Birthday wishes to the Hon'ble Deputy Chief Minister of Andhra Pradesh and JanaSena Party Chief Sri PawanKalyan garu.
We pray God to bless him with health and longevity for the welfare and development of the Telugu people.
#HBDJanaSenaniPawanKalyan
Happy Ram Navami Blessings of Peace & Strength.
May Lord Rama fill your life with happiness, courage, and positivity.
On this divine occasion, let us follow the path of truth and righteousness. 🌸🪔
#RamNavami
@iamamirofficial mr.Amir what did u say?
My Indian players won the match with our God's blessings and my Indian fans purest hearts
Not like Ur @TheRealPCB overaction players & @Pakistan senseless peoples
Here we go… Super excited to unveil the Common DP celebrating our Global Star @AlwaysRamCharan sir’s glorious 18 Years in Indian Cinema ❤️
With #PEDDI arriving, the coming year is going to be even more special 🤗
#RamCharan18YrsLegacyCDP
Here we go… Presenting the Common DP celebrating our Global Star @AlwaysRamCharan sir’s glorious 18 Years in Indian Cinema ❤️
With #PEDDI arriving, the coming year is going to be even more special 🤗
#RamCharan18YrsLegacyCDP
గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో ఎగుమతి అయిన బియ్యం.
గంగవరం పోర్టు నుండి - 2,20,289 మెట్రిక్ టన్నులు.
కృష్ణపట్నం పోర్టు నుండి - 23,51,218 మెట్రిక్ టన్నులు.
విశాఖపట్నం పోర్టు నుండి - 38,02,000 మెట్రిక్ టన్నులు.
కాకినాడ లెక్కలు చెప్తే ఆశ్చర్యం వేస్తుంది.
కాకినాడ పోర్టులో వీళ్ళు దుర్మార్గంగా ఈ మూడు సంవత్సరాల నుండి ఎగుమతి చేసింది 1,31,18,346 మెట్రిక్ టన్నులు.
ఒక్క కాకినాడలో జరిగిన దీని విలువ 48,537 కోట్ల రూపాయలు.
- విజయవాడ ప్రెస్ మీట్ లో రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి శ్రీ @mnadendla గారు
Happy Birthday to the one and only @IamSaiDharamTej ! Your positivity and passion on and off the screen light up so many lives. Wishing you endless joy and success! 🎂🌟
Thank you, Hon'ble @MORTHIndia Sri @nitin_gadkari Ji, for approving ₹400 crore for the development of 13 state roads covering a total distance of 200.06 km under the Central Road Infrastructure Fund (CRIF) Scheme. This significant allocation will greatly improve the infrastructure of Andhra Pradesh, boosting the state's growth and development. Better roads are essential for efficient transportation and play a vital role in fueling economic growth and development.
One of the key projects, the Sankar Vilas ROB in Guntur, is nearly 70 years old and has long awaited the construction of a new 4-lane ROB to meet the city's growing traffic demands. We sincerely thank you for prioritizing this project, reflecting the NDA government's commitment to the development of Andhra Pradesh under the visionary leadership of Hon'ble PM Sri @narendramodi Ji.
గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం, గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో, అహర్నిశలు కృషిచేస్తూ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు వెన్నుదన్నుగా నిలుస్తున్న గౌ|| ముఖ్యమంత్రివర్యులు శ్రీ @ncbn గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర NDA ప్రభుత్వం ఎన్నికల్లో చెప్పిన విధంగా పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు, మీ నేతృత్వంలో పల్లె పండుగ వారోత్సవాలు ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం చారిత్రక ఘట్టంగా నిలవనుంది. 4,500 కోట్ల వ్యవంతో, 30 వేల పనులను 3 నెలల కాలంలో పూర్తి చేసి సంక్రాంతికి గ్రామాల్లో కొత్త శోభను తీసుకురావాలనే ఈ ప్రయత్నం ఖచ్చితంగా ప్రజల జీవితాలు మెరుగుపరుస్తుంది అని భావిస్తున్నాను. గ్రామ స్వరాజ్యం సాధించే దిశగా పంచాయతీరాజ్ శాఖ చేపట్టిన ప్రతీ కార్యక్రమానికి మీరు అందిస్తున్న ప్రోత్సాహం, రాష్ట్ర పల్లెల రూపురేఖలు మార్చాలనే మీ సంకల్పం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పల్లె పండుగ వారోత్సవాలలో స్పష్టంగా కనిపిస్తుంది. గౌ|| ప్రధాని శ్రీ @narendramodi గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం సహకారం, అనుభవజ్ఞులైన మీ నాయకత్వంలో భవిష్యత్తులో "స్వర్ణ గ్రామ పంచాయతీలుగా" ప్రతీ గ్రామాన్ని తీర్చేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
#PellePanduga #పల్లెపండుగ
గుడివాడ నియోజకవర్గంలో నీటి నమూనాల సేకరణ
•ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారి ఆదేశాలతో తాగు నీటి నాణ్యత పరీక్షలు
•44 మంది ఇంజినీరింగ్ సహాయకులతో ఆరు బృందాలు ఏర్పాటు
•మూడు మండలాల్లో పర్యటించి నమూనాలు సేకరించి, ల్యాబ్స్ లో పరీక్షలు
'పల్లె పండుగ' కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి గుడివాడ నియోజక వర్గంలోని 44 నివాస ప్రాంతాల్లో తాగు నీటి సమస్య, అక్కడ ఉన్న నీరు రంగు మారిపోయి ఉన్న సమస్య వచ్చాయి. తక్షణమే ఆ ప్రాంతాల ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందించాలని, అక్కడ ఉన్న నీటిని పరీక్షించాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు పల్లె పండుగ వేదిక నుంచే ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు ఆర్.డబ్ల్యూ.ఎస్. యంత్రాంగం క్షేత్ర స్థాయిలో పర్యటించి నీటి నమూనాల సేకరణ మొదలుపెట్టింది.
గుడివాడ నియోజకవర్గంలోని నందివాడ, గుడివాడ, గుడ్లవల్లేరు మండలాల్లో నీరు రంగు మారిపోయి తాగేందుకు ఏ మాత్రం ఉపయోగపడటం లేదని ఎమ్మెల్యే శ్రీ వెనిగండ్ల రాము గారు రంగు మారిన నీటిని సీసాల్లో చూపించారు. ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించి ఆదేశాలు ఇచ్చారు.
ఈ ఆదేశాలకు అనుగుణంగా ఆరు బృందాలను ఏర్పాటు చేశారు. 44 మంది ఇంజినీరింగ్ అసిస్టెంట్స్ ఈ బృందాల్లో ఉన్నారు. గుడివాడ, నందివాడ, గుడ్లవల్లేరు మండలాల్లోని ఏడు నివాస ప్రాంతాలలో వీరు మంగళవారం పర్యటించి నీటి నమూనాలు సేకరించారు. అక్కడి ప్రజల నుంచి వివరాలు సేకరించి నమోదు చేసుకున్నారు. ఈ నీటి నమూనాలను ల్యాబ్స్ కి పంపించారు. నీటి పరీక్షలు నిర్వహిస్తున్నామని, స్వచ్ఛమైన తాగు నీరు అందించే ఏర్పాట్లు చేస్తున్నామని ఆర్.డబ్ల్యూ.ఎస్. అధికారులు ఉప ముఖ్యమంత్రి వారి కార్యాలయానికి వివరాలు అందించారు. @APDeputyCMO@AndhraPradeshCM@MoJSDDWS
The Novotel incident in Visakhapatnam on October 15th, 2022, stands as a defining chapter in the history of the JanaSena Party. On that day, the entire state witnessed the true spirit of every Veer Mahila,every JanaSainik & every leader and general public - your courage, your resilience, and above all, your unwavering determination to stand firm against injustice. It was a moment that not only tested us but also united us, showing the world what we are made of.
Since that day, JanaSena has continued to leave its mark—both in Andhra Pradesh and across the nation. I have no doubt that the future holds even greater things for us, and our impact will be felt far and wide in our land. Yet, no matter where we go or how high we rise, October 15th will always be etched in the hearts and souls of every one. It was a day that transformed us, giving us strength and purpose like never before. To show solidarity,in the middle of the night, a Mother with her 2-3 year old kid being there with JanaSena flag ,had given me immense strength & courage to fight on a tyrannical regime. My heartfelt thanks to all for infusing the courage.