నూతన క్రిమినల్ చట్టాలపై సదస్సును రఘుపతి వెంకటరత్నం నాయుడు ( ఆర్ .వి. ఎన్) స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో కాకినాడ యుటిఎఫ్ హోమ్ లో జరిగింది. సీనియర్ న్యాయవాది మహమ్మద్ జవహర్ అలీ, ఐలు జిల్లా ప్రధాన కార్యదర్శి జి ఎస్ .భాస్కరాచార్యులు, డాక్టర్ ఆలపాటి శ్రీనివాస్ ఎన్. గోవిందరాజులు, జ్యోతి
నూతన ప్రభుత్వం ఎ.పి. లాండ్ టైట్లింగ్ ఏక్ట్ ను రద్దు చేస్తూ తీసికున్న నిర్ణయం పట్ల ఆలిండియా లాయర్స్ యూనియన్ (AILU) హర్షం వ్యక్తం చేస్తున్నది. ఈ ప్రజావ్యతిరేక చట్టానికి వ్యతిరేకంగా న్యాయవాదులు చేసిన ఉద్యమం లో AILU చురుకుగా పాల్గొన్న విషయం అందరికీ విదితమే.