విలువల మేరునగధీరుడు...
జాతిని జాగృతం చేసిన అభినవ పార్థుడు...
జాతీయ యవనికపై తల పండిన రాజకీయ యోధుడు...
అయోధ్య ఉద్యమ రథసారథి...హిందూ సమాజ సంఘటిత వారధి...
నాలాంటి కార్యకర్తలెందరినో నడిపించిన మార్గదర్శి, మాజీ ఉప ప్రధానమంత్రి శ్రీ లాల్ కృష్ణ అద్వానీ గారికి భారతరత్న ప్రకటించిన నేపథ్యంలో వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.
#BharatRatna #LKAdvani
మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంపై ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ, దీని కారణంగా ఉపాధి కోల్పోతున్న ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలి. వారికి ప్రత్యామ్నాయ మార్గాలను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఆటో నడవక కుటుంబ పోషణ భారమై ఓ కార్మికుడు తన ఆటోను తగులబెట్టుకున్నాడు. ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్ తీసుకోవాలి. తప్పించుకునే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారం నుండి ప్రజలు తప్పిస్తారు.
Today’s Date : 2-2-2024
What happened to the Group1 appointments?
Congress government in its Abhaya Hastham Manifesto promised Group1 appointments on 1st February.
We waited for a day to see if govt will make any announcement, but typical Congress DNA of cheating people has been exposed sooner than expected.
On behalf of unemployed youth of Telangana, I demand the Congress government to immediately release job calendar. Youth have waited enough.
పీఎం ఆవాస్ యోజన గ్రామీణ్
కోవిడ్ సవాళ్లు ఎదురైనా పీఎం ఆవాస్ యోజన (గ్రామీణ్) అమలు నిరాటంకంగా కొనసాగింది. 3 కోట్ల ఇండ్ల లక్ష్యానికి మేం చేరువయ్యాం. పెరుగుతున్న కుటుంబాల అవసరాలకు అనుగుణంగా వచ్చే 5 ఏళ్లలో మరో 2 కోట్ల ఇండ్లకు పైగా నిర్మించనున్నాం.
- శ్రీమతి @nsitharaman గారు, కేంద్ర ఆర్థిక మంత్రి
#Budget2024 #ViksitBharatBudget
The #ViksitBharatBudget elaborates on the 7-point Economic Management mantra, a testament to the new world order where India leads the way for growth & development under the stellar leadership of Shri @narendramodi ji.
The trinity of Democracy, Demography & Diversity is evident in #Budget2024 presented by Hon’ble Finance Minister Smt. @nsitharaman ji, encompassing the needs of every section of #India 🇮🇳
#Budget2024 #BudgetSession #ViksitBharat
Junior Stalin and Junior Owaisi are on same page & seniors find futile ways to rescue them…
Owaisi have been waiting for "open season" from longtime..
Here is a throwback to first threat issued against Hindus by Owaisi who said that if police removed for 15minutes, Muslims will finish 100crore Hindus …
గత ఏడేళ్లుగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఐటీ & సోషల్ మీడియా కన్వీనర్ గా పనిచేయడం చాలా సంతోషంగా ఉంది.
పార్టీ సంస్థాగత ప్రక్షాళనలో భాగంగా ఐటీ మరియు సోషల్ మీడియా విభాగంలో దేశ వ్యాప్తంగా పలు మార్పులకు పార్టీ జాతీయ నాయకత్వం శ్రీకారం చుట్టింది. అందుకు అనుగుణంగా నూతన కమిటీ ఏర్పాటు చేయడానికి వీలుగా నేను నా బాధ్యతల నుండి వైదొలగడం జరిగింది. కొన్ని మీడియా సంస్థలు ఆ బాధ్యత నుండి తప్పుకోవడానికి రాష్ట్ర అధ్యక్షుల వ్యవహారశైలి కారణం అని ప్రచురించాయి. కాని నేను వైదొలిగిన విషయం లో కిషన్ రెడ్డి గారికి కాని, బండి సంజయ్ గారికి కాని, ఇతర సీనియర్ నాయకులకు కాని ఎటువంటి సంబంధం లేదు. కిషన్ రెడ్డి గారి, లక్ష్మణ్ గారి, బండి సంజయ్ గారి నేతృత్వంలో సోషల్ మీడియా కన్వీనర్‌గా పని చేసి వారి ప్రోత్సాహంతో మరియు మార్గదర్శనం తో సోషల్ మీడియా విభాగాన్ని పోలింగ్ బూతు స్థాయి వరకు తీసుకెళ్లడం జరిగింది. గత ఏడు సంవత్సరాలుగా నాతో ప్రయాణం చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి, సోషల్ మీడియా వాలంటీర్లకి హృదయపూర్వక కృతజ్ఞతలు.
గత పదిహేనేళ్లుగా పార్టీ సిద్ధాంతాన్ని నమ్మిన కార్యకర్తగా పార్టీ కోసం పని చేస్తున్నాను. ఇకపై కూడా పార్టీ రాష్ట్ర నాయకత్వం ఏ పని అప్పగించిన నా శాయశక్తుల కృషి చేస్తాను. అలాగే రాబోయే శాసన సభ, లోక్ సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి పార్టీపనుల్లో నిమగ్నమౌతనని తెలియచేస్తున్నాను. పార్టీకి శత్రువులుగా వ్యవహారిస్తున్న కొందరి వ్యక్తుల వల్ల గందరగోళానికి గురి కావొద్దని బీజేపీ సోషల్ మీడియా వాలంటీర్లని కోరుతున్నా. సోషల్ మీడియా వాలంటీర్లు బీజేపీ పార్టీ చేస్తున్న ప్రజా ఉద్యమాలకు ఎన్నికల సంగ్రామంలో బీజేపీ పార్టీకి నాయకత్వం వహిస్తున్న నాయకులకి , కార్యకర్తలకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నా.
ప్రజలకు, అభిమానులకు, కార్యకర్తలకు తెలియజేయునది ఏమనగా నా జన్మదినం సందర్భంగా రేపు (జులై 11, 2023) విశ్వనాథుని దర్శన నిమిత్తం నేను వారణాసి వెళ్తున్నందువల్ల మీకు అందుబాటులో ఉండలేకపోతున్నాను. నేను వచ్చిన తర్వాత మీ అందరినీ ప్రత్యక్షంగా కలుసుకుంటానని తెలియజేసుకుంటూ, ఈ అసౌకర్యానికి అన్యదా భావించవద్దని కోరుకుంటూ... మీ అభిమానం, ప్రేమ, ఆశీస్సులు ఎల్లప్పుడూ ఇలాగే నాపై కురిపించాలని ఆశిస్తున్నాను.
ఈరోజు ఢిల్లీలో కేంద్ర రైల్వే మంత్రి శ్రీ @AshwiniVaishnaw గారిని కలిసి, ఖాజీపేట (హసన్ పర్తి) నుండి కరీంనగర్ వరకు కొత్త రైల్వే లేన్ నిర్మాణానికి సంబంధించి సత్వర చర్యలు తీసుకోవాలని కోరగా...సానుకూలంగా స్పందించిన మంత్రి గారు, సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను తెప్పించి, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తూ, సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే, ఈనెల 8న వరంగల్ లో ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారు చేపట్టబోయే ఖాజీపేట వ్యాగన్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ భూమి పూజ ఏర్పాట్ల గురించి చర్చించడం జరిగింది.
Greeted Hon’ble Culture, Tourism and DoNER Minister Shri @kishanreddybjp garu on being named as @BJP4Telangana state president. We look forward to working under your leadership to bring the party to power in the state.