@greatandhranews కాలు పొలం గట్లపై పెట్టక , స్టేజ్ వేసి సెక్యూరిటీ పెట్టుకుని పబ్లిసిటీ కోసం ఒకరిద్దరిని సెట్ చేసుకుని మీ నాయకుడి స్టేజ్ కి ఇటువైపున మీరు సెట్ చేసుకున్నవాళ్లని స్టేజీకి అటువైపున పెట్టుకుని హడావుడి చెయ్యమంటారా?
సరిగ్గా ఏడాది క్రితం ఆంధ్ర రాష్ట్రానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు, ఎన్నో ఆశలతో కలలు కన్న ఎంతో మంది యువత కల నెరవేరిన రోజు, ఎంతో మంది మాతృమూర్తుల శోక సంద్రానికి తెరపడిన రోజు, అటు అధిష్టానం నుండి ఇటు సామాన్య కార్యకర్త వరకు ఎన్నో అవమానాలను, అవహేళనలను తట్టుకుని నిలబడి గెలిచిన రోజు..
ఒక్క ముక్కలో చెప్పాలంటే జగన్ రెడ్డి అనే రాక్షసుడి ముక్కు నేలకు రాసిన రోజు ఈరోజు అదే 2024 జూన్ 4.. తమ స్వాతంత్య్రాన్ని తామే పోరాడిం తెచ్చుకున్న ఐదు కోట్ల ఆంధ్రులకు నా ప్రధాబి వంద��ాలు.. మా కోసం నిలబడి నాకోసమే గెలిచిన మన మంచి ప్రభుత్వానికి శతకోటి వందనాలు🙏🙏🙏..