ఎర్రవల్లిలోని సర్వే నంబర్ 325లో ఉన్న మా భూముల్లో ఎందుకు సర్వే చేస్తున్నారు?
కేసీఆర్ సార్ మాకోసం చెరువు ఏర్పాటు చేయడం వల్ల.. మేము సాగు చేసుకుంటున్నాం
ఇవి మా తాత ముత్తాతల కాలం నాటి భూములు.. ఒకప్పుడు ఇదంతా ఎడారి ప్రాంత���
కేసీఆర్ సార్ వచ్చి నీళ్లు తెప్పించాక.. పంటలు పండించుకుని సుఖంగా బ్రతుకుతున్నాం
మా స్థలాల విషయంలో కేసీఆర్ సార్ ఎప్పుడూ మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు
- ఎర్రవల్లి నివాసి ముక్కిడి శ్రీనివాస్