చివరికి నిజం ఒప్పుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి
మా కాంగ్రెస్ ప్రభుత్వంలో దేనికి గ్యారంటీ లేదు - నారాయణఖేడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవ్ రెడ్డి
అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిబా ఫూలే విగ్రహ ఏర్పాటు సాధనకై రేపు ఇందిరా పార్క్ వద్ద దీక్ష చేయనున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు.
ఇందిరా పార్క్ వద్ద దీక్ష ఏర్పాట్లను పరిశీలించిన తెలంగాణ జాగృతి, యునైటెడ్ ఫూలే ఫ్రంట్, బీసీ సంఘాల నాయకులుఅందరూ సపోర్ట్ చేద్దాం నేను సైతం..
చరిత్రలో నిలిచిపోయే విధంగా ఏప్రిల్ 27 2025 భారీ బహిరంగ సభ వరంగల్ ఊరువాడ సాటింపేద్దాం చలో వరంగల్ బయలుదేరుదాం..
హక్కుల కోసం మన ముందడుగు చేద్దాం రండి రా రండి.. @Geethareddychi3
CU 400 ఎకరాల భూముల వ్యవహారంలో
ఈ రోజు 11గంటలకు ప్రెస్ మీట్ లో సంచలన విషయాలు బయటపెట్టనున్న BRS Party వర్కింగ్ ప్రెసిడెంట్ Kalvakuntla Taraka Rama Rao - KTR గారు 🔥
Ram Kalvakuntla@geethareddy
అంటరానితనం.. కుల వివక్ష నిర్మూలన కోసం జీవితాంతం కృషి చేసిన మహానుభావుడు
సమాజంలో సగమైన మహిళలకు సమాన హక్కులు కల్పించాలని గళమెత్తిన యుగ పురుషుడు
సామాజిక అంతరాలపై తన కలంతో 'గులాంగిరి' ద్వారా యుద్ధశంఖం పూరించిన యోధుడు మహాత్మా జ్యోతిబా పూలే గారి
అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిబా ఫూలే విగ్రహ ఏర్పాటు సాధనకై రేపు ఇందిరా పార్క్ వద్ద దీక్ష చేయనున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు.
ఇందిరా పార్క్ వద్ద దీక్ష ఏర్పాట్లను పరిశీలించిన తెలంగాణ జాగృతి, యునైటెడ్ ఫూలే ఫ్రంట్, బీసీ సంఘాల నాయకులు..@RaoKavitha
దళిత మరియు ఇతర బలహీన వర్గాల మహిళా విద్యకై తన రచనల ద్వారా, ప్రసంగాల ద్వారా వెలుగులోకి తెచ్చిన జ్యోతిరావు ఫూలే విగ్రహాన్ని తెలంగాణ అసెంబ్లీ లో ఏర్పాటు చేయాలని పోరాటం చేస్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్దాం 🙏
#phuleintelanganaassembly@kavithakka
Kalua Sujatha కాల్వ సుజాతమ్మ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు అడ్డదిడ్డంగా కేసీఆర్ ఫ్యామిలీ గురించి గానీ కవితమ్మ గురించి గానీ మాట్లాడితే నీ నాలుకకు వస్తారు జాగ్రత్త...
@RaoKavitha@OfficeOfKavitha
కాంగ్రెస్ నాయకులకు కాగ్ రిపోర్ట్ అర్ధం అవ్వట్లేదు అని, అసెంబ్లీలో శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్కల దగ్గరికి వెళ్ళి అర్ధం అయ్యేలాగా వివరించిన హరీష్ రావు@BRSHarish