#hyderabad లో.. 30 నవంబర్ 2023 ఎలెక్షన్స్ రోజున పోలింగ్ బూత్స్ కు వెళ్లేందుకు #rapido ఫ్రీ రైడ్స్ ఇస్తున్నట్టు ప్రకటించింది.
కాగా హైదరాబాద్ లో 2,600 పోలింగ్ బూత్స్ ఉన్నాయి. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో #viral గా మారింది.
Like | Follow | Share @godavarimuchatlu
ఇలా వచ్చి, అలా వెళ్లిపోయే #weekend లో #chill అవ్వకపోతే అమ్మో చాలా కష్టం.
ఉద్యోగ రీత్యా #hyderabad లో ఉంటా కాబట్టి #mall కి వెళ్తాం. #godavaridistricts లో ఉంటే #godavarighats లో వాలిపోతా.
ఈ రోజు ఘాట్ లో కూర్చున్నప్పుడు అనిపించింది. కలిగే ఆనందంలో తేడా ఉంది అని.
#vijayawada : చిత్రంలో కనిపిస్తున్న భారీ హోర్డింగ్.. వర్షం పడితే సంగీతం వినిపిస్తుంది.
దీనికి గిన్నిస్ వరల్డ్ రికార్డూ వచ్చిందని వెల్లడించారు. ప్రపంచంలోనే అతి పెద్ద పర్యావరణ #interactivebillboard గా గుర్తింపు లభించిందన్నారు.
ప్రముఖ టీ బ్రాండ్ 'తాజ్మహల్' ఏర్పాటు చేసింది.
భద్రాచలం - పాపికొండలు విహారయాత్ర టిక్కెట్ల విక్రయాలు బుధవారం నుంచి భద్రాచలంలో ప్రారంభమయ్యాయి.
నాలుగు రోజుల కిందట కేవలం టూరిజం లాంచీకి మాత్రమే అనుమతిచ్చిన ప్రభుత్వం ప్రస్తుతం ప్రైవేటు లాంచీలకూ అనుమతి ఇచ్చింది.
వరరామచంద్రాపురం నుంచి #papikondalu వరకు ఈ లాంచీలు నడవనున్నాయి.