విదేశి పర్యటనల మధ్య యోగా కార్యక్రమం ఈవెంట్లు చేయడం కోసం భారత్ కు వచ్చిన మోడీ ✋
యోగ గురువు అవతారం ఎత్తి వారం పొడుగున పబ్లిసిటీకి సరిపడేంత కంటెంట్ ఇచ్చాడు సారు 😎
మంత్రి మండలి, భక్తులు, బ్రోకర్లు, బత్తాయిలు అంతా బిజీ అయిపోయారు 👿
బీహార్ లో కొత్త ఆవిష్కరణ 🤚
▶️బట్టలు కుట్టడం
▶️ఆపరేషన్ తర్వాత కుట్లు వేయడం
▶️ప్యాకింగ్ లో కుట్లు వేయడం చూసాం
బీహార్‌లో రోడ్లకు కుట్లు వేసే టెక్నాలజీని కనుగొన్నారు
మోడీ స్పేస్ టెక్నాలజీ కి
కుట్ల టెక్నాలజీ గట్టి పోటీ ఇస్తుందని బిహారీ వాసుల నమ్మకం 😎
వీడొక నీచుడు
సర్వే అండ్ ల్యాండ్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ నరహరి నివాసంలో తాజాగా ఏసీబి సోదాలు చేస్తే కోట్ల ఆస్తులు బయటపడ్డాయి .. లాకర్ల తాళం ఇవ్వనని మొండికేస్తే
కోర్టు ద్వారా సెర్చ్ వారెంట్ తీసుకువచ్చి లాకర్లు బద్దలు కొట్టారు ఏసీబీ అధికారులు ..
లాకర్లోని కోటిన్నర డబ్బుతో పాటు రెండున్నర కిలోల బంగారం దొరికింది
ఒక్క లాకర్లో ఇంత దొరికితే మిగిలిన లాకర్లలో ఇంకెంత దొరుకుతుంది ? ఇంకా ఎంత బంగారం దాచి ఉంటాడు ?
భూములు , విల్లాలు , అపార్ట్ మెంట్ ఫ్లాట్లు అన్నీ కలిపితే మనోడు వందకు పైగానే కోట్లు వెనకేసాడు
లాకర్లో దొరికిన డబ్బు కట్టలు మొత్తం ఊరిస్తే రెండు టేబుళ్లు సరిపోలేదు
ఓరి.. నీచుల్లారా ? ఎంత మంది రక్తం తాగి ఉంటారు ?
సర్వే అండ్ ల్యాండ్స్ అంటే మొత్తం భూముల చిట్టా అంతా మీ దగ్గరే ఉండి ఉంటుంది
ఎంత సంపాదించినా మీకు ఆశ చావడేమో కదా ??
ఇంకా కావాలి .. ఇంకాయింకా కావాలి .. తరతరాలు తిన్నా తరగనంత సంపాదించాలి
నేను 22 ఏళ్ల నుంచి మీడియాలో ఉద్యోగం వెలగబెడుతున్నాను .. హైదరాబాద్ లో సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ కొనుక్కోలేకపోయాను .. ఇప్పటికీ ట్రై చేస్తూనే ఉన్నాను ..ఇతగాడి ఇంట్లో దొరికిన కోటిన్నర కాదు గానీ అందులో సగం నేను సంపాదించినా ఈ పాటికి సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ కొనుక్కునేవాడిని .. ఈ రకంగా ప్రభుత్వ ఉద్యోగులు దోచుకుంటుంటే ఏమనాలి ? ఇలా దోచుకునే అవకాశం ఎందుకు ఇస్తున్నారు ?
ఏసీబీకి దొరికింది కొద్దిమంది మాత్రమే ..దొరక్కుండా ఇలా వందల కోట్లు సంపాదించిన వారు వేలల్లో ఉన్నారు .. అశోక్ వేములపల్లి
అసెంబ్లీ సాక్షిగా తంబాకు నమిలినోడు...
