What a historic moment for the entire Indian Film Industry… Couldn’t be more honoured to note that #NaatuNaatu becomes the first Indian song to be shortlisted for the Academy Awards!
@ssrajamouli garu and @mmkeeravaani garu, it’s all your vision and magic..🙏❤️
#RRRForOscars
వెధవల్లారా నేను 6 సినిమాల్లో 100-120 కోట్లు సంపాదించా..
JanaSena Chief Sri @PawanKalyan explains his income source, party funds, tax details clearly !!
ఒక్కడైతే ఒంటరి - ఒక్కటైతే ఉప్పెన
ఎంతమంది నోర్లు మూయించగలడు? ఎంతమందిని ఎదుర్కోగలడు?
మొన్న @PawanKalyan గారు ఒక్కరు, ఈరోజు @NameisNani గారు. గొంతులుకలిసే కొద్దీ ప్రభుత్వం గొంతు తగ్గుతుంది. మనకెందుకు అనుకుంటే నష్టపోయేది పవన్, నాని కాదు తెలుగు సినీ పరిశ్రమ.
బ్రహ్మాండం యొక్క మహా శక్తివంతమైన అస్త్రం జాగృతమవుతుంది
ఒక మహాయోధుడు జన్మిస్తాడు!
Introducing 'SHIVA'! 🔥
Brahmāstra Part One: Shiva - Releases in Telugu in Cinemas on 09.09.2022
https://t.co/FI4gv0JDS1