@pvssarma శర్మ గారు వయసు వలన వచ్చిన చాదస్తం లేదా మతి మరుపు వలన అయి ఉండవచ్చు మీకు ఆ ' ఎర్ర బస్సు ' అన్న ది ఎవరో కాదు మీరు పొద్దునే లేచి మీరు కాళ్ళకు మొక్కే జగనన్న నే
అందుకే సమర్ధవంతమైన నాయకుడు కావాలి అనేది
ఆయన రాజీనామా వల్ల చనిపోయిన వారు తిరిగి రారు కానీ 24,26neet పేపర్ లీక్,26CBSE లో అస్తవ్యస్త paper correction
24లో పేపర్ లీక్ చేసిన వాడిని CBI అరెస్ట్ చేసింది,25లో క్లీన్ chit ఇచ్చింది,, అసలు leak చేసింది ఎవరు?
అప్పుడే మంత్రిగా correct లేడు
ఒక మంత్రి రాజీనామా చేస్తే paper leak ఆగుతుందా ?
ఒక bureaucrat 30 ఏళ్లలో 20 ఏళ్లు అవినీతి చేసే డబ్బు సంపాదిస్తాడు
ఈ 20 ఏళ్లలో 4 సార్లు ఎలక్షన్లు జరుగుతాయి
నలుగురు మంత్రులు వస్తారు... ఏ మంత్రి లీక్ ఆపాలి అని తలుచుకున్న అది తాత్కాలిక తాయిలం మాత్రమే
ఈ డిపార్ట్మెంట్ కాకపోతే ఇంకో డిపార్ట్మెంట్ పేపర్లు leak అవుతూనే ఉంటాయి 👍
వాదించాలి అనుకునే వాడు పొలిటికల్ గా Target చేసి మంత్రి రాజీనామా చెయ్యాలి అంటాడు 😆
#PaperLeak
అసలు తప్పే చేయకపోతే రాజీనామా ప్రసక్తే ఉండదు కదా @PemmasaniOnX గారు
మీరు ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చేంత తెలివితక్కువ వారు కాదని మా తమ్ముళ్ళ నమ్మకం
ముద్రించిన పేపర్ మీద అపనమ్మకం బాగా ఎక్కువ నాకు
ఒరేయ్ గొర్రెలు బొద్దింకలు…
ఒక ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే తర్వాత వచ్చేవాడు అంత కన్నా డేంజర్ కాండిడేట్ ఏ ఉంటాడు గాని రాహుల్ గాంధీ లాంటి జోకర్ ఏమన్నా మినిస్టర్ అవుతాడా ఏంట్రా..
ఇది బీజేపీ ప్రభుత్వం.. మీరు ఎంత పిచ్చి వేషాలు వేస్తే అంత చెక్కుతారు మోదీ అమిత్ షా లు.. రెడీ గా ఉండండి
జంతర్ మంతర్ గొడవ దగ్గర 2500 మంది పైగా క్రిమినల్ లు ఫేస్ రికగ్నిషన్ ద్వారా గుర్తించారు అంట.. గేమ్ స్టార్ట్స్ నౌ..
#BJPGovernment #cjp
దేశం 12 ఏళ్ల క్రితమే మత విద్రోహ శక్తుల చేతుల్లో కి వెళ్లి పోయింది, అందులో నుంచి ఒక విద్రోహశక్తి స్థానం మారబోతోంది అంతే
దానికేందు ఇంత డ్రామా.. దానికి మీ సానుభూతి పోస్ట్ డ్రామా
రాష్ట్రం లో ఒక ఆర్థిక విద్రోహ శక్తిని పోషిస్తుంది కూడా వీళ్ళే
బాబు గారిని జైలు పంపింది ఈ విద్రోహసతులే
పది రోజుల నుండి జరిగిన ఘటనలు నన్ను బాధించాయి..!
ఇది నా వ్యక్తిగత ప్రతిష్ఠకు సంబంధించిన విషయం కాదు.
యువశక్తే ఈ దేశ అసలైన శక్తి, యువత భవిష్యత్తు కోసమే రాజీనామా చేశా.
దేశ విద్రోహ శక్తులకు అవకాశం ఇవ్వకూడదు, దేశ ఐక్యత కొనసాగాలి.
మంత్రిగా ఇంతకాలం నాకు అవకాశం కల్పించిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు.
