151 మంది MLA లు బాద్యత రాహిత్యంగా మాట్లాడితే రేప్ లు జరిగాయని ఆరోపణలు చేశావు @PawanKalyan ఇపుడు మీ కూటమి ప్రభుత్వంలో 164 మంది MLAలు ఉన్నారు,మరి ఈరోజు చీరాలలో జరిగిన రేప్ అండ్ హత్యకు ఎవరు బాద్యత వహించాలి??మీరు చెప్పినట్లు 2 బెత్తం దెబ్బలు వేసి వదిలేస్తార?
#JusticeForSucharitha
పల్నాడు జిల్లాలో వేధింపులకు మరొకరు బలి
ఓ యువకుడి ప్రేమ వ్యవహారంలో టీడీపీ నేతలు తనపై దాడి చేశారని టీడీపీ కార్యకర్త నాగరాజు ఆవేదన
పోలీస్ స్టేషన్ వెళితే తిరిగి తమపైనే కేసులు పెట్టారంటున్న నాగరాజు
అచ్చంపేట సీఐ శ్రీనివాసరావుతో పాటు టీడీపీ నేతల భరించలేక చేసుకుంటున్నానన్న నాగరాజు
పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న టీడీపీ కార్యకర్త నాగరాజు
చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన నాగరాజు
ఆత్మహత్యకు ముందు సెల్పీ వీడియోలో తన గోడు చెప్పుకున్న నాగరాజు
A woman was stripped and assaulted during a dispute over water in Andhra Pradesh's Guntur. The accused include TDP Division Secretary Mallela Venkataramana Murthy and his family members. As the woman tried to flee into her house, a transgender person identified as Madhavi stripped her and assaulted her, including kicking her. @ncbn@PawanKalyan
సమాజానికి ఎంతో ఇచ్చి..
తనకంటూ ఏమీ మిగుల్చుకోని గొప్ప నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు..
ప్రజా జీవితంలో అత్యున్నత నైతిక విలువలకు ఆయనే పెద కాపు..
ఆ మహాయోధుడి మరణంతో విలువల రాజకీయాల్లో ఒక గొప్ప శకం ముగిసింది..
ఆ మహనీయుడికి అశ్రు నివాళి.. 💐💔