డబ్బులు పంచేస్తా అని..కావాలంటే బాండ్ రాసిస్తా అంటున్నారు చంద్రబాబు
ఒక్క డబ్బుల పంపిణీ కార్యక్రమం కూడా ఆపేది లేదంటున్నారు పవన్ కళ్యాణ్
విచ్చలవిడిగా డబ్బులు అందించే హామీలు ఇస్తున్నారు తెలంగాణ రేవంత్ రెడ్డి
ఈ నేపథ్యంలో గమనించాల్సింది ఒకటే
ఆంధ్ర శ్రీలంక అయిపోతోంది జగన్ డబ్బులు పంచడం వల్ల అని తెగ బాధపడిపోయిన మీడియా మాత్రం ఇప్పుడు మూగదైపోయింది.
కృష్ణ లంక, రాణిగారి తోట ప్రజల ఆనంద బాష్పాలు
వరదలు వచ్చిన ప్రతి సారీ ఇళ్లు మునిగిపోతే.. పునరావాస కేంద్రాలకు పరిగెత్తుకుంటూ వెళ్ళే అవసరం ఇక లేదు. నివాస ప్రాంతంలో కృష్ణా నది పొడవునా రిటైనింగ్ వాల్ కట్టించి వారి కన్నీళ్లు తుడిచిన జనహృదయ నేత జగనన్న..
#YSJaganDevelopsAP
The Telugu Flag flies high at the 69th National Film Awards!
My best wishes and congratulations to @alluarjun on winning the National award for best actor and @ThisIsDSP on winning the National Award for best music for Pushpa.
Kudos and congratulations to @ssrajamouli garu and the entire team of RRR for the continued accolades in winning the National Award for best popular film and 5 other awards.
My best wishes and congratulations to @boselyricist garu on winning the National Award for best lyrics for the film Konda Polam.
You have made us all incredibly proud!