ఈ బిల్డ్ క్వాలిటీతో ప్రమాదం జరిగితే?
ఒక కుక్క, ఎలుకను పట్టుకునే ప్రయత్నంలో మారుతీ సుజుకీ XL6కారు బంపర్‌ను నోటితో సులభంగా పీకేసిన వీడియో వైరల్ గా మారింది. ఈ (Build Quality) ఎంత నాసిరకంగా ఉందో చూపిస్తుందని నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇది వినియోగదారుల భద్రత పట్ల కంపెనీ నిర్లక్ష్యాన్ని సూచిస్తోందని విమర్శిస్తున్నారు.
దాదాపు గంటకు పైగా ఓపిగ్గా విలేకరుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన నారా లోకేష్ అన్న..🔥🔥🔥🔥
చివరగా... టీవీ9, సాక్షి, Ntv విలేకరులు సైతం.. ఇక మాకు ఎటువంటి ప్రశ్నలు లేవు అనే దాకా నిలబడి సమాధానాలిచ్చాడు..💪💪💪💪
పిచ్చి జగన్ రెడ్డి గాడు కనీసం 10నిమిషాలు.. వాడికే సపోర్ట్ చేసే 10Tv వాడికైనా ఇలా సమాధానాలు ఇవ్వగలడా..😁😁😁
#PichiJagan #EndOfYCP #PsychoPovaliCycleRavali #CBNWillBeBackWithABang #AndhraPradesh #YuvaGalamPadayatra
చంద్రబాబు గారి అక్రమ అరెస్టును ఖండిస్తూ టిడిపి నేతలు ఎవరెస్ట్ బేస్ క్యాంపు వద్ద నిరసన వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం తాడిగడపకు చెందిన ప్రభాకరరావు సహా 20 మంది ఈ సాహస యాత్రకు పూనుకున్నారు. టిడిపి జెండాలు ప్రదర్శిస్తూ.. చంద్రబాబు గారికి మద్దతుగా నినాదాలు చేశారు.
#CBNLifeUnderThreat
#TDPJSPTogether
#APvsJagan
#IAmWithBabu
#PeopleWithNaidu
#FalseCasesAgainstNaidu
#CBNWillBeBackWithABang
టీడీపీ పిలుపును అందుకుని, చంద్రబాబు గారికి మద్దతుగా 'కాంతితో క్రాంతి' కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఈరోజు మీరు వెలిగించిన దీపం, అధర్మాన్ని నిలువరించే ధర్మజ్యోతి. రానున్న రోజుల్లో అది మనందరి జీవితాల్లో వెలుగులు నింపుతుందని నేను నమ్ముతున్నాను
#KanthithoKranthi
#KanthithoKranthiForCBN
#FalseCasesAgainstNaidu
ప్రజలలో టీడీపీ పార్టీ చైతన్యం చూసి వైసీపీ పార్టీ నేతలలో మొదలైన గుబులు.
చంద్రబాబు అక్రమ అరెస్టు, టీడీపీ పార్టీ నేతలపై అక్రమ కేసులు పెట్టినందుకు తమ చెప్పుతో తామే కొట్టుకోవాల్సిన ఎదురయ్యిందని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆందోళన.
వైసీపీ పార్టీకి వ్యతిరేఖంగా పనిచేసే వాలంటీర్ లను మార్చే యోచన.
ఇక మన పని అయిపోయిందంటూ పార్టీ ఆఫీస్ లో బాధపడుతున్న బాలినేని.
45 ఏళ్ల రాజకీయ జీవితం ప్రజలకే అంకితం చేసిన నారా చంద్రబాబునాయుడు గారిని అక్రమ అరెస్టు చేసి జైలు పాలు చేశారు. చంద్రబాబు గారికి మద్దతుగా నేటి రాత్రి 7 గంటల నుంచి 7.05 వరకూ జరిగే `కాంతితో క్రాంతి` కార్యక్రమంలో పాల్గొనండి. మీ ఇంటిలో క్షణకాలం లైట్లు ఆపి.. న్యాయం కోసం ఓ దీపం వెలిగించండి. ధర్మపోరాటంగా ఓ కొవ్వొత్తి వెలిగించండి. మొబైల్ టార్చ్, మీ వాహనం లైట్ బ్లింక్ చేసి చంద్రబాబు వెంటే జనం అంటూ నినదించండి. మీ `కాంతితో క్రాంతి` ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయండి.
#KanthithoKranthiForCBN
#KanthithoKranthi