@YSRCParty 5 years ga ruling lo undi ivvakunda... Elections lo ista antavaa..??? E video chusina Janam em anukuntara..??? Burra takkuva vedavallaraa..!!!
@YSRCParty@ncbn@PawanKalyan 175/175 Jagan cheppina matalaku ne number ki match avvatledeeee..!!!
Kaneesam May 13 varuku e buildup carry cheyyandi..!!!
Deposits important..!!!
ఆయన కాదు.. మేము అడుగుతున్నాం...
పిఠాపురం పురుహుతిక దేవి సాక్షిగా మేము అడుగుతున్నాం
ఆర్థిస్తున్నాం.. ఆలోచించండి.. ఒక్క అవకాశం ఇవ్వండి..
మా @JanaSenaParty ని న��్మండి @PawanKalyan గారిని ఆశీర్వదించండి
అమూల్యమైన ఓటు వేయండి..
అసెంబ్లీ కి పంపండి..
మీ..
#టీం_రాజకీయం
#VarahiVijayaYatra