#CIIPartnershipSummit2025#ChooseSpeedChooseAP
It isn’t 6 PM yet, but the Chief Minister’s enthusiasm for good news is contagious - sometimes even faster than my own announcements! Honored to work with someone who can’t wait to deliver progress.
I’m delighted to inform that Reliance Industries Limited will establish a 1 GW Artificial Intelligence Data Centre in Andhra Pradesh. It will be a fully modular, future-ready facility designed to host the world’s most advanced GPUs, TPUs, and AI processors. Functioning as a twin to Reliance’s gigawatt-scale AI Data Centre in Jamnagar, it will anchor one of Asia’s most powerful AI infrastructure networks. To sustainably power this facility, Reliance will also develop a 6 GWp solar power project in Andhra Pradesh.
@RIL_Updates
#CIIPartnershipSummit2025#Vizag is getting ready to welcome the world. From upgraded roads to fresh landscaping and coastal beautification, the City of Destiny is being transformed ahead of the CII Partnership Summit on November 14–15. I’m proud to showcase the new-look of a city ready for global investments and lasting impressions.
@FollowCII
#MSMEwaveInAP
రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్దికి 17 నెలలుగా కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. పారిశ్రామిక వర్గాల్లో ప్రభుత్వంపై విశ్వాసం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. సంస్థలు ఏర్పాటు అవుతున్నాయి. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో అన్ని ప్రాంతాల్లో పెట్టుబడుల పండుగ కనిపిస్తోంది. ఒక కుటుంబం – ఒక పారిశ్రామిక వేత్త కార్యక్రమం అమలులో భాగంగా కనిగిరిలోని పెదఈర్లపాడు ఎంఎస్ఎంఈ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 50 ఎంఎస్ఎంఈ పార్కులకు, 38 పరిశ్రమలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసుకున్నాం. యువతకు ఉద్యోగాలు ఇవ్వడమే కాదు. వారిని పారిశ్రామికవేత్తలుగా చేస్తామని చెప్పాం. చేసి చూపిస్తున్నాం. గత పాలకుల హయాంలో పరిశ్రమలు మూతపడ్డాయి..పారిశ్రామిక వేత్తలు పారిపోయారు. కానీ నేడు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ఆలోచనతో వస్తే చాలు అవకాశాలు కల్పిస్తాం అని ప్రకటిస్తున్నాం.
#3LakhHousesForPoorInAP
సొంత ఇల్లు ఉండాలనేది ప్రతి పేదవాడి కల. ఆ కలలకు రూపం ఇస్తూ... నేడు రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల కుటుంబాలు గృహ ప్రవేశాలు చేశాయి. అన్నమయ్య జిల్లా, రాయచోటి నియోజకవర్గం, దేవగుడిపల్లెలో లబ్దిదారులైన హేమలత, ముంతాజ్ బేగం కుటుంబాల గృహప్రవేశాల కార్యక్రమంలో పాల్గొన్నాను. సొంతింటికి వెళ్లిన లబ్ధిదారుల ఆనందంలో భాగమయ్యాను. ఆ క్షణాన వారి కళ్లలో కనిపించిన సంతోషం మాటల్లో చెప్పలేనిది. ప్రజావేదిక సభలో పాల్గొని పలువురు లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందించాను. ఇల్లు అంటే నాలుగు గోడలు కాదు... ఒక కుటుంబానికి గౌరవం, సంతోషం, భవిష్యత్, భద్రత అని నమ్మి పాలన అందిస్తున్నాం. వచ్చే ఉగాదికి మరో 5.90 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి పేదలకు అందించాలన్న సంకల్పంతో ప్రభుత్వం పని చేస్తోంది. ఇల్లు లేని పేదలను గుర్తించే ప్రక్రియ డిసెంబర్ 1వ తేదీ నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించాను. 2029కి రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి సొంతిల్లు ఉండాలనేది కూటమి ప్రభుత్వ లక్ష్యం.
#CIIPartnershipSummit2025#ChooseSpeedChooseAP
సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ పై ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నాను. ఏపీలో ట్రిలియన్ డాలర్ల పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం. గత 16 నెలల్లో ఏపీకి 120 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని యువతకు హామీ ఇచ్చాం. ఉద్యోగాల కల్పనే ఏకైక అజెండాగా పెట్టుకున్నాం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాల వల్ల పెట్టుబడులను ఆకర్షిస్తున్నాం. పెట్టుబడిదారులు ఏపీని ఎందుకు ఎంచుకోవాలో మూడు కారణాలు చెబుతాను. ఒకటి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. రెండోది సమర్థవంతమైన నాయకత్వం. ఏపీలో ఉన్న డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్. వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగా 2047 నాటికి ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా మారుస్తామని ఈ సందర్భంగా వివరించాను.
@FollowCII
#CIIPartnershipSummit2025#ChooseSpeedChooseAP
Met with Shri P. M. S. Prasad, Executive Director & Member of the Board, Reliance Industries Limited, and Shri PVL Madhava Rao, Mentor–South, Reliance Industries Limited. Delighted to share that Reliance has made landmark announcements for Andhra Pradesh.
Reliance will set up a 1 GW Artificial Intelligence Data Centre in the state, a fully modular, future-ready facility designed to host the world’s most advanced GPUs, TPUs, and AI processors. It will operate as a twin to their gigawatt-scale AI Data Centre in Jamnagar, together forming one of Asia’s strongest AI infrastructure networks.
To power this AI Data Centre sustainably, Reliance will also develop a 6 GWp solar power project in Andhra Pradesh. This initiative will double our state’s current ground-mounted solar capacity, contribute over 30% of our renewable energy, and unlock AP’s vast solar potential.
In addition, Reliance will build a Greenfield Integrated Food Park in Rayalaseema, a world-class automated facility. This major investment will generate several thousand direct and indirect jobs and create sustained income opportunities for thousands of families.
Heartfelt thanks to Shri Mukesh Ambani, Chairman, Reliance Industries Limited, for these landmark announcements, which mark a new milestone in Andhra Pradesh’s journey of innovation, clean energy leadership, and inclusive growth.
@RIL_Updates
Vision. Innovation. Zeal. Aspiration. Growth. Over the next two days, Vizag will showcase the best that Andhra Pradesh has to offer, from exceptional Speed Of Doing Business to boundless opportunities for growth and collaboration, as we host the CII Partnership Summit.
I warmly welcome all esteemed dignitaries to Andhra Pradesh as we embark on this remarkable journey together.
#CIIPartnershipSummit2025
#ChooseSpeedChooseAP
అన్న క్యాంటీన్ విరాళాలకు, బ్యాంకు ఎకౌంటు వివరాలు చెప్పిన ముఖ్యమంత్రి
SBI Bank
Name-ANNA CANTEENS
A/C - 37818165097
IFSC - SBIN0020541
Branch - Chandramouli Nagar
City - Guntur
#AnnaCanteensOnceAgain#NaraChandrababuNaidu#AndhraPradesh