@naralokesh@trollycp లోకేష్ బాబు గారు నమస్కారం🙏. మాది కుప్పం నియోజకవర్గం లోని గుడుపల్లి మండలం. మండలం లోని గవర్నమెంట్ హాస్పిటల్ లో కనీస వసతులు కూడా లేదు, శుభ్రత లేదు,నీటి వసతి లేదు.దయచేసి మీరు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి
@iTDP_Official@ysjagan బాబు గారు నమస్కారం🙏. మాది మీ నియోజకవర్గం లోని గుడుపల్లి మండలం. మండలం లోని గవర్నమెంట్ హాస్పిటల్ లో కనీస వసతులు కూడా లేదు, శుభ్రత లేదు,నీటి వసతి లేదు. మీరు పదే పదే అంటారు కదా గుడుపల్లె నా గుండె లాంటిది అని. దయచేసి మీరు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి
@ncbn@ril_foundation@RIL_Updates బాబు గారు నమస్కారం🙏. మాది మీ నియోజకవర్గం లోని గుడుపల్లి మండలం. మండలం లోని గవర్నమెంట్ హాస్పిటల్ లో కనీస వసతులు కూడా లేదు, శుభ్రత లేదు,నీటి వసతి లేదు. మీరు పదే పదే అంటారు కదా గుడుపల్లె నా గుండె లాంటిది అని. దయచేసి మీరు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి