"ఒక గిరిజన గ్రామంలో రోడ్డు వేయాలంటే పట్టణం కంటే ఎక్కువ అవుతుంది.
అయినా సరే మీరు నా వాళ్ళు, ఇది నా సమస్య అనుకున్నా.
నేను మీలో పుట్టకపోయి ఉండొచ్చు కానీ మీలో ఒకడిని అయ్యాను."
– #PawanKalyan
The best content today is coming from Telugu film Twitter
A chunk of fans across major star fandoms have united against CJP and are ratioing them hilariously via a classic Telugu film meme fest
చింత చెట్టు చెంతన.. గిరిపుత్రుల చింతలు తీర్చిన ఉప ముఖ్యమంత్రివర్యులు
•అడిగిన వెంటనే గిరిజనులకు అభివృద్ధి వరాలు
•‘మాటా-మంతి’లో వచ్చిన సమస్యలకు తక్షణ పరిష్కారాలు
•సుమారు రూ. 5 కోట్లతో పాఠశాలలు, ఆసుపత్రులు తదితర అభివృద్ధి పనులకు మంజూరు
•కాక���ాడ–వేములకొండ అడవి తల్లి బాట రహదారికి శంకుస్థాపన అనంతరం గిరిజనులతో శ్రీ @PawanKalyan గారి మాటా-మంతి
అడవి బిడ్డల కష్టాలు తెలుసుకునేందుకు అరణ్యం మధ్యలోని గిరిశిఖర గ్రామానికి వెళ్లారు. సుమారు 350 మంది జనాభా కలిగిన రాకోట గ్రామాన్ని సందర్శించి, గిరిజనుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. చింత చెట్టు కింద కూర్చుని వారితో మమేకమయ్యారు. గిరిజనులు ప్రస్తావించిన సమస్యలపై తక్షణమే స్పందించి, పరిష్కారాలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు జారీ చేశారు. ‘అడవితల్లిబాట 2.0’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు ఆదివారం పోలవరం జిల్లా పరిధిలోని రంపచోడవరం నియోజకవర్గం, వేములకొండ గ్రామ పంచాయతీ పరిధిలోని రాకోట గిరిశిఖర గ్రామానికి చేరుకున్నారు. అదే పంచాయతీ పరిధిలోని కాకవాడ, రాకోట, సువర్లవ���డ, వేములకొండ గ్రామాలను కలిపేలా రూ. 2.29 కోట్ల వ్యయంతో 3.4 కిలోమీటర్ల మేర నిర్మించనున్న రహదారికి శంకుస్థాపన చేశారు. అనంతరం రాకోట గ్రామంలో చింతచెట్టు కింద ఉన్న రచ్చబండ వద్ద గిరిపుత్రులతో ‘మాటా-మంతి’ కార్యక్రమంలో పాల్గొన్నారు.
• పాఠశాల, ఆరోగ్య కేంద్రం, ఆలయ అభివృద్ధికి నిధులు
రాకోట గ్రామ సందర్శన సందర్భంగా అక్కడి ఎంపీపీ పాఠశాల శిథిలావస్థలో ఉన్న విషయాన్ని తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రివ���్యులు దాని పునరుద్ధరణకు రూ. 20 లక్షలు మంజూరు చేశారు. గ్రామస్థుల కోరిక మేరకు విలేజ్ హెల��త్ క్లినిక్ నిర్మాణానికి రూ. 15 లక్షలు మంజూరు చేశారు. రాకోట గ్రామస్థుల ఇలవేల్పుగా పూజలందుకుంటున్న హనుమాన్ ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. రేకుల షెడ్డులో కొనసాగుతున్న ఆలయ పరిస్థితిని గమనించిన ఆయన, దేవాదాయ శాఖ సహకారంతో భజన మందిరంగా అభివృద్ధి చేసేందుకు మరో రూ. 20 లక్షలు కేటాయించారు.
• గిరిజన గ్రామాల సమస్యలకు తక్షణ పరిష్కారాలు
‘మాటా-మంతి’ కార్యక్రమంలో రాకోట పరిస��� ప్రాంతాలైన వేములకొండ, సువర్లవాడ, డబ్బావలస, తిరుగటిరాళ్లు, కాకవాడ, చిలకవీధి, వెట్టిచెలకలు, సోకులగూడెం తదితర గ్రామాల ప్రజలు తమ సమస్యలను శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొచ్చారు. వాటిపై ఆయన తక్షణమే స్పందించారు. ప్రతి గ్రామానికి అంగన్వాడీ కేంద్రంతో కూడిన మండల పరిషత్ పాఠశాల, విలేజ్ హెల్త్ క్లినిక్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ అభివృద్ధి పనుల కోసం వివిధ పథకాల ద్వారా దాదాపు రూ. 5 కోట్లు కేటాయించారు. గిరిజనులు తమ సమస్యలను స్వయంగా ఉప ముఖ్యమంత్రివర్యుల దృష్టికి తీసుకురాగా, వాటి పరిష్కారానికి అ��్కడికక్కడే ఆదేశాలు జారీ చేయడంతో గిరిపుత్రుల్లో భరోసా నింపారు.
