అయ్యా @naralokesh గారు, మీరు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో కాలేజ్ మేనేజ్మెంట్ మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతోంది. చదువుకోవాల్సిన మేము ఫీజులు అడుక్కోవాల్సిన దుస్థితికి తీసుకువచ్చారు. దయచేసి ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయండి. 🙏
@ncbn
@naralokesh Sir, please look into this issue. Students are being pressured to pay fees even though fee reimbursement is a government scheme. Kindly intervene and help students.🙏
@AndhraPradeshCM@ncbn