సుగాలి ప్రీతి లాంటి ఆడపిల్లల చావుని వాడుకుని అధికారం లోకి వచ్చాడు!!
యువత ని రెచ్చగొట్టి తప్పుదారి పట్టించి అధికారం లోకి వచ్చాడు!!
CBN లాంటి రాజకీయ నాయకులకి బానిసత్వం చేసి అధికారం లోకి వచ్చాడు!!
మాట్లాడాల్సిన టైం వచ్చినప్పుడు చావు భయం అంటూ ఇంట్లో కూర్చున్నాడు!!
ఇంతటి పిరికివాడు, స్వార్థపరుడు చరిత్రలో NEVER BEFORE EVER AFTER!!
#AndraPradesh #NDAFailsInAP #EVMSarkar #EVMGovt #SaveAPFromTDP #WeNeedPresidentRuleInAP
@NHRCOFINDIA Please take the necessary action! In AP, democracy has perished, and a dictatorship has taken over.
This is just one such incident; many similar incidents have occurred over the past month!!
#AndraPradesh #NDAFailsInAP #EVMSarkar#EVMGovt #SaveAPFromTDP #WeNeedPresidentRuleInAP
ఇదేనేమో సంపద సృష్టి అంటే...ఎవడికివాడు సంపద సృష్టించుకున్నాడు!! పిచ్చి ప్రజలు ఇంకా రాష్ట్రానికి అనుకుని ఓటు వేసారు
👉భువనేశ్వరమ్మకి ఒక్క రోజులోనే స్టాక్ మార్కెట్ లో 500 కోట్లు లాభం
👉టీడీపీ, జనసేన నేతల పుణ్యమా అని ఒక్క రోజులోనే ఎర్ర మట్టి దిబ్బలు మాయం
👉ఇప్పుడేమో ఇసుక దందా🤦♀️
ప్రశించేదానికి పార్టీ పెట్టిన సారు మాత్రమే 2029 లో YSRCP పార్టీని వీటి మీద ప్రశ్నిస్తాడు!!
#AndraPradesh #NDAFailsInAP #EVMSarkar #EVMGovt #SaveAPFromTDP
జగన్ అనే వ్యక్తి రోడ్డు మీద తిరిగిన ప్రతి క్షణం, నష్టం జరిగేది
#EVMSCAM లతో గెలిచిన కూటమి ప్రభుత్వానికి,
పథాలకీ పంగమాలూ పెట్టాలనుకున్న మీ కపటత్వానికి,
రాష్ట్రం రావణకాష్టం అవుతున్నా స్పందించని మీ బతుకులకి,
డబ్బులన్నీ అమరావతిలో తగలేసి రియల్ ఎస్టేట్ డెవలప్
చేసి సొమ్ము చేసుకుందాం అనుకున్న మీ దోపిడీ తనానికి,
మాకు నష్టం అని ఏడిస్తే ప్రజలు తంతారని....రాష్ట్రానికి నష్టం అంటున్నారు!!!
#AndraPradesh #NDAFailsInAP #EVMSarkar #EVMGovt #SaveAPFromTDP #WeNeedPresidentRuleInAP
Respected @NagaBabuOffl - మీరు హైటెక్ బిచ్చగాడని ఏపీ ప్రజలకి తెలుసు. ఒక టాలెంట్ లేదు పాడు లేదు జీవితం మొత్తం ఇతరుల దయ దాక్షిణ్యాలతోనే బతుకుతున్న మీకు ఏం తెలుసు కన్నతల్లులు పడే ఆవేదన, గుండెకోత?
మీరు ఒక ఆడపిల్ల తండ్రే కదా...మీ కూతురుకి చిన్న గాయం అయితేనే అల్లాడిపోతారే, మరి ముచ్చుమర్రి బాలికని రేప్ చేసి చంపేస్తే... ఇంతవరకు శవం కూడా దొరకలేదని రోధిస్తున్న ఆ తల్లి తండ్రుల ఆక్రందన అర్థం కావటం లేదా?
