కాంగ్రెస్ నోట..
రైతులకు రెండో ప్రమాద హెచ్చరిక.. !!
కాంగ్రెస్ వస్తే...
నిన్న ధరణి తీసేస్తం అన్నడు.. రాబందు
నేడు 3 గంటల కరెంట్ చాలు అంటున్నడు..
నాడు వ్యవసాయం దండగ అన్నడు చంద్రబాబు
నేడు మూడుపూటలు దండగ అంటున్నడు ఛోటా చంద్రబాబు
మూడు ఎకరాల రైతుకు..
మూడుపూటలా కరెంట్ ఎందుకు అనడం..
ముమ్మాటికీ సన్న, చిన్నకారు రైతును అవమానించడమే
కాంగ్రెస్ కు ఎప్పుడూ..
చిన్నకారు రైతు అంటే చిన్నచూపు
సన్నకారు రైతు అంటే సవతిప్రేమ
నోట్లు తప్ప... రైతుల పాట్లు
తెల్వని రాబందును నమ్మితే
రైతు నోట్లో మట్టికొట్టుడు ఖాయం..
అన్నదాత నిండా మునుగుడు పక్కా..
నాడు..
ఏడు గంటలు ఇవ్వకుండా ఎగ్గొట్టిన కాంగ్రెస్
నేడు..
ఉచిత కరెంట్ కు ఎగనామం పెట్టే కుట్ర చేస్తోంది
మూడుగంటలతో 3 ఎకరాల పొలం పారించాలంటే
బక్కచిక్కిన రైతు బాహుబలి మోటార్లు పెట్టాలి...
అరికాలిలో మెదడు ఉన్నోళ్లను
నమ్ముకుంటే రైతుల బతుకు ఆగం...
మళ్లోసారి రాబందు 3 గంటల మాటెత్తితే..
రైతుల చేతిలో మాడు పగలడం ఖాయం..
తెలంగాణ రైతన్నలకు ఇది పరీక్షా సమయం..!!
రైతును రాజును చేసే మనసున్న ముఖ్యమంత్రి KCR కావాలా ?
3 గంటలు చాలన్న మోసకారి రాబందు కావాలా ??
I commend each and every person belonging to the teams of railways, NDRF, ODRAF, local authorities, police, fire service, volunteers and others who are working tirelessly on the ground and strengthening the rescue ops. Proud of their dedication.
మంచి చదువు, మంచి వైద్యం, మంచి ఆరోగ్యం, రైతుల్లో సంతోషం, నా అక్క చెల్లెమ్మల్లో సాధికారిత, జోరైన పారిశ్రామికాభివృద్ధి ప్రధాన లక్ష్యాలుగా మరోసారి సంక్షేమ-అభివృద్ధి బడ్జెట్ను ప్రవేశపెట్టాం. అసమానతలు తగ్గించి, పేదరికాన్ని నిర్మూలించే దిశగా ఈ బడ్జెట్ద్వారా మరో అడుగు ముందుకేశాం.
Woke up to this great news..
Hearty congratulations to Guruji Shri @mmkeeravaani garu.and the whole team splly our @boselyricist garu💕
Moment of pride for all indians…
Hatsoff to the visionary @ssrajamouli garu💕
గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి కైకాల సత్యనారాయణ గారు. నటునిగా సుదీర్ఘ కాలం సేవలందించి ఎన్నో మరపురాని పాత్రలతో మెప్పించారు. ఎంపీ గానూ ప్రజలకు మరింత దగ్గరయ్యారు. కైకాల మరణం తెలుగు ప్రజలకు తీరని లోటు. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
Being this man’s trusted deputy was the most enjoyable and exciting period in my career. Our partnerships would always be special to me forever. 7+18 ❤️
Naa tadupari abhimana chithram mee abhimana theatre lo May 20na raabothondhi. Aaservadinchandi.
Sadha mee premaki banisa
#DhagadSamba Bolthe....naam yaad rakho