తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్ ఎం పర్వీన్ తాజ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ముస్లిం మైనారిటీలు, మహిళల సమస్యలపై స్ఫూర్తిదాయక పోరాటాలు చేస్తోన్న మీరు, నిండు నూరేళ్లూ ఆనంద ఆరోగ్యాలతో, కీర్తి సంపదలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీమతి ఎస్ ఎం పర్వీన్ తాజ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడే తీరు అభినందనీయం. మీరు మరెన్నో ఆనందకరమైన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను.
నారా చంద్రబాబు నాయుడు గారు అనునిత్యం ప్రజా సంక్షేమం కోసం పాటు పడుతున్నారు అంటే దాని వెనుక మీ త్యాగం, కృషి ఎంతో ఉంది అమ్మా... నందమూరి వారి ఆడపడుచు, నారా వారి కోడలు, తెలుగు ప్రజలందరికీ మాతృ సమానులు అయిన మీ గౌరవం కాపాడడం, తెలుగుదేశం కార్యకర్తలం అయిన మా అందరి బాధ్యత...
Am truly hurt by how Smt Bhuvaneswari is subjected to character assassination. We, as siblings have grown up with values. No way that we will compromise with that.
సమాజంలో జరిగే మంచిచెడులను ప్రజలకు తెలియజేస్తూ నిజాన్ని నిర్భయంగా వెలికితీయడంలో కీలకపాత్ర పోషించే పాత్రికేయ మిత్రులందరికీ 'నేషనల్ ప్రెస్ డే' సందర్భంగా ఇవే నా శుభాకాంక్షలు.
#NationalPressDay