#DontTroubleTheTrouble is for every child, every parent and everyone who still carries a little bit of that child within them.
Fahadh sir, what a commendable performance as Suri. Absolutely phenomenal. I was inspired by the way you bring so much life into every frame. Truly remarkable.
Shashank, you’ve told such a heartfelt story with so much clarity and warmth. Handling emotions this pure for kids and families isn’t easy, and you’ve done it beautifully in your debut. Big things ahead for you thammudu.
Little Ssara, you stole my heart. So natural, so full of life. You carried every emotion with an innocence that stays with you long after the film ends.
@kaalabhairava7’s background score is exceptional. It elevates the film from start to finish and plays such a pivotal part in bringing this beautiful cinema to life.
It’s been a long time since we’ve had a film the whole family can enjoy together. It felt like an emotional rollercoaster ride. Especially from the police station scene to the climax… I’m still feeling it.
This movie is a must-watch.
Naaana @ssk1122, I’m so, so proud of you… Can’t wait for the world to witness this magic from October 2nd. ❤️
గ్లేషియర్స్ 65% అధిక వేగంతో కరుగుతున్నాయి, అకస్మాత్తు వరదలు సృష్టిస్తున్నాయి, సముద్ర మట్టాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. ప్రపంచ మహాసముద్రాలు రికార్డు స్థాయిలో అత్యధిక ఉష్ణోగ్రతకు చేరుకున్నాయి, వర్షాభావం తీవ్రంగా ఉంది… రష్యా ఇప్పటికే ఉక్రెయిన్‌పై దాడి చేస్తూ, ఐరోపాపై దాడులను తీవ్రతరం చేసింది, హౌతీలు సౌదీపై దాడి చేస్తున్నారు, అమెరికా ఇరాన్‌పై దాడి చేస్తుండగా, ఇరాన్ అమెరికాపై ఎదురుదాడి చేస్తూ, అమెరికాకు స్థావరాలు కల్పించిన గల్ఫ్ పొరుగు దేశాలపై దాడి చేస్తోంది, ఇజ్రాయెల్, పాలస్తీనా, లెబనాన్ పరస్పర యుద్ధంలో నిమగ్నమై ఉన్నాయి…. అంతా బాగుందని మనకి మనం భరోసా ఇచ్చుకోవచ్చు, కానీ వాస్తవానికి ఏదీ బాగున్నట్లు అనిపించడం లేదు.
వాట్సాప్ లో ఫార్వార్డ్ అయిన వీడియో ఇది 👏👏
ఆయన ఇలా అంటున్నాడు:
“ఎప్పుడూ ఖరీదైన ఏరియాలోనే ఇల్లు అద్దెకు తీసుకోండి. ఇది నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది.
గత 11 ఏళ్లలో మేము 12 ఇళ్లు మారాం. ప్రతిసారీ మునుపటి కంటే మంచి ఏరియాకు వెళ్లాం.
ఇది నాకు ఒక ప్రయోగం లాగా ఉండింది. జీవితం గురించి తెలుసుకోవాలని చేసిన ప్రయత్నం.
చివరిగా చెన్నైలో పోయెస్ గార్డెన్ అనే చాలా ఖరీదైన ఏరియాలో ఉన్నాం. ఆ ఇల్లు 12 నుంచి 14 కోట్ల విలువ ఉండేది. మేము నెలకు 2.25 లక్షలు అద్దె కట్టేవాళ్లం.
ప్రతిసారీ ఆ టౌన్‌లోని కొత్త, బాగా ఉన్న అపార్ట్‌మెంట్‌కు మారేవాళ్లం.
మీరు మీ స్థాయిని పైకి తీసుకెళ్తే మొదట్లో కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. మనసులో ‘ఎలా చేస్తాం?’ అని సందేహం వస్తుంది. కానీ భయపడకుండా, సందేహం లేకుండా అక్కడికి వెళ్లి ఉండండి.
ఎగువ తరగతి ఏరియాలో ఉంటే, డబ్బున్న వాళ్లు, విజయవంతమైన వాళ్లు మీ చుట్టూ ఉంటారు. వాళ్లతో కలిసి ఉండటం వల్ల మీరు కూడా ఆ స్థాయికి అలవాటు పడతారు.
ఆ స్థాయి సరిపోయిన తర్వాత మళ్లీ పైకి మారండి.
చివరికి, డబ్బు డబ్బును తెస్తుంది.
ఇల్లు కంటే మీరు ఉండే వాతావరణం చాలా ముఖ్యం.”
I am overwhelmed by the outpouring of love and prayers from all of you. The surgery was successful and I’m doing well. My heartfelt gratitude to the amazing team of doctors at KIMS.
To my friends, family, and fans; your support gives me strength every single day. See you soon! ❤️🙏
270 గజాల్లో కట్టిన అందమైన ఇల్లు 👇
అందుకే కనీసం 240 గజాలైనా కొనుక్కోమని రికమెండ్ చేస్తుంటాను చిన్న సైజ్ వి అడిగిన మిత్రులకి. 240 sq yds or 270 sq yds or 300 sq yds plot - ఏదైనా మంచిదే 👍
నటుడిగా కాదు..ఈరోజు ఓ కొడుకుగా మీ ముందు ఉన్న..మా అమ్మగారు కాన్సర్ బారిన పడినప్పుడు ఎంతో బాధపడ్డం,డబ్బు ఉంది కాబట్టి పోరడం,డబ్బు లేని వారు ఈ వ్యాధితో ఎలా పోరాడతారు అని మా అమ్మగారు ప్రశ్నించ్చారు..డబ్బుల్లేక ఎవరూ చికిత్సకు దూరం కావొద్దు-NBK Emotional speech👏
#NandamuriBalakrishna
NBK111 - GLIMPSE 🔥🧨
నందమూరి బాలకృష్ణ - గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో రెండవ సినిమా.. సూపర్ స్టైలిష్.. బాలయ్య బాబు లుక్ అదిరింది.. 💥
వీర సింహా రెడ్డి సినిమా కి కంప్లీట్ డిఫరెంట్ ఈ సినిమా..
బాలయ్య బాబు ను అదిరిపోయే లెవెల్ లో చూపించారు డైరెక్టర్ గోపీచంద్ మలినేని 💥
అసలైన BIRTHDAY Treat Fans కి.. 👌👏 #NBK111
#HappyBirthdayNBK