జనహృదయ నేత..
తెలంగాణ రాష్ట్ర ప్రదాత..
బంగారు తెలంగాణ నిర్మాత..
మన టీఆర్ఎస్ పార్టీ అధినేత..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు
గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు 🎂💐
#HappyBirthdayKCR@trspartyonline@KTRTRS @jagadishTRS
కాలగమనంలో గత సంవత్సర జ్ఞాపకాలెన్నో,
2020 సంవత్సరం మిగిల్చిన చేదు అనుభవాలెన్నో,
కోటికాంతులతో కొత్త ఆంగ్ల సంవత్సరాన్ని ఆహ్వానిద్దాం,
కష్టనష్టాలు లేని 2021 సంవత్సరాన్ని ఆశిద్దాం...
#నూతన_సంవత్సర_శుభాకాంక్షలు@trspartyonline@KTRTRS@trsharish @jagadishTRS @trsinnews
యాదాద్రి జిల్లా పర్యటనలో ఐటీ శాఖ మంత్రి @KTRTRS ను శుక్రవారం భువనగిరి రహదారి బంగ్లాలో ప్రభుత్వ విప్ గొంగిడి సునిత, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. మంత్రిని శాలువాతో సన్మానించి యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానం ప్రసాదాన్ని అందజేశాము.
రైతు బాంధవుడు సీఎం కేసిఆర్ పారదర్శత అవినీతి రహిత వ్యవస్థే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నూతన రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ యాదగిరిగుట్టలో ర్యాలీని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గొంగిడి సునితమహేందర్ రెడ్డి నిర్వహించడం జరిగింది.
@KTRTRS @MPsantoshtrs
గొప్ప అధ్యాపకుడిగా, తత్వవేత్తగా, రెండవ రాష్ట్రపతిగా దేశానికి విశేష సేవలందించిన బహుముఖ ప్రజ్ఞాశాలి భారతరత్న డా" సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా గురుపూజోత్సవం జరుపుకుంటున్న అధ్యాపకులందరికీ
#ఉపాధ్యాయ_దినోత్సవం_శుభాకాంక్షలు@trspartyonline@KTRTRS
తెలంగాణ రాష్ట్ర సాధనే ఊపిరిగా తన జీవితాన్నే త్యాగంచేసిన మహనీయులు, తెలంగాణ రాష్ట్ర సిద్దాంత కర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా వారికి మా ఘన నివాళులు అర్పిస్తున్నాము.
@trspartyonline@KTRTRS@trsharish @jagadishTRS
తెలంగాణ ఉద్యమకారులు, జర్నలిస్ట్, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగా రెడ్డి గారి మరణం తీవ్ర దుఃఖాన్ని కలిగించింది. అనుక్షణం ప్రజల పక్షాన నిలబడి, నాలుగు సార్లు శాసనసభ్యులుగా ఎన్నికై తన జీవితాంతం ప్రజల సమస్యల పరిష్కారం కోసమే బతికిన అసామాన్యుడు.
@trspartyonline@trsharish
Am tested positive. Am up and active. No difficulty at all. Let’s face COVID with courage and not with fear. Do not get panic if you are tested positive. Thanks for your wishes for my well-being and fast recovery. 🙏
@trspartyonline@TelanganaCMO@KTRTRS@arvindkumar_ias