Spent a lovely evening with @PawanKalyan Garu ❤️
It was great to see the progress of the new @JanaSenaParty office in Amaravati. Wishing the entire team continued success on their journey ahead.
“పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడే పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగా, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!”
నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోది గారు పాల్గొన్న రిపబ్లిక్ టీవీ కార్యక్రమంలో రామ్ చరణ్‌ను “𝙉𝙚𝙬 𝘼𝙜𝙚 𝙈𝙚𝙜𝙖𝙎𝙩𝙖𝙧” అని సంబోధించడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది.
ఇలాంటి ప్రతిష్ఠాత్మక వేదికలపై చరణ్‌కు లభిస్తున్న గుర్తింపు, గౌరవం చూస్తుంటే ఒక తండ్రిగా గర్వంగా ఉంది. తన కృషి, అంకితభావం, నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా విశేషమైన గుర్తింపును కూడా సంపాదించుకోవడం నిజంగా సంతోషకరం.
ఇంకా మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@narendramodi@republic@AlwaysRamCharan
Loved #PEDDI for all its heart, soul, & purpose 🤍
Mega Powerstar @AlwaysRamCharan garu has poured his heart into a story deeply rooted in our soil and emotions. His performance, dance, intensity and remarkable physical transformation are nothing short of phenomenal
Truly an inspiration 🙌
@BuchiBabuSana garu once again proves why he is one of the most exciting storytellers of this generation.
And what can one say about the legendary @arrahman garu… his music and background score elevate every emotion and stay with you long after the film ends✨
Heartiest congratulations to dear @VenkataSKilaru garu on achieving a blockbuster success with his debut production venture. A memorable beginning indeed ❤️
And to the entire Champion Team.. this success is thoroughly deserved. Congratulations on creating a film that will be cherished for years to come.
#JanhviKapoor @vriddhicinemas@MythriOfficial@SukumarWritings
Watched #Peddi last night. Mind-blowing performance by my dear @AlwaysRamCharan.
A Gritty, raw performance, extraordinary body transformation, and graceful dance moves. He absolutely aced it in every aspect. Genuinely very proud of my brother. Truly deserves every bit of the applause.
Striking performance by @IamJagguBhai garu and all the other artists. Love to the leading lady, #JanhviKapoor.
Compliments to all the technicians and producers.
My warm regards to the captain of the ship, @BuchiBabuSana garu, for elevating everyone and putting Charan garu on a high pedestal.
Congratulations to the entire team of #Peddi !
It’s not every film that strikes an emotional chord with you,
but #Peddi did for me.
No matter what life throws at you, no matter how hard you fall, you can and should always rise up.
That is the true essence of this film, and it moved me to bits.
Director @BuchiBabuSana has handled it with immense conviction, but what truly stands out are the performances.
Every actor poured their heart into this film.
Jagapathi babu garu, Shivanna.🙏🏽
And @AlwaysRamCharan anna,
I’m out of words.
The way you transformed into and brought Peddi to life, making us believe in him, empathise with him, and root for him, is a masterclass in itself.
Thanks for inspiring me once again.
As a filmmaker, I believe cinema should entertain, inspire, and connect with audiences. It should never make anyone feel uncomfortable or disrespected. We have heard the feedback regarding certain scenes in Peddi and have taken it seriously.
I have always had immense respect for women, both on and off screen, and it was never our intention to objectify or disrespect any female character. If any part of the film has been perceived that way, we respect those sentiments, understand the concerns being raised, and sincerely apologize.
After reviewing the feedback, we have decided to make changes to the concerned portions. Cinema grows through its connection with audiences, and as storytellers, we have a responsibility to be mindful of evolving perspectives and sensitivities.
Every woman deserves to be respected, valued, and represented with dignity. We remain committed to telling stories that celebrate strong characters and uphold those values.
Thank you to everyone who shared their views honestly and sincerely."
Congratulations to our #PEDDI, my dear @AlwaysRamCharan and the entire cast & crew on this incredible blockbuster! 💐💐💐
నేను షూటింగ్ నిమిత్తం పొల్లాచిలో ఉన్నా కూడా నా మనసంతా “పెద్ది” దగ్గరే ఉంది.
గత రెండేళ్లగా ఈ సినిమా కోసం చరణ్ పడ్డ కష్టం, చూపించిన శ్రద్ధాశక్తులు అన్నీ దగ్గర నుంచి చూశాను.
ఈ రోజు ప్రేక్షకుల ప్రేమ, ప్రశంసలు చూస్తుంటే ఒక తండ్రిగా మాత్రమే కాదు, ఒక నటుడిగా కూడా ఎంతో గర్వంగా అనిపిస్తోంది.
“పెద్ది” పాత్రలో పూర్తిగా లీనం కావడానికి తను అహర్నిశలు చేసిన కృషి, పట్టుదల, నిజాయితీ ప్రతి సన్నివేశంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ కష్టానికి దక్కిన ప్రతిఫలమే ఈ విజయం.
ఇలాంటి అద్భుతమైన కథను రాసి, అంతే అద్భుతంగా తెరపై ఆవిష్కరించిన దర్శకుడు @BuchiBabuSana కి నా ప్రత్యేక అభినందనలు.
అలాగే తన తొలి చిత్రాన్నే ఇంత భారీ స్థాయిలో, ఎలాంటి రాజీ లేకుండా నిర్మించిన నిర్మాత @venkataskilaru కి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో నటించిన నా మిత్రుడు, “కరునాడ చక్రవర్తి” శ్రీ @NimmaShivanna గారికి, అప్పలసూరి పాత్రలో అద్భుతంగా జీవించిన నా సోదర సమానుడు @IamJagguBhai గారికి అభినందనలు.