-: కేంద్ర మాజీ విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
అయ్యా 🍊 గారు ఆమె ఆనందం యువత సాధించిన విజయం మీద.
మీ🍊లకు ఎలాగు మోదీ మీద ప్రేమ కంటే దేశం అంటే చిన్నచూపే
గతం లో ఆమె తండ్రి 🪷 పార్టీ నుండి 2 సార్లు MP, ఈమె ఒక ముస్లిం ను పెళ్లి చేసుకుందని హిందూ ద్రోహి అని అంటున్నావ్ , ఈమె భర్త ఏమో హిందూ గుళ్ళు చుట్టూ ప్రదక్షణాలు చేస్తుంటాడు పాపం
ధర్మేంద్ర రాజీనామా.. హీరోయిన్ సంతోషం చూడండి (VIDEO)
ఈమె ఆనందం అస్సలు అదుపులేదు అంటే అతను అంటే ఎంతటి కషి ఉందో తెలుస్తోంది.
అంతవరకు అవసరం లేదు ఈమెకు హిందువు అంటే పడదు
1947 తర్వాత కొని వందల సార్లు పేపర్ లీక్ అవుతూనే ఉండేవి అవి మనం చూస్తూనే ఉన్నాము కానీ అడిగే వాడు ఉండేవారు కారు.
ఈ వీడియో ని ఎలా అర్థం చేసుకోవాలో నాకైతే అస్సలు అర్థం అవ్వడం లేదు...
సోనమ్ వాన్గ్చుంగ్ భార్య Dr గీతాంజలి మాటలు. చాలా తేలికగా తీసుకోవాల్సిన మాటలే అనుకోవాలి. అదే బీజేపీ వాళ్లంటే వేరే లెక్క ఉంటుంది.
#BloodyThirdClassPeople...
థర్డ్ క్లాస్ అంటూ పోలీసులను హాస్పిటల్ వాళ్ళని అనడం లో అర్థం ఏంటో ?
ఆ థర్డ్ క్లాస్ అని ఎవరినైతే ఆమె అనుకుంటుందో వారు అంత చులకనా ?
చేసేవి ఉద్యమాలు ప్రజా సేవ పేదవాళ్ళు బడుగు బలహీనుల కోసం పోరాటాలు. వీళ్ళని అడ్డుపెట్టుకుని నడిపే NGO సంస్థలు.అసలు మనస్తత్వాలు ఇంకొకలా 🤗🤗🤗
ఇలా ఉద్యమాలు చేస్తూ ఏ బేధం లేకుండా ముందుకెళ్లే వాళ్ళ నోట్లో నుండి అలాంటి మాటలను expect చెయ్యొచ్చా 🤔🤔🤔
వీళ్ళ మాటలు వీళ్ళ మనస్తత్వలు వేరే కోణం లో చూడాలి...?
మళ్ళీ డ్రామా స్టార్ట్ చేసాడు అని అనకూడదు.
అంతే … అదంతే 🤗🤗🤗
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు..
మోదీ ప్రభుత్వం వీధి ఉద్యమానికి తలొగ్గిందా..
అవును, పైకి చూస్తే అలాగే కనిపిస్తోంది..
ఈ ఆకస్మిక నిర్ణయం వెనుక గల
కారణాలను నేను వెల్లడిస్తాను..
అత్యంత విశ్వసనీయ వర్గాల నుండి వచ్చిన సమాచారం..
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న ‘కాక్రోచెస్’
డిమాండ్‌ను ప్రభుత్వం తిరస్కరించినందుకు..
ఆత్మాహుతి పేరుతో 3-4 మంది విద్యార్థులను
తగలబెట్టడానికి ప్రణాళిక రచించారని
కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు నివేదికలు ఇచ్చాయి..
ఆ తర్వాత భారత్ ఎంతటి హింసలోకి కూరుకుపోయి
ఉండేదో మీరు ఊహించవచ్చు. ఈ వారం చివర్లో
భారీ హింసకు ప్రణాళిక రచించారు..
మోదీ ప్రభుత్వం ఈ దుష్ట ప్రణాళికను భగ్నం చేసింది..
ఇప్పుడు ‘కాక్రోచెస్’ వెనుక ఉన్న రాజకీయ సూత్రధారులకు,
తాము ప్రణాళిక వేసిన హింసను కొనసాగించడానికి ఎటువంటి కారణం లేదు..
