"దాడి జరిగితే.." అంటున్నాడు అంటే.......
వీడే పొరుగు దేశాలతో దాడి జరిపిస్తాడు,
రెండు వైపులా ఆయుధాల వ్యాపారం చేసుకుంటాడు, మళ్ళీ వీడే కాపాడడానికి వస్తాడు.💦
.@ysjagan తాడేపల్లి ప్యాలెస్ కి 200 మీటర్ల దూరంలో ఉన్నాను ..
ఛాలెంజ్ చేస్తున్న .. DSC పై డిబేట్ అండ్ డిస్కషన్ కి నేను రెడీ 🔥🔥🔥
రికార్డెడ్ ప్రెస్ మీట్ లో ఫేక్ ఆరోపణలు చేయడం కాదు ..
దమ్ముంటే పులివెందుల పిల్లి డిబేట్ కి రావాలి @YSRCParty ..
లేదా 16000 మంది టీచర్లకు, రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పాలి ..!
#LokeshOpenChallengeToJaganOnDSC
#AndhraChoosesJobs
సుగాలి ప్రీతి తల్లికి న్యాయం చేశాడు,
మీక్కూడా ఖచ్చితంగా చేస్తాడు.
ఈ ఉదంతం డైవర్ట్ అయ్యేవరకూ వాడు రాష్ట్రంలో అడుగు కూడా పెట్టడు.💦💦
అడుగు పెట్టాల్సి వస్తే ఏదోఒక డైవర్ట్ టాపిక్ తీసుకునే వస్తాడు.💦
సింగిల్ ఇంజన్ సర్కార్ ఐతే లాకప్ డెత్ ఒకటే జరిగేదేమో,
ట్రబుల్ ఇంజన్ అదే ట్రిపుల్ ఇంజన్ సర్కార్ కదా, శవాన్ని బూడిద కూడా చేసేసి, బూడిదను కూడా మాయం చేశారంట.
మంత్రి నారా లోకేష్ కు YSRCP మహిళా నేతల సవాల్
డీఎస్సీలో అక్రమాలపై చర్చించేందుకు తాము సిద్దమంటూ ప్రకటన
తాడేపల్లి భరతమాత విగ్రహం వద్దకు చేరుకున్న మహిళా నేతలు లక్ష్మీ పార్వతి, శ్యామల, నాగమల్లేశ్వరి, జమ్మలమడక నాగమణి, మంజరీచౌదరి
లోకేష్ స్థాయికి జగన్ అవసరం లేదనీ, తమతో చర్చించే దమ్ముందా అంటూ సవాల్
లోకేష్ తో చర్చకు భరతమాత విగ్రహం దగ్గరే వేచి ఉంటామన్న మహిళా నేతలు
First , have a debate between you, @naralokesh garu and our Deputy CM @PawanKalyan garu on what the hell is happening with lock-up deaths , tortures & extra-constitutional affairs in AP ?
లోకేష్ నాయుడు మీ అమ్మగారు ఒక్కరే స్త్రీ..
మా నాయకుడు జగన్ గారి భార్య, పిల్లలు గురించి లోకేష్ నాయుడు మాట్లాడాడు..
జగన్ గారి భార్యాపిల్లలు ఏరోజు అయినా మీ ఊసు ఎత్తారా..? రాజకీయాల గురించి మాట్లాడారా..?
- మాజీ మంత్రి పేర్ని నాని
ఏసీ రూముల్లో కూర్చొని మాకు లెక్చర్లు ఇవ్వొద్దు
అనుమానాలుంటే సమాధానం చెప్పేందుకు సిద్ధం
జగన్ ఇంటికి 200మీటర్ల దూరంలో నిలబడే మాట్లాడుతున్నా.
సవాల్ స్వీకరించే ధైర్యం ఉన్నవాళ్లు చర్చకు రావాలి- నారా లోకేశ్