January 12 Vidudala shoot in Mysore.. Venkatesh, Kalyan Ram, Director Anil Ravipudi, Keerthi Suresh, Krithi Shetty at the location.
#January12Vidudala@AnilRavipudi
తిల్లపూడి గ్రామస్తుల చిరకాల స్వప్నం సాకారం
రూ. 6 కోట్లతో 6 కిలోమీటర్ల సిమెంట్ రోడ్డు
పాలకొల్లు మండలం శివదేవునిచిక్కాల నుంచి తిల్లపూడి గ్రామం వరకు సుమారు 6 కిలోమీటర్ల పొడవున రూ.6 కోట్ల వ్యయంతో నిర్మించిన సిమెంట్ రోడ్డు గ్రామీణ ప్రాంతానికి కొత్త రూపును తీసుకొచ్చింది. నగరాల్లో నిర్మించే రహదారులకు దీటుగా రూపొందిన ఈ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంతో ఎన్నో ఏళ్ల సమస్యకు పరిష్కారం లభించింది. గతంలో పెద్ద పెద్ద గోతులతో అధ్వాన్నంగా ఉన్న ఈ మార్గంలో నడవడమే కష్టంగా ఉండేది. విద్యార్థులు పాఠశాలలకు, ప్రజలు ఆస్పత్రులకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ప్రస్తుతం సిమెంట్ రోడ్డు అందుబాటులోకి రావడంతో ప్రయాణం సౌకర్యవంతంగా మారిందని, తమ చిరకాల స్వప్నం నెరవేరిందని గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలపడం ఎంతో సంతృప్తిని ఇస్తుంది.
#CBNFullfillsVeligondaDream
#NimmalaRamaNaidu
#waterresources
#chandrababunaidu
#ministernimmla
వచ్చే ఎన్నికల వరకు సమయం ఇవ్వండి... మీ సమస్యలను పరిష్కరించే బాధ్యత నాది. టీచర్లే వీధుల్లోకి వచ్చి ధర్నా చేస్తే రాష్ట్రానికి మంచిది కాదు.
ఈ రెండు సంవత్సరాల్లో టీచర్ల సమస్యను పరిష్కరిస్తా. అప్పుడు నేనే ఎన్నికల్లో మీ దగ్గరికి వస్తా. నేను పరిష్కరించకపోతే వచ్చే ఎన్నికల్లో ఎన్ని మార్కులు వేస్తారో మీ ఇష్టం.
- సీఎం రేవంత్ రెడ్డి
This week has been truly special, with two landmark irrigation projects reaching fruition in Andhra Pradesh. The #PolavaramLeftMainCanal and the #VeligondaProject have been decades in the making, and will transform lives and livelihoods across Uttarandhra and Rayalaseema.
It also feels like a new phase in my long journey in public life. I have been called the “CEO Chief Minister” over the years. Yet, bringing water to parched lands, giving hope to our farmers, transforming agriculture and securing drinking water for generations to come will always remain my most cherished legacy.
In the end, I would like my legacy to flow through water. Thank you, @EconomicTimes, for this thoughtful profile of that journey.
https://t.co/2KZqR7918l
#IntintikiTeluguDesam#2YrsOfTrustDevelopmentWelfare
కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంలో తెలుగుదేశం పార్టీ గొప్ప మైలురాయి సాధించింది. “ఇంటింటికీ తెలుగుదేశం-2026” కార్యక్రమం విజయవంతంగా కోటికి పైగా ఇళ్లకు తీసుకెళ్లిన కార్యకర్తలు, నేతలకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంటింటి పర్యటనల్లో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలను కలిసి వివరించిన తీరు చాలా బాగుంది. కోటి ఇళ్లు సందర్శించడమే కాకుండా ఆయా కుటుంబాల సమస్యలు, స్థానిక అవసరాలు, ప్రభుత్వ పథకాలపై వారి అభిప్రాయాలను తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన తెలుగుదేశం కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
Ceratosaurus is bringing serious swimming skills to the Jurassic Survival Games! But staying off the Allosaurus menu is a whole different battle. Catch all the action on the new Dino Deets!
Youtube - https://t.co/aOUijcw4Ao
Facebook - https://t.co/v8k9QlzRUP
Instagram - https://t.co/NOpkri6Ydz
#DinoDeets #Ceratosaurus #BiggerThanTRex #Dinosaurs #MysteryDino #DevaanshNara #NaraDevaansh
గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు దెబ్బతింటే పెట్టడం చేతగాని మీకు ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు!
తోటపల్లి ప్రాజెక్ట్ పూర్తి చేసింది ఎవరు? పులివెందులకు నీళ్లు ఇచ్చింది ఎవరు? ప్రాజెక్టులు పూర్తి చేసి నీళ్లు ఇచ్చేది చంద్రబాబు గారు!
#IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #DevineniUma #Irrigation #Polavaram #VeligondaProject #UttarandhraKalalakuRekkalu #AndhraPradesh
ఈ కాండిడేట్ రామానాయుడు గారిని డ్రామా అంటున్నాడు
ఇది వైసీపీ వాళ్ళ రాజకీయం, అందుకే జనాలకి దొరికితే మాములు కొట్టుడు కొట్టారు
జగన్ వస్తే ఒక 5000 మందిని డబ్బులిచ్చి తెచ్చుకుంటాడు అందుకే, లేదంటే కుక్కని కొట్టినట్లు కొడతారు జనం అని తెలుసు
నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రస్థానం.. మూడు తరాల నాయకత్వంలో అలుపెరగని పోరాటం!
గెలుపులో గర్వం లేదు, ఓటమిలో భయం లేదు. సామాన్యుడిగా అడుగుపెట్టి, నేడు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్గా అత్యున్నత స్థానంలో నిలిచిన మన "ఉత్తరాంధ్ర టైగర్" శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారికి.. 70వ పుట్టినరోజు శుభాకాంక్షలు..
వెలిగొండ..గొట్టిపడియ రిజర్వాయర్లోకి చేరుకున్న నీరు..ఈ ఏడాది సుమారు 10 TMC ల నీటితో వెలిగొండను నింపుతారు మొదటి ఫేజ్ లో,
ఈ నీటి వలన మేజర్ గా పశ్చిమ ప్రకాశం త్రాగు నీటి అవసరాలకు వాడతారు..దీనికి అదనంగా ఈ ఏడాది నుంచి ఆ ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరిగి వ్యవసాయ అవసరాలకు ఉపయోగపడుతుంది..
ఉత్తరాంధ్ర చరిత్రను తిరగరాసిన మహోజ్వల ఘట్టం
ఎండమావుల్లా మారిన ఉత్తరాంధ్ర నేలకు గోదావరి తల్లి పవిత్ర జలాలను పారించి.. కరవు కోరల నుంచి ఈ ప్రాంతాన్ని శాశ్వతంగా విముక్తి చేసిన ఆధునిక భగీరథుడు సీఎం చంద్రబాబు గారు. - ఎంపీ చింతకాయల విజయ్
#WaterToUttarandhra#PolavaramLeftMainCanal
#WaterManOfIndiaCBN
#UttarandhraKalalakuRekkalu
#ఉత్తరాంధ్రసుజలస్రవంతి
#ChandrababuNaidu
#AndhraPradesh