సీఎం అయ్యాక ఇలా అధికార కార్యక్రమంలో వేదిక సాక్షిగా తుపుక్ తుపుక్ అని ఉమ్మడం వింత ఏమి కాదు లే..
2026 లాంటి రాకెట్ యుగంలో
చదువు రాని వేలిముద్ర నాయకుల్నిఎన్నుకునేది
మన హిందూ రాష్ట్రం భారత్ దేశంలోనే అనుకుంట..😎
నాగపూర్ విద్యార్థికి.. అబుదాబిలో నీట్ పరీక్ష సెంటర్
ఎన్టీఏకు ఫిర్యాదు చేయడంతో సరి చేసిన అడ్రస్‌తో కొత్త అడ్మిట్ కార్డును అధికారులు జారీ చేశారు
తప్పుల మీద తప్పులు చేస్తూ వందల మంది విద్యార్థుల బలి తీసుకున్న మోదీ సర్కార్ ప్రతి విషయంలోనూ నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తోందనే విమర్శలు ఉన్నాయి.
"నువ్వు పాకిస్తానీవి... బాంబులు తయారు చేస్తావు"
అంటూ ఒక ముస్లిం బాలుడిని పట్టుకుని పోలీసుల ముందే బాహాటంగా భక్తుడి వాగుడు.
దానికి ప్రతిగా ఆ బాలుడు,
"నా తాత భారత సైన్యంలో సేవ చేశారు"
అని వెను తిరిగి జవాబు ఇవ్వగానే పారిపోయిన బత్తాయి గాడు
మోడీ, బీజేపీ ఇంత ద్వేషాన్ని నింపారు మూర్ఖుల ఆలోచనల్లో
భారత్ దేశం ఇటలీ తో పోలిస్తే
▶️ సైజ్ లో 11 ఇంతల పెద్దది
▶️ జనాభా కేవలం 6 కోట్లు, మనది 140 కోట్లు
ఉత్త ఫోటో కోసం
ట్రంప్ నే డీ కొట్టారు. ప్రధాన మంత్రి
మేలోని స్వయన వీడియో పోస్ట్ చేసింది.
ఇప్పుడ విదేశాంగ మంత్రి US ప్రయాణాన్ని రద్దు చేసుకున్నాడు.
మన ముగ్గురు నౌకదారులను హతం చేసిన ట్రంప్ తో మన మోడీ పల్లెత్తు మాట అనలేదు - పైగా ఫోటోలు, రీల్స్, వీడియోలు 😳
Just look at that black liquid. No, it's not diesel but actually cooking oil being used to fry your favourite fries at the AnTeRa restaurant in Hyderabad.
If you think you will go to a premium cafe and get good quality food, then you are a fool.
French fries: ₹165
Manchurian: ₹395
They are charging a premium amount for the food and using diesel looking oil to fry it.
If this had happened in the USA or UK, the restaurant would have been closed. Here, the Food Safety team sent them a very sweet notice and told them to improve.
SO SWEET.
₹19,650 కోట్ల వ్యయంతో నిర్మించిన
నవి ముంబై విమానాశ్రయంలో
ప్రారంభమైన కొద్ది నెలలకే నీటి లీకేజీలు🤡
ఫోటోలు, వీడియోలు, పబ్లిసిటీలు, పెడబొబ్బలు పెట్టి..
జారుకుంటాడు మోడీ..
ప్రశ్నించే మీడియా, బీజేపీ బూట్లు నాకుతుంది 🫵
జవాబుదారి తనం అడగాల్సిన జనం,
మతం మత్తులో జోగుతుంది 💤💤💤
Open Letter to PM:
We urge PM @narendramodi to provide ₹1 crore in compensation to the families of students who died by suicide due to the paper leak crisis.
తల్లి పురిటినొప్పులు
కన్నీళ్లు పెట్టించి వనజ కథ...
