#2YrsOfTrustDevelopmentWelfare#PawanKalyanAneNenu
"పవన్ కళ్యాణ్ అనే నేను" అంటూ 2 ఏళ్ల క్రితం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణ, సైన్స్ & టెక్నాలజీ శాఖల మంత్రిగా విప్లవాత్మక నిర్ణయాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్త��న్న శ్రీ @PawanKalyan గారు.
Here's the much awaited birthday CDP of JanaSenani @PawanKalyan garu, emphasizing his bio as we prepare ourselves for the election battle!
"ఎలుగెత్తు, ఎదురించు, ఎన్నుకో"
#JanaSenaniBirthdayCDP
Donate for a better society: https://t.co/qUXn066aQW
దీనికి నీ సమాధానం ఏంటి జగన్?
ఆధార్ లాంటి డేటా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉండకూడదు అని నువ్వు చెప్పలేదా?
అధికారంలోకి వచ్చాక ఆధార్, పాన్ కార్డ్, బ్యాంక్, ఓటర్, వ్యక్తిగత ఆఖరికి సోషల్ మీడియా వివరాలు ఏ చట్టబద్దత లేని వాలంటీర్లకు ఎందుకు ఇవ్వాలి? దానిని ఏ కంపెనీకి అమ్ముకున్నావ్ ?
అనురాగం, మమకారం... ఈ రెండిటికి అర్ధమే అమ్మ ... అమ్మ నవ్వు చూస్తే అన్ని మర్చిపోతాం. నిరాడంబరంగా ఉండటం మేమందరం
అమ్మ ని చూసే నేర్చుకున్నాం.
అమ్మలందరికి #HappyMothersDay🙏💐
Proud to have worked with this legendary craftsman😊 Congratulations @sreekar_prasad garu for an amazing 40 years in the Indian film industry.
https://t.co/oeK10RxEmu
@K_RiverRecords