మాంచెస్టర్ ��ల్డ్ ట్రాఫోర్డ్‌లో భారత్ ముందున్న సవాలీవే?
ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో భారత్ ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడగా ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది
35 ఏళ్లుగా భారత బ్యాట్స్‌మెన్ ఏ ఒక్కరూ కూడా సెంచరీ సాధించలేకపోయారు
1990లో సచిన్ టెండూల్కర్ మాత్రమే ఈ గ్రౌండ్లో సెంచరీ (119 పరుగులు) చేశాడు
ఒకవేళ ఈ మ్యాచ్‌లో పంత్ ఆడకుంటే అతన్ని స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడెవరు?
నాల్గవ టెస్ట్‌లో భారత్ ఓడిపోతే సిరీస్ కోల్పోయినట్లే!
ప్రాణాపాయ స్థితి నుంచి.. పరీక్ష హాల్‌కు
17 ఏండ్ల యువతికి పునర్జన్మను ప్రసాదించిన ఉస్మానియా డాక్టర్లు
జ్వరంతో 5 రోజుల్లోనే లివర్ ఫేయిల్యూర్
మే 12న ప్రాణాపాయ స్థితిలో బిడ్డను ఉస్మానియాలో అడ్మిట్ చేయించిన తల్లి
సూపర్ అర్జెంట్ కేటగిరిలో లివర్ కేటాయించిన జీవన్‌దాన్
24 గంటల్లోనే యువతికి ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసిన ఉస్మానియా వైద్యులు
రెండు వారాల తర్వాత సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జైన యువతి
ప్రస్తుతం బీటెక్ ఫస���ట్ ఇయర్ పరీక్షలకు హాజరవుతున్న బ్లెస్సీ గౌడ్
ఉస్మానియా డాక్టర్లను అభినందించిన మంత్రి దామోదర రాజనర్సింహ
#Telangana #osmainahospital #Doctors #Exams #Blessy