ఒకవేళ వారు ఇప్పటికీ అలానే చేస్తే..
ఆ తర్వాత చేపట్టే భారీ ప్రభుత్వ పోలీస్ చర్యకు
ప్రజల నుండి అపారమైన మద్దతు లభిస్తుంది..
ఈసారి బొద్దింకల పట్ల ఎలాంటి సానుభూతి ఉండదు..
కొన్నిసార్లు విస్తృత ప్రయోజనాల దృష్ట్యా
ఒక అడుగు వెనక్కి వేయడం సమంజసంగా
ఉంటుంది, మోదీ ప్రభుత్వం మళ్ళీ అదే చేసింది..
బీజేపీ మద్దతుదారులు ఇప్పుడు చాలా కోపంగా ఉంటారు..
కానీ మోదీజీ వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్నప్పుడు
రైతుల నిరసనల గురించి నేను గుర్తు చేస్తున్నాను..
అప్పుడు కూడా ఇదే ప్రణాళిక రచించబడింది. నిరసన చేస్తున్న కొంతమంది రైతులను చంపి, ఆ నిందను మోదీ ప్రభుత్వంపై వేయాలనే ఆరోపణలపై అప్పుడు కూడా ఇంటెలిజెన్స్ నివేదికలు సూచించాయి..
కొన్ని మతపరమైన ప్రదేశాలలో అప్పటికే భారీగా ఆయుధాలు నిల్వ చేసి ఉన్నారు.. పంజాబ్‌లో ఈ మారణహోమం జరపాలని ప్రణాళిక వేశారు..ఈ మొత్తం దుష్ట ప్రణాళికలో ఖలిస్తానీ దుష్ట శక్తులు ఉన్నాయి..
అప్పుడు కూడా, ప్రధాని మోదీజీ ఒక అడుగు వెనక్కి వేసి వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్నారు.ఆ సమయంలో మోదీజీ చెప్పిన మాటలు గుర్తున్నాయా..
"కిసానోం కే హిత్ మే ఫామ్ లాస్ లాయా థా,
దేశ్ కే హిత్ మే వాపస్ లే రహా హు"
కానీ ఆ తర్వాత ఏం జరిగిందో మర్చిపోవద్దు..
ఇందులో పాలుపంచుకున్న ఖలిస్తానీ ముఖాలన్నీ
బయటకు వచ్చాయి .. ఖలిస్తానీ ముఖాలు కొన్ని
భూమి మీద లేకుండా చేశారు మన అజ్ఞాత వ్యక్తులు..
కాబట్టి మనం ప్రశాంతంగా ఉందాం..
మోదీ-షా జీ తదుపరి కార్యాచరణ
మనం ఎప్పటికి తెలుసుకోలేము..
ప్రస్తుతం కూడా ఈ రాజకీయ బొద్దింకలకు నిధుల వెనుక ఉన్న అన్ని వివరాలను నిఘా సంస్థలు సేకరిస్తున్నాయి, వారి వెనుక ఉన్న వ్యక్తులను గుర్తిస్తున్నాయి ఖచ్చితంగా అణచివేత జరుగుతుంది..
నిరసనలు ఆగవని అభిజీత్ దీప్కే అంటున్నాడు..
మోదీ సర్కార్ ఇప్పటికే విద్యార్థులు & వారి తల్లిదండ్రుల మధ్య మంచి పేరు సంపాదించుకుంది..
ప్రజల భావోద్వేగాలను ఎలా ఉపయోగించుకోవాలో ప్రభుత్వానికి బాగా తెలుసు..ఈ పరిస్థితిలో ఇప్పుడు చేయవలసినది చేస్తుంది..
అన్ని డిమాండ్లు ఇప్పటికే నెరవేరాయి కాబట్టి,
ఇప్పుడు ఎవరైనా ఆత్మాహుతి చేసుకున్నా ఎవరూ బాధపడరు..
ఇప్పుడు మోదీ ప్రభుత్వం స్పందించే సమయం కాదు..
చర్యలు తీసుకునే సమయం.
మనం మన భావోద్వేగాలను అదుపులో ఉంచుకుని,
అత్యుత్తమ మేధావులను, అత్యుత్తమ శక్తులను వారి
పని చేయనివ్వడం మంచిది..
