Exactly Dileep Konatham సర్
బాపు కేసిఆర్ గారిని ఎలాగైనా సభకు రప్పించి గౌరవ సభను, కౌరవ సభగా మార్చి అవమానించాలని పన్నాగం పన్నారు గురు శిష్యులు.@ revant reddy enamula
చావు బాష మాట్లాడే రేవంత్ రెడ్డి
ఎమ్మెల్యేల చేత కూడా అదే బాష మాట్లాడిస్తున్నాడు.
ఇవాళ మా నాయకుడు కేసీఆర్ గారి చావు గురించి మాట్లాడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పై అసెంబ్లీలో తీర్మానం పెట్టి ఆయన సభ్యత్వం రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
@BRSHarish స్పీకర్ గారికి ఎక్స్ప్రెషన్ ఇస్తున్నప్పటికీ కూడా స్పీకర్ గారు.
వినకుండా నీ తల్లిని కాదు నా తల్లి నన్నాడు ఎందుకు ఆవేశపడుతున్నావని మాట్లాడుతున్నారు అయ్యా స్పీకర్ గారు మొదలుపెట్టింది.
అంత మీరేవంత రెడ్డి
అరేయ్ పాసుపండ్ల వీర్లపల్లి శంకర్,
రేవంత్ రెడ్డి చెప్పిండని
తప్పతాగి నీ నోటికొచ్చినట్టు మాట్లాడతావా..?
నువ్వు ఒక మనిషివేనా..?
గతంలో రేవంత్ రెడ్డి మాట్లాడిండు, ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో మాట్లాడిస్తుండు!
కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన వ్యాఖ్యలు అత్యంత హేయం,Rip😭
@revantreddyyanamala. అయ్యా రేవంత్ రెడ్డి ఈరోజు సత్యం పలుకులు పలుకుతున్నా నువ్వు మాట్లాడినప్పుడు ఎక్కడ పోవాలి నీ మీద ఎవరు ఆక్షన్ తీసుకోవాలి గంటకొక మాట పూటకు ఒక రోజు దేవుళ్ళ మీద ఒట్టు బూతు పురాణం ఇప్పింది ఎటు పోయింది..
#Danasariseethakka.సీతక్క ఒకనాడు ఎనకటికి మీ అన్న మీ రేవంతన్న ఒక మాట మర్చిపోకూడదు వెనుకటి జ్ఞాపకాలని వెనకటి ముచ్చట్లని ఎప్పుడు మర్చిపోవద్దు అని..
రోజు కన్నీరు బాగొస్తుందో రిలీస్ అక్క రీల్ లో కనపడుతున్నావు కానీ ఇక్కడ జరిగింది రియాల్టీ నీకు కనబడత లేదా.
మరి మీ అన్న కడగాల్సిన..
@Anumularevantreddy. ఆడపిల్లల్ని గౌరవిస్తాన్నే మాట ఇదేనా నిండు అసెంబ్లీ నడుస్తుంటే శాసనసభ్యులు రోడ్డు మీద వస్తుంటే ఒకరిని జుట్టు పట్టుకొని గొంతు విసిగి ఇంకొకరు చీరలు ఆగిన పోలీసులకు అంత పోలీసులను రెచ్చగొట్టి పంపించావు ఆడబిడ్డలు అంటే గౌరవం అన్నావు కదా తూర్ నీ.. @KTRBRS@BRSHarish
@indrashobharani ఒక ఆడదానికి ఆడదాని శత్రువు అంటే నీలాగా అనిపిస్తుంద, తాటి ఆడబిడ్డగా వాడ వాళ్లపైన సానుభూతి ఉండాలి నీకు ఆ ఒక్కరోజు ఇలాగే జరిగిని చీర నడిరోడ్డు మీద జుట్టు పట్టుకుంటే ఇలాగే ఉంటుందా? సిగ్గు.
అసెంబ్లీ స్పీకర్ నిండు అసెంబ్లీ నడుస్తున్నప్పుడు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా
రేటెంత రెడ్డి మీ రాహుల్ గాంధీ బ్లాక్ టీ షర్టు వేసుకొని పార్లమెంటుకు పోవచ్చు కానీ.
బిఆర్ఎస్ శాసనసభ్యులు నిరసన తెలిపేటందుకు బ్లాక్ టీషర్ట్స్ వేసుకొని అసెంబ్లీకి మాత్రం పోకూడద??
ప్రజలు నిన్ను చెప్పుతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు
అన్ని గమనిస్తున్నారు నీ యదవ రెండ వేషాలు
అసెంబ్లీ వద్ద మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితమ్మ జుట్టు పట్టుకొని అమానుషంగా ప్రవర్తించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ఉన్న పోలీసులు 😡
ఇదేనా కాంగ్రెస్ సర్కార్ మహిళలకు ఇచ్చే గౌరవం.?
Rahul Gandhi Priyanka Gandhi Vadra
అసెంబ్లీ వద్ద మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితమ్మ జుట్టు పట్టుకొని అమానుషంగా ప్రవర్తించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ఉన్న పోలీసులు 😡
ఇదేనా కాంగ్రెస్ సర్కార్ మహిళలకు ఇచ్చే గౌరవం.?
Rahul Gandhi Priyanka Gandhi Vadra
రక్షకుడే భక్షకుడు అయినట్లు ప్రజలను కాపాడాల్సిన ప్రభుత్వమే ప్రజల్ని ఆగం చేస్తోంది.
రేవంత్ రెడ్డి ప్రభుత్వమే కబ్జాదారుడిగా మారి ప్రజల భూములను కొల్లగొడుతోంది.