@ysjagan@YSRCParty@naralokesh@OfficeofNL@Pallasrinivas4u
విషయం: దిగువమాసపల్లి MPTC ఎన్నికల్లో ప్రజాతీర్పును తారుమారు చేసే ప్రయత్నాలపై తక్షణ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి
గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గ��రికి,
చిత్తూరు మండలం దిగువమాసపల్లి పంచాయతీ MPTC ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి జగదీశ్వర నాయుడు రెండుసార్లు రీకౌంటింగ్ జరిగినా 67 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అయినప్పటికీ, మూడోసారి రీకౌంటింగ్‌కు ప్రయత్నించడం ఎన్నికల నిబంధనలపై, ప్రజాస్వామ్య విలువలపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది. కలెక్టర్ మరియు పోలీసు యంత్రాంగం అధికార పక్షం ఒత్తిళ్లకు లోనవుతున్నారనే ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి.
పంచాయతీరాజ్ ఎన్నికల నియమావళి ప్రకారం ఈ వ్యవహారాన్ని పరిశీలించి, రాజకీయ ఒత్తిళ్లకు తావులేకుండా నిష్పక్షపాత విచారణ జరిగేలా మీరు తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరుతున్నాము. మాకు రాజకీయ అండదండలు కాదు—ప్రజల తీర్పుకు గౌరవం, చట్టబద్ధమైన ఫలితం, న్యాయం కావాలి.
విషయం: దిగువమాసపల్లి MPTC, సర్పంచ్ ఎన్నికల్లో దాడులు, అవకతవకల ఆరోపణలు — 40 ఏళ్ల టీడీపీ సీనియర్ కార్యకర్తలపై దాడులు, చిత్తూరు ఎమ్మెల్యే స్థానిక వ్యవహారశైలిపై అధిష్ఠానం విచారణ జరపాలి!
దిగువమాసపల్లి MPTC, సర్పంచ్ ఎన్నికల ప్రచారం నుంచి ఓట్ల లెక్కింపు వరకు అనేక ఆందోళనకర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎన్నికల ప్రచార సమయంలో మా సర్పంచ్‌పై దాడి జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల రోజున ��ిగువమాసపల్లికి చెందిన టీడీపీ మాజీ సర్పంచ్‌పై కూడా తీవ్రంగా దాడి చేసి, దాదాపు ప్రాణాపాయ స్థితికి తీసుకెళ్లేలా కొట్టారు. ఆయన కూడా 40 ఏళ్లుగా టీడీపీకి సేవ చేస్తున్న సీనియర్ కార్యకర్తే.
MPTC ఓట్ల లెక్కింపులో మొ��ట జగదీశ్వర నాయుడుకు 300కు పైగా మెజారిటీ వచ్చినట్లు లెక్కల్లో వెల్లడైంది. ఆ తర్వాత సుమారు 150 ఓట్లు తొలగించినట్లు ఆరోపణలు వచ్చాయి. రెండోసారి రీకౌంటింగ్‌లో కూడా 68 ఓట్ల మెజారిటీతో గెలిచినట్లు లెక్కల్లో వెల్లడైనా, అర్ధరాత్రి 12:30 గంటలకు గెలిచిన అభ్యర్థికి కాకుండా మరో అభ్యర్థికి RO విజయ ధ్రువీకరణ పత్రం జారీ చేయడం తీవ్ర ప్రశ్నలకు తావిస్తోంది.
40 ఏళ్లుగా పార్టీ జెండా మోసిన సీనియర్ కార్యకర��తలకే రక్షణ, న్యాయం లేకపోతే సాధారణ కార్యకర్తలకు మీరేం భరోసా ఇస్తారు? ప్రజలకు అండగా నిలబడాల్సిన నాయకులు ముందుగా పార్టీ కార్యకర్తల కష్టాలను, వారి భద్రతను పట్టించుకోవాలి. చిత్తూరు ఎమ్మెల్యే స్థానికంగా వ్యవహరిస్తున్న తీరుపైనా, ఈ పరిణామాల్లో స్థానిక నాయకుల పాత్రపైనా టీడీపీ అధిష్ఠానం సమగ్ర విచారణ జరపాలి.
మీరు ఎన్ని విచారణలైనా చేయండి. మా వైపు ఒక్క శాతం తప్పు ఉన్నా ఎలాంటి విచారణకైన��� సిద్ధం. నిజం బయటకు రావాలి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. 40 ఏళ్లుగా పార్టీకి సేవ చేసిన కార్యకర్తలకు న్యాయం, రక్షణ కల్పించాలి. @naralokesh @OfficeofNL @ncbn @PawanKalyan
Idi Range Of #Reality
Theatrical Rights - 16.3cr
Audio Rights - 3.5cr
Budget Recovery (Approx) - 20cr
All Non Theatrical Rights in Hand 👌🏻
Minimum oka 15cr nundi 18cr vesukunna kuda producer ki table profit...
Mid Range heros lo release ki rendu nelala mundu theatrical rights,adee ee range lo ammudavadam chusara?
Credibility & Connectivity Matters 🤩
#KA ,#KRamp,#ChennaiLoveStory..
మూడు Block Busters తర్వాత వస్తున్న సినిమా...
Reality is a potential Block Buster in Final Touches...
మాయా నది త��రాన ఉన్న ఒక అడవి🌳ఎన్నో అంతుచిక్కని రహస్యాలు! 🌑 ఆ చీకటి వెనుక దాగున్న నిజం ఏంటి? 👀🔥
🎂 On this special day, wishing our Director a very Happy Birthday
@sridhar_chotu Garu❤️✨
🔥 Get ready to explore the unexplored world of #KORIVIMOVIE👇👇
🎬 #KORIVI – Title Announcement
కిరణ్ అబ్బవరం దర్శకత్వంలో రూపొందుతున్న #REALITY ఆడియో రైట్స్ దాదాపు రూ.3.5 కోట్లకు (సరిగమ) అమ్ముడయ్యాయి. ఈ రేంజ్ ప్రాజెక్ట్‌కు ఇది నిజంగా మంచి మొత్తమే.
ఈ చిత్రం నుంచి వచ్చిన తొలి పాట 'భజ గోవిందం' ఇనిస్టెంట్ గా హిట్టయ్య��ంది.
ప్రైవేట్ ఆల్బమ్స్ లో పాపులర్ అయిన 'రఘుకుల తిలక రారా'ని ఈ సినిమా కోసం డీజే మిక్స్ చేసి వాడబోతున్నారు.
అదీ కాక.. ఓ మంచి సంగీత్ సాంగ్ ఉండబోతోందట.
నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా క్లోజ్ కాబోతోంది. అన్నీ అనుకొన్నట్టు జరిగితే.. టేబుల్ ప్రాఫిట్ తో ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది.
దర్శకుడిగా కిరణ్ అబ్బవరంకు ఇది మంచి ప్రారంభం.
@Kiran_Abbavaram