విదేశీ శక్తుల మద్దతు ఉన్న ఏ అరాచక శక్తులకూ భారత్
ఎన్నడూ తలవంచలేదు, భవిష్యత్తులోనూ తలవంచదు..
జై మహాకాల్ 🙏
భారత్ మాతా కీ జై..
✅ ధర్మేంద్ర ప్రధాన్ నే ఎందుకు టార్గెట్ చేశారు ✅
నీట్ లీక్ కు వ్యతిరేకంగా పోరాడుతున్నవాళ్ళు గానీ.. వాళ్ళకు మద్దతుగా Social Media Narratives నడుపుతున్నవాళ్ళు గానీ.. మరోసారి లీక్ జరక్కుండా జాగ్రత్తలు తీసుకోవడం మీద మాత్రం పొరపాటున కూడా మాట్లాడడం లేదు.. ప్రభుత్వం ఆల్రెడీ చర్యలు తీసుకున్నా, మళ్ళీ లీక్ లేకుండా exam కండక్ట్ చేసేసి, ఫలితాలు కూడా ఇచ్చేసినా... వీళ్ళు దానికి సంతృప్తి చెందడం లేదు.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే అని పట్టు పట్టి కూర్చున్నారు.. ఎందుకు..??
ఒక మంత్రి రాజీనామా చేసినంత మాత్రాన ఆ సమస్య అంతం అయిపోదు అని తెలియనంత అమాయకులేం కాదు వీళ్ళు.. కానీ అసలు పరిష్కారాన్ని పక్కన పెట్టి, ఈ సమస్యకు పరిష్కారం కాదని తెలిసినా.. ప్రధాన్ మీద మాత్రమే ఎందుకు మొండిగా ఫోకస్ పెట్టారు.. ??
⛔ Let's Decode ⛔
పైకి విద్యార్థులు కనిపిస్తున్నా.. ఉద్యమం వెనక ఉండి నడిపిస్తున్న శక్తులకు.. విద్యావ్యవస్థలో ధర్మేంద్ర ప్రధాన్ తీసుకొచ్చిన సంస్కరణలు.. బాగా ఇబ్బంది పెడుతున్నాయి..
అవేంటో చూద్దాం..
1️⃣ ఇప్పటిదాకా అకడమిక్ చరిత్ర పుస్తకాల్లో మొఘల్ రాజులను glorify చేస్తూ ఉండేది.. అవన్నీ తీసేసి, మొఘల్ రాజులు ఎంతటి క్రూరమైన వాళ్ళో, భారత ప్రజల మీద వారు చేసిన అత్యాచారాలు ఏమిటో అనేది కూడా సిలబస్ లో చేర్చడం జరిగింది..
👉 ఇది ఎవరికి నొప్పి కలిగించి ఉంటుందో మీకు తెలుసు..
2️⃣ 1975-77 మధ్య ఎమర్జెన్సీ గురించి కొన్ని చాప్టర్స్ చేర్చడం జరిగాయి.. ఎమర్జెన్సీ సమయంలో దేశంలో హరించబడిన మానవ హక్కుల గురించి, రాజ్యాంగాన్ని ఇష్టారాజ్యంగా మార్చుకున్న విధానం గురించి చేర్చడం జరిగింది..
👉 ఇది ఎవరికి నొప్పి కలిగించి ఉంటుందో మీకు తెలుసు..
3️⃣ భారతదేశానికి సంబంధించిన తనదైన సాంస్కృతిక చరిత్ర, ఆయుర్వేదం, యోగం లాంటివి సిలబస్ లో చేర్చబడింది..
👉 ఇది ఎవరికి నొప్పి కలిగించి ఉంటుందో మీకు తెలుసు..
4️⃣ చరిత్రలో విదేశీ రాజుల మీద పోరాటాలు నడిపిన భారతీయ రాజుల గురించి, వారి హీరోయిజం గురించి, త్యాగాల గురించి, విదేశీ ఆక్రమణదారులు వాళ్లను ఎంత క్రూరంగా చంపారో.. వివరంగా పాఠాలుగా చెప్పడం జరుగుతుంది..
👉 ఇది ఎవరికి నొప్పి కలిగించి ఉంటుందో మీకు తెలుసు..
5️⃣ బీజేపీ హయాంలో చేసిన మిలటరీ ఆపరేషన్స్.. సర్జికల్ స్ట్రైక్, OP సింధూర్, లాంటివి పాఠ్యాంశాలుగా చేర్చబడుతున్నాయి..
