ఇల్లందు నియోజకవర్గ పార్టీ ఎన్నికల ఇంఛార్జ్ గా నియమితులై మొట్టమొదటిసారిగా ఇల్లందు పర్యటనకు విచ్చేసిన గౌ,, శ్రీ M.P (రాజ్యసభ సభ్యులు) వద్ధిరాజు రవిచంద్ర @vaddirajumprs గారికి మరియు @BRSKavitha గారికి ఘనంగా స్వాగతం పలికిన ఇల్లందు నియోజకవర్గ
బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు.
@BRSparty@KTRBRS@BRSHarish@TelanganaCMO (2/2)
ఏ పోలీసులైతే రైతులను కొట్టారో ఆ పోలీసులపై అదే స్టేషన్ లో ఫిర్యాదు… చట్టం అందరికీ సమానమే .. ఇప్పుడుంటది అ��లు కథ ( నోట్ : ప్రజలారా ఇలా మీరు కూడా చేయొచ్చు ) #7200 @QGroupMedia7200 @
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మరియు వైద్యారోగ్య శాఖ మంత్రి వర్యులు.. యంగ్ & డైనమిక్ ��ీడర్ శ్రీ తన్నీరు హరీష్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు 💐
మీరు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో.. ప్రజాసేవలో మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@trsharish
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షురాలిగా నన్ను నియమించిన సందర్భంగా తెరాస పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ముఖ్యమం���్రి శ్రీ కేసీఆర్ గారిని ప్రగతి భవన్లో కలిసి పుష్పగుచ్చం ఇచ్చి కృతజ్ఞతలు తెలియజేసి వారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది..
To co-operate in the construction of #BanjaraBhavan in Kodad town. Tribal Employees Welfare Association and Tribal United Action Group Under the auspices
Petition to MLA Bollam Mallaiah at Kodad MLA camp office on Sunday Handed over.@KTR_mark @TrsKavitha @kcrunofficial@KCR_Army