God knows the desires of your heart. You will receive power, strength, wisdom from Him and favour of men for the same. All you have to do is to depend on God. Abide with Him and bear fruits!
HMWSSB కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ MOM ఉద్యోగుల జీతల పెంచాలని,బోర్డు లో విలీనం చేసుకోవాలని ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నేడు TRSKV రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు యాదవ్ గారు, ప్రధాన కార్యదర్శి నారాయణ గారి ఆధ్వర్యంలో మేనేజింగ్ డైరెక్టర్ దానకిశోర్ గారికవినతి పత్రం ఇవ్వడం జరిగింది.
మహావీర్ హాస్పిటల్ వేతన ఒప్పందం పూర్తయిన సందర్భంగా అగ్రిమెంట్ పత్రాలు. స్వీట్లు పంచుకుంటున్న TRSKV రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జి రాంబాబు గారు, యూనియన్ నాయకులు మరియు సూపరింటెండెంట్, Rmo, HR... తదితరులు
స్వచ్ఛభారత్ మిషన్లో తెలంగాణ సత్తాచాటింది.. స్వచ్ఛత దర్పణ్ మూడోదశ ర్యాంకుల్లో ఆరు జిల్లాలు తొలిస్థానంలో నిలిచాయి. పల్లెలు పరిశుభ్రంగా ఉండాలన్న సీఎం శ్రీ కేసీఆర్ లక్ష్యాలకు అనుగుణంగా చేపట్టిన కార్యాచరణతో మంచి ఫలితాలు వస్తున్నాయి...https://t.co/xiGHQKOViE
Brutal attack on Forest Range Officer Anitha by ZP Chairman Koneru Krishna (in white dress), brother of TRS MLA Koneru Konappa in Saarasaala (V), Kagaznagar (M), Asifabad(D), Telangana.
FRO went there for plantation in forest land which was already encroached by attackers.
టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదుకు సంబంధించి పాటించాల్సిన విధి విధానాల మీద సంబంధిత ఇంచార్జ్ లకు తెలంగాణ భవన్ లో దిశానిర్దేశం చేసిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ @KTRTRS.