👉 ఇది ఎవరికి నొప్పి కలిగించి ఉంటుందో మీకు తెలుసు..
6️⃣ ముస్లిం, బ్రిటిష్ రాజుల పాఠాలు తగ్గించి, ప్రాంతీయ రాజ్యాలు అయిన మరాఠా, చోళ, చెర, శాతవాహన, లాంటి వాటి గురించి, ఇస్లామిక్ రాజులు వాళ్లను వీరిని క్రూరంగా అణచివేసి విధానం గురించి, స్కూల్ స్థాయి నుండి పాఠ్యాంశాలుగా చెప్పడం జరుగుతుంది..
👉 ఇది ఎవరికి నొప్పి కలిగించి ఉంటుందో మీకు తెలుసు..
7️⃣ మాతృ భాషతో పాటు.. ఇతర ప్రాంతీయ భాష ఎన్నుకోవడం కంపల్సరీ చేసింది.. తద్వారా భారతదేశం ఏకీకరణ వైపు అడుగుపెడుతుందని ఆలోచన చేసింది..
👉 ఇది ఎవరికి నొప్పి కలిగించి ఉంటుందో మీకు తెలుసు..
❎ ఇప్పుడు గమనించండి..
▪️అక్కడ పోరాడే వాళ్ళు ఎవరు..
▪️అక్కడ ఏ మతానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు
▪️అక్కడ ఏ మతాల, ఆలోచనా విధానాల.. నినాదాలు చేస్తున్నారు..
▪️సోషల్ మీడియాలో ఏ మతాల వాళ్ళు కష్టపడి నరేటివ్ నడుపుతున్నారు..
▪️ఏ మతాల వాళ్ళు ఉద్యమం చల్లబడకుండా ఫండింగ్ పంపిస్తున్నారు..
▪️ఏ మతాల వాళ్ళు జనం వెళ్ళకుండా food stalls ఏర్పాటు చేశారు..
▪️ఏ మతాలు పాటించే దేశాలు నుండి అక్కడ ఫుడ్ డెలివరీ ఎక్కువగా జరుగుతుంది..
✅ జరిగింది ఏమిటి.. ?? ఎవరు చేస్తున్నారు.. ?? ఈ రెండు గమనిస్తే..
ఎందుకు చేస్తున్నారు.. వాళ్ళ అసలైన లక్ష్యం ఏంటి..
అనేది సులభంగా అర్థం అయిపోతుంది..
@tarunkumar0210 అవును పెద్ద కుట్ర ఉంది
CBSE పేపర్లు కరెక్షన్స్ చేతకాక విద్యార్ధుల జీవితాల పై పెద్ద కుట్రనే
2024 లో NEET పేపర్ లీక్ cut off మార్కులు పెంచి పెద్ద కుట్ర
ఇప్పుడు NEET పేపర్ లీక్ 30మంది విద్యార్ధుల ఆత్మహత్యల వెనుక పెద్ద కుట్ర దాగుంది
అన్నీ కుట్రలే....పెద్ద పెద్ద కుట్రలు
@YaminiSharma_AP ఆత్మహత్య చేసుకొని చనిపోయిన భావి భారతీయుల సంగతి ఏమిటి
మన ఇంట్లో పిల్లలు కాదులే అంటారా?
మీ పిల్లలు కు ఇలానే జరిగితే, మన పార్టీ కాబట్టి మౌనంగ గా ఉంటారా
అసలు మా ఇళ్లలో పిల్లలు ఈ దేశం లోనే చదవరు అంటారా
@YaminiSharma_AP@CJP_for_India@BJP4India@BJPMadhukarAP ఆ రిపోర్టర్ ప్రొటెస్ట్ చేసే వారిపైన దాడి చేస్తుంది, ఆమెను తోటి రిపోర్టర్ అక్కడ నుండి తీసుకెళుతున్నాడు , అంత స్పష్టంగా విజువల్స్ ఉన్నాయి శర్మ గారు
సరే ఇంతకీ మీ స్టాండ్ ఏంటి పేపర్ లీక్ లో
2024, 2026రెండు సార్లు
CBSE విషయంలో
చనిపోయిన విద్యార్థులు పైన మీ అభిప్రాయాన్ని ఏమిటి