టింపు అనుభవిస్తారు
పోలీసులను అడ్డంపెట్టుకుని మత్స్యకార కుటుంబానికి చెందిన సీదిరి అప్పలరాజును వేధిస్తున్నారు.
రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా చేయాలని దాడులు, అరెస్టులు చేస్తున్నారు. — ధర్మాన ప్రసాదరావు
🚨
అయ్యా నారా లోకేష్ గారు..
మా పార్టీకి సీట్లు ఇవ్వండి ఇవ్వకపోండి, సున్నా సీట్లు అయిన ఒకే, అయితే ఇలా లీకులు ఇచ్చి మా పరువు తీయకండి
మీరు ఇచ్చే 15% సీట్లు కూడా.. మీ టిడిపి వాళ్ళకే జనసేన తరపున టిక్కెట్లు ఇచ్చేస్తారు
మా భవిష్యత్ మాకు స్పష్టంగా కనిపిస్తోంది..
- ప్రసాద్ చిలిగిశెట్టి, జనసేన పార్టీ కార్యకర్త
#Janasena
" BJP హటావో దేశ్ బచావో " 💥
Proud of the youth who are fighting against Modi and his Media 👏
youth from all states will start protesting against BJP soon 👍