@PROTSRTC @TSRTCHQ @tsrtcmdoffice రియల్ గా మీ లాంటి MD మా TSRTC కి ఉన్నందుకు గర్వ పడుతున్నాము సర్.మీరే లేకుంటే మాకు DA లు కూడా వచ్చి ఉండేవ�� కావు సర్.మునిగి పోయిన నావని ఒడ్డుకు చేర్చినారు సర్.ఇప్పుడు కూడా ఒక్క కంట కనిపెడుతూ ఉండండి సర్.
@trsharish respective minister of finance nirmal collector of Musharraf Ali he is not respecting freedom fighter because he is not seluete to nation flage.What a first person nirmal district sir
@VijayaM45415494 మీ ఇద్దరికును పెళ్లి రోజు శుభాకాంక్షలు మీరు ఇలాంటి పెళ్లి రోజులు భేదాభిప్రాయాలు లేకుండా సుఖ సంతోషాలతో,ఆయురారోగ్యాలతో మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ మరొక్క మారు పెళ్లి రోజు శుభాకాంక్షలు.