• రహదారి పొడవునా పూలు పరిచి.. ఘన స్వాగతం పలికిన గిరిజనులు
‘అడవి తల్లి బాట 2.0’ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు తమ గ్రామానికి వచ్చిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి రాకోట గ్రామ గిరిజన మహిళలు ఘనస్వాగతం పలికారు. గిరిజన సంప్రదాయాలను అనుసరిస్తూ స్థానికంగా లభించే పూలతో తయారు చేసిన బొకేలను అందజేశ��రు. జలహారతులు పట్టి, పూల వర్షం కురిపిస్తూ తమ గ్రామంలోకి ఆహ్వానించారు.
• మండల పరిషత్ పాఠశాల భవనాన్ని పరిశీలించిన ఉప ముఖ్యమంత్రివర్యులు
రాకోట గ్రామానికి చేరుకున్న వెంటనే పక్కనే ఉన్న ఎంపీపీ పాఠశాలను ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పరిశీలించారు. చిన్నారులను పలకరించి, పాఠశాల భవనాలతో పాటు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఉద్యానవనాన్ని సందర్శించారు. పాఠశాల భవనం మరమ్మతుల కో��ం రూ. 20 లక్షలు కేటాయించారు. విద్యార్థులకు తినుబండారాలు అందించారు. (1/4)
#MaataManthi
Extremely poor from President Musk, who ensured BYD didn’t enter the US for fear of his Tesla sales crumbling . And here making an issue out of our right for national security. A great entrepreneur but a v bitter man. Earlier went after Trump claiming his name is in Epstein files only to calm down later to ensure his business doesn’t suffer. Lol Musk.
Indians have made a major contribution to America's technological prowess. Yet, a big part of America no longer wants us.
Indians who are on a visa in the US face the painful prospect of uprooting the life you have built with hard work.
Let this be the birth pains of a bold new future.
Come back, let's build India 🙏
India has the among the lowest data prices in the world. It is so good that I don't even bother to connect to local Wifi when I travel in India and just tether my phone to work on my computer. Indians routinely have dual SIM phones with large data plans because they are so affordable. Ambani's launch of Jio is directly responsible for the low data prices Indians enjoy.
India has among the lowest drug prices in the world (and going lower still). People who visit India buy medicines to take home quite regularly now.
India has among the lowest cost payment systems in the world in UPI.
On the other hand, Tesla is protected from Chinese competition in the US market, keeping EV prices higher in America than elsewhere.
Prime Minister Modi has worked hard to create a competitive economy where the benefits flow to the average Indian. His government does not tolerate monopolies. He has also actively promoted and encouraged a massive surge in startups and that is the best signal of a highly competitive economy.
Directly due to Modi government policy, Indian startups are making major advances in low cost rockets and that poses a threat to SpaceX the same say the Chinese EVs threaten Tesla.
These are the facts Elon.
Ouch!! That must hurt @elonmusk
No billionaire should dictate a nation’s policy- Indian or American.
Well said and well explained.
Sharp, on point and sarcastic 👏👌
Mr. Musk, yes, no billionaire should dictate a nation’s policy - Indian or American.
India must welcome competition in satellite internet, from Indian and global providers, whoever offers the most practical and affordable last-mile solution for those in remote regions. In countries with lower per-capita incomes, satellite internet must be affordable too. High subscription fees and equipment costs risk putting it beyond the reach of ordinary households. Connectivity must bridge the digital divide, not create a new one.
India knows our networks and spectrum are strategic infrastructure, not merely commercial assets. India’s national security safeguards are non-negotiable.
Every country makes choices based on its own interests. Those in the West cannot preach free markets while practicing protectionism at home. USA imposed 100% tariffs on Chinese EVs to protect its domestic industry, just as India takes measures to protect its own domestic manufacturers. Both India and the US have restricted Huawei over security concerns. One cannot demand a level playing field from others only when it suits its own agenda.
Indians will internally debate, question and address our strengths and shortcomings as a democratic country.
Take BharatNet, India’s programme to bring broadband to village-level local bodies. We will question why, as the CAG’s 2026 audit report found, the programme is struggling to meet its original objectives. Why were only 33.2% of service-ready Gram Panchayats operational, despite ₹39,888 crore being spent? At the same time, we know to appreciate our telecom sector and regulations, which has made internet data among the world’s most affordable, bringing millions online.
India is a democracy, not a colony. We welcome the world, but we, the Indian people, will decide our own future - not Western vested interests, their double standards or any billionaire - Indian or American.
PAWAN KALYAN and RECORDS Can never be separated 🔥🔥
ALL TIME HIGHEST PREMIERE SHOWS in NIZAM - 366+ and all going HOUSEFULLS 🤙🏻🤙🏻
#OG#TheyCallHimOG@SVC_official
My #TheyCallHimOg team one of my favourite experiences and something’s and some people etched permanently etched permanently in my hearts forever! Sometimes we set out to make a film and what you receive is more than what you set out for , my team and my favourite humans 🤗🧿
Heartiest birthday wishes to Shri @PawanKalyan Garu, Deputy Chief Minister of Andhra Pradesh.
Wishing you good health, strength and a long, fulfilling journey of meaningful public service.