మూడు ప్రభుత్వ ఆసుపత్రులు…
ఒక తల్లి…
ఒక చనిపోయిన పసిబిడ్డ…
చివరికి మిగిలింది చితాభస్మం మాత్రమే…
ఆమె పేరు వనజ…
ఆమె రాజకీయ నాయకురాలు కాదు…
సినీ నటి కాదు…
సమాజంలో పెద్ద వ్యక్తి కాదు…
ఒక సాధారణ పేద మహిళ…
తన కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం కలలు కన్న తల్లి…
తన బిడ్డ మొదటిసారి “అమ్మ” అని పిలిచే రోజు కోసం ఎదురు చూసిన తల్లి…
కానీ ఆ తల్లికి దక్కింది ఏమిటి?
ఒక ఆసుపత్రి నుంచి మరో ఆసుపత్రి…
మరో ఆసుపత్రి నుంచి ఇంకో ఆసుపత్రి…
చివరికి చితి…
⸻
ఒక స్త్రీ గర్భం దాల్చిన రోజు నుంచే ఆమె రెండోసారి జన్మిస్తుంది…తన కోసం కాదు…
తన కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం జీవిస్తుంది…
తన ఆకలి మరిచిపోతుంది…తన నిద్ర మరిచిపోతుంది…
తన శరీరం పడే బాధలను భరిస్తుంది…
ఎందుకంటే…తన కడుపులో మరో ప్రాణం పెరుగుతోంది కాబట్టి…
⸻
ప్రసవం…
ఈ ఒక్క పదం వెనుక ఎంత బాధ దాగి ఉంటుందో…
అది అనుభవించిన తల్లికే తెలుసు…ఎముకలు విరిగిపోతున్నట్టుగా అనిపించే నొప్పి…
ఊపిరి ఆడనివ్వని వేదన…ప్రాణం పోతుందేమో అనిపించే బాధ…ఆ బాధను భరిస్తూ…మరో మనిషికి జన్మనివ్వడం…
అదే తల్లి గొప్పతనం…
⸻
అలాంటి నొప్పులతో వనజ గుండాల ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుంది…
ఆమెకు వైద్యం కావాలి…
ఆమెకు ఒక డాక్టర్ కావాలి…
ఆమెకు ఒక భరోసా కావాలి…
కానీ ఆ సమయంలో అక్కడ డాక్టర్ లేరని కుటుంబ సభ్యులు చెబుతున్నారు…
ఒక గర్భిణి ప్రాణాలతో పోరాడుతున్న సమయంలో…
ఒక వైద్యుడు ఉండాల్సిన చోట ఖాళీ కుర్చీ కనిపించిందంటే…
అది ఎంత పెద్ద విషాదమో…
ఆ పేద కుటుంబానికి మాత్రమే తెలుసు…
⸻
చివరికి నర్సే ప్రసవం నిర్వహించింది…ప్రపంచాన్ని చూడాల్సిన పసిబిడ్డ…ప్రపంచాన్ని చూడకముందే ప్రాణాలు కోల్పోయింది…ఒక తల్లి గుండె అప్పుడే ముక్కలై ఉండాలి…
కానీ ఆమెకు ఏడ్చే అవకాశం కూడా దక్కలేదు…
ఎందుకంటే…ఆమె ప్రాణం పోయింది…
⸻
తీవ్ర రక్తస్రావం…ప్రతి నిమిషం విలువైనది…ప్రతి క్షణం ప్రాణాలతో పోరాటం…అప్పుడు ప్రారంభమైంది ఒక విషాద యాత్ర…
గుండాల నుంచి ఇల్లందు…
ఇల్లందు నుంచి ఖమ్మం…
ఒక గర్భిణి కాదు…ఒక ప్రాణం అంబులెన్స్‌లో ప్రయాణిస్తోంది…ఒక తల్లి మృత్యువుతో పోరాడుతోంది…
⸻ఎంత బాధాకరమో తెలుసా?ఆమెను ఒక ఆసుపత్రి కాపాడలేదు…రెండో ఆసుపత్రి కాపాడలేదు…మూడో ఆసుపత్రి కూడా కాపాడలేకపోయింది…మూడు ప్రభుత్వ ఆసుపత్రుల గుమ్మాలు దాటిన ఒక తల్లి…చివరికి శ్మశాన వాటిక గుమ్మం దాటాల్సి వచ్చింది…
⸻ఈ దేశంలో చంద్రుడిపై పరిశోధనలు చేస్తున్నాం…అంతరిక్షంలో విజయాలు సాధిస్తున్నాం సాంకేతికంగా ప్రపంచానికి పోటీ ఇస్తున్నాం…
కానీ…
ఒక పేద గర్భిణి సురక్షితంగా ప్రసవించలేని పరిస్థితి ఇంకా ఉంటే…మన అభివృద్ధి గురించి గొప్పలు చెప్పుకోవడానికి మనకు హక్కు ఉందా?
