స్వయం పాలనే తెలంగాణకు శ్రీరామ రక్ష అని చాటి, అరవై ఏళ్ల స్వరాష్ట్ర ఆకాంక్షను సాకారం చేసి, తెలంగాణను దేశానికి రోల్ మోడల్ గా తీర్చిదిద్దిన తెలంగాణ తల్లి ముద్దు బిడ్డ కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు
#JaiKCR#JaiTelangana
జగిత్యాల పట్టణం లో నిరుపేదల కోసం నిర్మిస్తున్న 4520 డబల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం పూర్తి అయిందని,మౌలిక సదుపాయాల కల్పన కు నిదులు మంజూరు చేయాలని సభాపతి గారి ద్వారా సంబంధిత మంత్రులను కోరడం జరిగింది .
@BRSparty@BRSHarish@KTRBRS@RaoKavitha
ఏంది ర నయన ఇది ఎన్ని రోజులు ఇలా నడుస్తాయి ఇదేనా కాంగ్రెస్ పార్టీ చెప్పిన మార్పు
ఇచ్చిన ఒక్క హామీ కూడా సక్కగా లేదు
తెలంగాణ ను నాశనం చేసేలా ఉన్నారు కదరా..
అమలు కానీ హామీలు ఇచ్చి ప్రజలను అగం చేస్తున్నారు
#congress#Jagtial#telangana#freebus#BRSParty
ఏం మాస్ రాగింగ్ రామన్న, హరీష్ అన్న,మీ దెబ్బకు గుంపు మేస్త్రి బ్యాచ్ అల్లాడిపోతోంది
అసలు ప్రతిపక్షం ల ఉంది BRS కాదు కాంగ్రెస్ పార్టీ @KTRBRS@BRSHarish@DrSanjayJagtial@BRSparty