@RajeshwariRW@ndtv University ల్లో బీఫ్ ఫెస్టివల్స్ నిర్వహించే ఈ దేశం లో గురువులకు కులం ఆపాదించే ఈ కాలం లో కులం మతం పేరు తో ఓట్లు దండు కొనే దేశం లో
ప్రతిభ కు స్థానం లేని భారత్ లో మీరు సామాజిక స్పృహ ఆశిస్తున్నారా
@UttarandhraNow First of all ఈ twitter handle YCP dhi. Nirantram visham kakkutune untadu. Okka rangulu vesi teesinanduku entha karchu ayyindo courts నీ adigithe telustundhi. I think he is a anti uttradhra
గెలుపు ఓటమి నుంచి ఏమీ నేర్చుకున్నట్టులేదు.
ప్రజలను ఎల్లకాలం ఎవరూ మోసపుచ్చలేరు. అదిఒక్క ఛాన్స్ అయినా 3 కేపిటల్ అయినా లేదా అబద్ధం అయినా, కాస్త అయినా తెలివి తెచ్చుకుని ప్రెస్ మీట్లు పెడితే ఉన్న గౌరవం అన్నా మిగిలేది @ysjagan@YSRCParty#EndOfYCP
ప్రభుత్వం ఏర్పడి ఇంకా 30 రోజులు కాలేదు.అప్పుడే విషప్రచారం & ఫేక్ పోస్టులు జోరందుకున్నాయి
కానీ విచిత్రం ఏమిటంటే మాజీ సీఎం కానీ బులుగు మంద కాని ప్రజలను తిడతారేంటి. ప్రజలే దేవుళ్లు సమాజమే దేవాలయం కదా. ఎవరు గెలిచినా ప్రజలే విజేతలు అన్న ఇంగిత జ్ఞానం లేదా. ప్రజా తీర్పే అంతిమనిర్ణయం.
@YSRCParty@ysjagan ప్రభుత్వం ఏర్పడి ఇంకా 30 రోజులు కాలేదు.అప్పుడే విషప్రచారం & ఫేక్ పోస్టులు జోరందుకున్నాయి
కానీ విచిత్రం ఏమిటంటే మాజీ సీఎం కానీ బులుగు మంద కాని ప్రజలను తిడతారేంటి. ప్రజలే దేవుళ్లు సమాజమే దేవాలయం కదా. ఎవరు గెలిచినా ప్రజలే విజేతలు అన్న ఇంగిత జ్ఞానం లేదా. ప్రజా తీర్పే అంతిమనిర్ణయం.🙏