⸻వనజ మరణించింది…ఆమె బిడ్డ కూడా మరణించింది…
కానీ అసలు చనిపోయింది ఇద్దరే కాదు…ఒక కుటుంబం ఆశలు చనిపోయాయి…ఒక భర్త భవిష్యత్తు చనిపోయింది…
ఒక ఇంటి నవ్వు చనిపోయింది…ఒక తల్లి కలలు చనిపోయాయి…
⸻ఆ చితాభస్మంలో దొరికింది కత్తెర కాదు… అంత్యక్రియల తర్వాత దొరికింది మొదట కత్తెర అనుకున్నారు.. ఎందుకంటే అది అచ్చం కత్తెర మాదిరే ఉంది.. సర్జరీ చేసి కడుపులో వదిలేశారేమో అని అంతా అనుకున్నారు.. కానీ నిజానికి అక్కడ వనజకు అసలు సర్జరీ జరగలేదు..ఒకవేళ సిజేరియన్ చేసి ఉంటే తల్లీ బిడ్డా ఇద్దరూ బతికేవాళ్లేమో...అది కత్తెర మాదిరి కనిపించే...
ఆర్టరీ ఫోర్సెప్స్…రక్తస్రావాన్ని ఆపేందుకు ఉపయోగించే వైద్య పరికరం…ప్రపంచంలో ప్రతి మనిషి జన్మ వెనుక ఒక తల్లి ఉంటుంది…కానీ ఆ తల్లి మనకు జన్మనివ్వడానికి ఎన్ని నొప్పులు పడుతుందో…
ఎంత ప్రాణపణం పెడుతుందో…
మనలో చాలామందికి తెలియదు…
తొమ్మిది నెలలు కడుపులో మోసి…
తన రక్తాన్ని పంచి…
తన శక్తిని బిడ్డకు ఇచ్చి…
చివరికి ప్రసవ వేదనను భరిస్తుంది…
వైద్యశాస్త్రం చెబుతోంది…
డెలివరీ నొప్పి మనిషి జీవితంలో అత్యంత తీవ్రమైన నొప్పుల్లో ఒకటి అని…
అలాంటి నొప్పిని భరిస్తూ…
ఒక తల్లి మరొక ప్రాణానికి జన్మనిస్తుంది…
కొన్ని సందర్భాల్లో బిడ్డ తల పెద్దగా ఉండొచ్చు…
లేదా బయటకు రావడానికి ఇబ్బంది ఏర్పడొచ్చు…
అప్పుడు తల్లికి మరింత నొప్పి కలగకుండా…
బిడ్డ సురక్షితంగా బయటకు రావడానికి వైద్యులు యోని భాగంలో చిన్న కోత పెడతారు…
దాన్ని ఎపిసియోటమీ అంటారు…
ఆ సమయంలో రక్తస్రావం జరగొచ్చు…
ఆ రక్తస్రావాన్ని నియంత్రించేందుకు ఆర్టరీ ఫోర్సెప్స్ వంటి పరికరాలను ఉపయోగిస్తారు…
వైద్యపరంగా ఇది అసాధారణం కాదు… అలా వనజకు.. అవుతున్న బ్లీడింగ్ అపడానికి ఆమె వెజైనా దగ్గర ఈ ఆర్చరీ ఫోర్సెప్స్ ని వినియోగించారు..అలా ఆ పరికరం ఆమె మృతదేహంతో పాటు ఆమె ప్రైవేట్ పార్ట్స్ వద్దే ఉండిపోయింది..అలా మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించాక ఆ బూడిదలో ఈ ఆర్టరీ ఫోర్సెప్స్ దొరికితే అది కత్తెర అని అనుకున్నారు
కానీ ఆ పరికరం కంటే పెద్ద ప్రశ్న ఇంకొకటి…
వనజ ప్రాణాన్ని ఎందుకు ఆపలేకపోయారు?
