ఏళ్ల నిరీక్షణకు..ఒక కొత్త బాట..
గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో అభివృద్ధికి దూరంగా ఉన్న పిఠాపురం నియ��జకవర్గంలోని ఉప్పాడ తీరప్రాంత మార్గంలో, పిఠాపురం ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రహదారి నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి.
ఇది కేవలం ఒక రహదారి నిర్మాణం కాదు..ఏళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలకు ఒక ఉపశమనం.
ప్రాంత అభివృద్ధికి ఒక కొత్త మార్గం!
#Uppada #Pithapuram #PawanKalyanAneNenu #IdhiManchiPrabhutvam
ఇలా తయారు చేసావ్ ఏంటన్నా @PawanKalyan నీ ఎమ్మేల్యేలని 🙏😀
MLA లు అంటే కమీషన్లు, కాంట్రాక్టులు, పైరవీలు అనే స్థాయి నుంచి సేవ దృక్పథం వైపు నడిపిస్తున్నావ్ 🙏
నువ్వేమో నీ జీతాన్ని అనాధ పిల్ల���కు పంచేస్తున్నావ్ ❤️ @BolisettiSrinu అన్న ఏమో ఆయన జీతాన్ని దివ్యాంగులకి ఇచ్చేస్తున్నాడు 🙏
మీకోసం ప్రచారం చేసినందుకు గర్వంగా ఉంది బొలిశెట్టి శ్రీనివాస్ గారు 🙏😊
#JanaSena
#AndhraPradesh
పిఠాపురంలోని "52" మంది దేవుని (అనాథ)పిల్లలకు ఆసరాగా ప్రతి నెలా క్రమం తప్పకుండా తన జీతాన్ని అందజేస్తున్న
మన పిఠాపురం MLA
శ్రీ @PawanKalyan గారు 👏🏻🔥
అందరూ 40 మంది అనుకుంటున్నారు కానీ ప్రస్తుతానికి 52 మంది పిల్లలకు అండగా నిలబడ్డారు🙏🏻😍