మీరు ఒక మగబిడ్డ తండ్రే కదా...పట్టపగలే కొడుకుని రోడ్డు మీద ముక్కలు ముక్కలుగా నరికేస్తే రోధిస్తున్న ఆ తల్లి తండ్రుల గుండెకోత అర్థం కావటం లేదా?
కూటమి ప్రభుత్వం 45 రోజుల పాలనలో 36రాజీకీయ హత్యలు, 300లకు పైగా హత్యాయత్నాలు, టీడీపి జనసేన వేధింపులు భరించలేక 35 మంది ఆత్మహత్యలు, 506 చోట్ల ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం, 490చోట్ల ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, వెయ్యికి పైగా దౌర్జన్యాలు జరిగాయి, ఇంకా జరుగుతూనే వున్నాయి!! మనుషులే కాదు గేదెలు, దూడలు కూడా సేఫ్ కాదు ఈ కూటమి ప్రభుత్వం లో!!
We need president ruling in AP!!
#AndraPradesh #NDAFailsInAP #EVMSarkar #EVMGovt #SaveAPFromTDP #WeNeedPresidentRuleInAP
Jagan is a mystery for many. Such a huge crowd, with 144 section in place, is a surprise.
"Do good to people. It will always come back to you in unexpected ways"
~ Aman M
ఇంత Illusion లో బతుకుతున్నారేంటి? అధికారం లోకి రావడానికి కీలకం గా వ్యవహారించింది #EVMs.. ఇప్పటికైనా మేల్కొండి!!
మీ చేతకానితనం కప్పి పుచ్చుకోడానికి ప్రతిసారీ ఈ నిఘావర్గాలని భలే వాడుకుంటున్నారు!!
మీరుప్రతిపక్షంలో ఉన్నప్పుడు, "వాలంటీర్లు ద్వార 33000 మంది మహిళల అక్రమ రవాణా జరిగింది" అని చెప్పి అప్పుడు నిఘావర్గాలని వాడుకున్నారు!! మాలో చాలా మందిమి కళ్యాణ్ గారి నకిలి నటన చూసి నిజం అని నమ్మాం కూడా!!
ఇప్పుడు miss అయినవాళ్ళని వెతికి పెట్టండి, రాష్ట్రం లో L&W కాపాడండి అంటుంటే, మీరు ఏమి మాట్లాడకుండా మౌనంగా వున్నారు. ఈ చేతకానితనం కప్పి పుచ్చుకోడానికి మరోసారి నిఘావర్గాలనని భలే వాడుకుంటున్నారు!!👏👏
మాట్లాడితే బాబు తంతారు..మాట్లాడకపోతే ప్రజలు తంతారు...
By the way, out of curiosity ఈ నిఘావర్గాల chief నాగబాబే కదా??!!!
#AndraPradesh #NDAFailsInAP #EVMSarkar #EVMGovt #SaveAPFromTDP #WeNeedPresidentRuleInAP
హోంమంత్రి సమాధానం already ఇచ్చారు. "ఇంకో 6 నెలలు ఇలానే ఉంటుంది" అని స్వయానా interview లో చెప్పారు.
ఆమె చెప్పినదాని ప్రకారం, ప్రతిదీ ముందుగా ప్లాన్ చేసిన హత్యేనని అనిపిస్తోంది!!
#AndhraPradesh #PawanKalyan #ChandraBabu #YSJagan #TDP #tdpbjpjanasenaalliance #tdpjsptogether
@Venkat_karmuru మీరు too much @PawanKalyan గారు...ఇంటర్ ఫెయిల్ అయిన మీలాంటి వాళ్ళకి ఎలా అర్ధం అవుతుంది సార్?
ముందు మీరు ట్యూషన్ పెట్టించుకుని ఇంటర్ పాస్ అవ్వండి...ఆ తర్వాత అన్నీ మెల్లిగా అర్థం అవుతాయి!!