అద్భుతమైన పాటలు, హృదయాన్ని కదిలించిన నేపథ్య సంగీతాన్ని అందించిన @arrahman గారికి,
తన ఛాయాగ్రహణంతో ప్రతి ఫ్రేమ్‌ను అత్యద్భుతంగా మలిచిన @RathnaveluDop గారికి,
అమోఘమైన ఆర్ట్ వర్క్ అందించిన @artkolla గారికి,
తన నైపుణ్యంతో మరో స్థాయికి తీసుకెళ్లిన ఎడిటర్ @NavinNooli గారికి నా ప్రత్యేక అభినందనలు.
ఈ చిత్రం విజయంలో భాగమైన #JanhviKapoor, @divyenndu, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు, అలాగే @vriddhicinemas, @MythriOfficial, @SukumarWritings సంస్థలకు నా హృదయపూర్వక అభినందనలు.
“పెద్ది” సాధించిన ఈ ఘన విజయం తెలుగు సినిమా కి గర్వంగా నిలవాలని, మరెన్నో మైలురాళ్లు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ❤️🔥
My heartfelt gratitude to Hon’ble Chief Minister @ncbn Garu, Hon’ble Deputy Chief Minister @PawanKalyan Garu, Hon’ble Cinematography Minister @kanduladurgesh Garu and the Government of Andhra Pradesh for your continued support and encouragement towards Telugu cinema.
My sincere gratitude to Hon’ble Chief Minister @revanth_anumula Garu, Hon’ble Deputy Chief Minister @Bhatti_Mallu Garu, Hon’ble Cinematography Minister @KomatireddyKVR Garu, and the Government of Telangana for your support and constant encouragement for the betterment of Telugu cinema.
The ROAR OF PEDDI - #MassaMassa Video song ... 👌🔥 అదిరి పోయింది.. అరాచకం.. @AlwaysRamCharan ..
సినిమా రిలీజ్ కి ముందు ఈ సాంగ్ రిలీజ్ .. హైప్ పెంచేలా ఉంది... @arrahman సాంగ్ అదిరి పోయింది.. BEST SONG in Album. 💥 #Peddi
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో సూపర్ సక్సెస్ అయిన పెద్ది మ్యూజికల్ ఈవెంట్
రెహమాన్ అండ్ టీం లైవ్ పెర్ఫార్మెన్స్ కి అదిరే రెస్పాన్స్
సుమారు లక్షన్నర మందికి పైగా ఈవెంట్ కి హాజరైనట్లు అంచనా
ఇప్పటివరకు నార్త్ లో జరిగిన తెలుగు సినిమా ఈవెంట్లలో ఈ ఈవెంట్ బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లర్ గా నిలిచే అవకాశం
క్రౌడ్ పుల్లింగ్ ఎలిమెంట్ గా మారిన రామ్ చరణ్ పాన్ ఇండియా ఇమేజ్
నార్త్ లో నిర్వహించిన ఈ ఈవెంట్ లో నార్త్ బెల్ట్ లో పెద్దికి మంచి బూస్ట్ లభించినట్టే..
#Tollywoood #Ramcharan #Peddi #BuchiBabu
Uff… I’m genuinely so forgetful with names sometimes.
Apologies to @Jaspritbumrah93 Ji for the mix-up - it was a genuine human error in the middle of all the excitement and the crowd 🙏🏼
I truly respect you and I am a huge fan of your game. You make every Indian feel proud when you consistently put batsmen on back foot.
A truly memorable and emotional moment for me and my family as we had the honour of meeting Hon’ble Prime Minister Shri @narendramodi ji.
His remarkable charisma touched all 3 generations of our family alike, reflecting why he remains a truly unparalleled leader of the masses.
Most special moment was seeing my mother gift a tree sapling to Hon’ble PM, inspired by the meaningful vision of ‘Ek Ped Maa Ke Naam’.
We feel deeply honoured by his warmth and blessings and are sincerely grateful for the precious time he gave us.
ఈ రోజు మా కుటుంబానికి జీవితాంతం గుర్తుండిపోయే ఓ భావోద్వేగ క్షణం. భారత ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారిని కుటుంబ సమేతంగా కలిసే అదృష్టం కలగడం ఎంతో ఆనందంగా, గర్వంగా భావిస్తున్నాను.
ఆయన అసాధారణ వ్యక్తిత్వం, ఆప్యాయత మా కుటుంబంలోని మూడు తరాలను ఒకేలా ఆకట్టుకుంది. ప్రజల హృదయాల్లో ఆయన ఎందుకు అపారమైన ఆదరణ పొందారో ఆ క్షణంలో మరింత స్పష్టంగా తెలిసింది.
ప్రత్యేకంగా.. ‘ఏక్ పేడ్ మా కే నామ్’ అనే మహత్తర ఆలోచనకు ప్రేరణగా మా తల్లిగారు ప్రధానమంత్రి గారికి మొక్కను బహుకరించడం మా కుటుంబానికి ఎంతో మధురమైన, గర్వకారణమైన క్షణంగా నిలిచిపోతుంది.
ఆయన చూపిన ప్రేమ, ఆప్యాయత, ఆశీస్సులకు మేమెప్పటికీ కృతజ్ఞులమే. మాతో గడిపిన అమూల్యమైన సమయానికి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు.