@TeenmarMallanna sir please look into this issue. It's been so long that we strived for our basic necessities and needs, but everyone failed. Help us to solve our demands and let student live another day.
@DrSandeepJSP@AudimulapSuresh@AndhraPradeshCM పోరాటం చేయకపోతే students కి,రైతులకు తప్పవు ఈ అగచాట్లు... పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తి గా తీసుకొని ప్రశ్నించండి! సాదించండి!!
విధులను పాటించు హక్కుల కోసం పోరాటం చేయి
-విశ్వ సున్నం
ఆందోళన చేస్తున్న విద్యార్థులను బయపెడుతూ, క్యాంపస్ ఖాళీ చేయాలి అని ఉన్నపళంగా నోటీస్ ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. పోలీసులను పేటయి ఎవరిని లోనికి రానివ్వడం లేదు, దీని అర్థం మీ ప్రభుత్వ నిర్లక్ష్యం వుందని ఒప్పుకున్నట్లే కదా విద్యాశాఖ మంత్రి @AudimulapSuresh గారు? 3/3
క్యాంపస్ లో త్రాగునీరు మొదలు తినే ఆహారం, ఉండే రూములు ప్రతీది అద్వాన్నంగా ఉంది, ముఖ్యమంత్రి నియోజకవర్గంలో విద్యార్థుల పరిస్థితి ఇలా ఉంటే, రాష్ట్రంలో ఇతర విద్యార్థుల పరిస్థితులు ఏంటి? జగనన్న విద్యాకానుక, అమ్మఒడి అని ఇవ్వడం కాదు, విద్యాసంస్థల్లో సదుపాయాలు ఎలా ఉన్నాయో కూడా చూడాలి.2/3
YSR ఎంతో ప్రతిష్టాత్మకంగా, సొంత నియోజకవర్గం పులివెందులలో IIIT తీసుకువస్తే, ప్రస్తుతం ఆయన @ysjagan గారు ముఖ్యమంత్రి గా ఉండి కూడా దానిని పట్టించుకోకుండా విద్యార్థులను రోడ్డున నిలబెట్టారు, తినేందుకు వీలు కానీ ఆహారాన్ని మీ బంధువులు కాంట్రాక్టు తీసుకుని పెడుతున్నారు, 1/3
#ఒంగోలు ఐఐఐటీ క్యాంపస్లో వసతులు లేక హాస్టల్ సౌకర్యం లేక అనేక ఇబ్బందులు పడుతున్నాం అని విద్యార్థులు ఆందోళనలు
ఆందోళనలు చేస్తున్నా ఇప్పటి వరకు ఏమాత్రం చలనం లేని ఛాన్సలర్ మరియు వైసిపి ప్రభుత్వం
#మేలుకోజగన్