@TRudrudu ఖైరతాబాద్‌లో ఉప ఎన్నిక వస్తే…
BRSకి గట్టి కౌంటర్ తప్పదు! 😂
ఉప ఎన్నిక రాకూడదని ఎన్ని దేవుళ్లు ఉన్నారో అందరినీ మొక్కుకోండి! 🙏😂
ఎందుకంటే…
ఖైరతాబాద్‌లో మొదలైతే, తెలంగాణ అంతా BRS కథ క్లోజ్! 🔥
ఖైరతాబాద్‌లో దానంపై బీఆర్ఎస్ ఎవరిని నిలబెట్టినా.. పోచమ్మ గుడి ముందు పొట్టేల్ని బలిచ్చినట్టే..
వాళ్లను, వీళ్లను బలిచేయకుండా డైరెక్ట్‌గా కేటీఆరే ఇక్కడ పోటీ చేసి బీఆర్ఎస్ దమ్మేంటో చూపించాలి...
కాంగ్రెస్ దెబ్బ అదుర్స్🤣....
మీకే వస్తదా ,మాకు కూడా వస్తది రా పింకీస్ ...
మీరు అసెంబ్లీని BRS భవన్ తీసుకెళ్తే మేము మీ అయ్యా ఫార్మ్ హౌస్ కే తీసుకెళ్ళాం అది మా పవర్....
#TelanganaCongress#KCRFarmhouse