🚨
కాకినాడలో నిరుద్యోగుల భారీ ర్యాలీ
మెగా పోలీస్ నోటిఫికేషన్ కోసం కొండాయపాలెం బ్రిడ్జ్ వద్ద భారీ ర్యాలీ చేపట్టిన యువత
కూటమి సర్కార్ ఎన్నికల హామీ అమలు చేయాలని డిమాండ్
#Kakinada
కాకినాడలో నిరుద్యోగుల భారీ నిరసన ర్యాలీ.
“
నారా లోకేష్ గారు , జాబ్ ఎక్కడ?” అంటూ ప్లకార్డులు పట్టుకుని నిరుద్యోగుల నినాదాలు.
వెంటనే పోలీస్ మెగా నోటిఫికేషన్ విడుదల చేయాలి..
పోలీస్ ఉద్యోగాలకు వయోపరిమితిని పెంచాలని నిరుద్యోగుల డిమాండ్.
INCREASE POLICE VACCANCY IMMEDIATELY IN JOB CALENDER,
ఖాళీగా ఉన్న11,639 పోస్టుల మెగా పోలీసు నోటిఫికేషన్ విడుదల చెయాలి. ప్రస్తుత మన ప్రభుత్వం 19,999 ఖాళీలు ఉన్నాయని అసెంబ్లీలో హోంశాఖ మంత్రివర్యులు అనిత మేడం గారు ప్రకటించడం జరిగింది.@naralokesh@ncbn@Anitha_TDP@chiranjeevimlc
@ap_jobaspirants@naralokesh@ncbn@Anitha_TDP@chiranjeevimlc INCREASE POLICE VACCANCY IMMEDIATELY IN JOB CALENDER,
ఖాళీగా ఉన్న11,639 పోస్టుల మెగా పోలీసు నోటిఫికేషన్ విడుదల చెయాలి. ప్రస్తుత మన ప్రభుత్వం 19,999 ఖాళీలు ఉన్నాయని అసెంబ్లీలో హోంశాఖ మంత్రివర్యులు అనిత మేడం గారు ప్రకటించడం జరిగింది.