తెలంగాణ ఉద్యమం లో ఆనాడు మా విద్యార్థుల పాత్ర ఎంత ముఖ్యమో ,ఎంత ప్రాముఖ్యత వహించిందో ....అప్పుడే మర్చిపోయారా మీరంతా??
#NizamhostelforUGgirls
@SabithaindraTRS
@KTRoffice@KTRTRS
Many of the girls are from rural areas. We can't afford 6-10k to stay in private hostels.
Government should solve this problem as soon as possible and give 100% of hostel to UG girls.
#NizamhostelforUGgirls