ఒక తల్లి మరణాన్ని ఎందుకు నిలువరించలేకపోయారు?
మూడు ప్రభుత్వ ఆసుపత్రులు తిరిగేలోపు…
ఆమె జీవితం ఎందుకు ముగిసిపోయింది?
⸻ఈ కథ చదివిన ప్రతి ఒక్కరూ ఒకసారి తమ తల్లిని గుర్తు చేసుకోవాలి…మనకు జన్మనివ్వడానికి ఆమె కూడా ఇలాంటి నొప్పులనే భరించింది…
మన మొదటి ఏడుపు కోసం…
ఆమె మరణంతో పోరాడింది…
అందుకే…
వనజ మరణాన్ని ఒక వార్తగా చూడకూడదు…
ఇది ఒక సమాజం వైఫల్యంగా చూడాలి…
ఎందుకంటే…
ఒక తల్లి ప్రాణాన్ని కాపాడలేని వ్యవస్థ…
ఎంత గొప్ప అభివృద్ధి గురించి మాట్లాడినా…
అది అసంపూర్ణమే…
మూడు ప్రభుత్వ ఆసుపత్రులు…
ఒక తల్లి…
ఒక చనిపోయిన పసిబిడ్డ…
చివరికి మిగిలింది…
కన్నీళ్లు మాత్రమే…అశోక్ వేముపల్లి
2014 నుండి 2026 వరకు, 211 మంది పార్లమెంట్ సభ్యులు కానీ, శాసనసభ సభ్యులు కానీ తమ తమ పార్టీలను వీడి బీజేపీ లో చేరారు. దేశంలో తిరిగి పోటీ చేసిన 182 ఎమ్మెల్యేలూ బీజేపీలో చేరారు. బిజెపికి మద్దతు ఇవ్వడం కోసం చీలిపోయిన ప్రధాన పార్టీల జాబితా రోజురోజుకూ పెరుగుతూనే ఉంది.
ఈయనకి ఆంగ్లమా రాదు..
వాళ్ళకి హిందీ రాదు...
ఏ భాషలో సంబాషింస్తున్నారో.. 🤔🤔
ఎమ్ అర్ధం అయిందో మరి.. 😜
అంతగా నవ్వెందుకు 🤡
12 సంవత్సరాల నుంచి
ఇలాగె మభ్య పెట్టడం కూడా ఒక కళే లే..
క్రూడ్ ఆయిల్ ధర $118 నుంచి $82.66కి పడిపోయింది..!!
ఇప్పుడు మోదీ ముందు రెండు అవకాశాలున్నాయి...
👉 పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించి ప్రజలకు ఊరట ఇవ్వడం...!!
లేదా
👉 "అచ్చే దిన్" లాభాలను యథావిధిగా ఆదానీ-అంబానీల ఖాతాల్లో జమ చేయడం..!!
మోడీ గారు ఏ మార్గం ఎంచుకుంటారో దేశ ప్రజలకు ఇప్పటికే బాగా తెలుసు..!!😄⛽️
Modi Loves❤️ Ambani&Adani
#PetrolPrice #DieselPrice #CrudeOil #ModiFailedGovernment