#ఒక శుభకార్యం నందు మిగిలిన #భోజనాలు చూడండి .
#PLEASE DON'T WEASTE FOOD #ఎంతోమందికి ఆకలి తీరింది
#అన్నం పరబ్రహ్మ స్వరూపం కావున దుబారా #చేయకండి..
#దుబారా చేసే భోజన పదార్థాలతో ఎంతోమంది #పేదలకు కడుపు నింపే ప్రయత్నం చేయవచ్చు..
#మీరు చేసుకునే అన్ని రకాల కార్యక్రమాలలో #భోజన పదార్థాల
#అన్నం పెట్టడమంటే ,
ప్రాణం నిలబెట్టడమే ...
ఆకలితో ఉన్నవారి కడుపులోకి వెళ్ళ���
ఒక్కొక్క మెతుకూ .....
వారికి ప్రాణాన్ని పోసేద���
వారిలో ప్రాణశక్తిని నింపేదే ...
దానాలు ఎన్ని ఉన్నా కూడా
అన్నదానాన్ని మించిన దానం లేదు ....
#రండి #శ్రీవినాయక ఫౌండేషన్ టీం తో చేతులు కలపండి ఆకలి లేని
పేదలకే కాదు అక్కడ ఉన్న మూగ ప్రాణుల కు కూడా ప్రేమతో బోజనాలు పెట్టీ కడుపు నింపే ప్రయత్నం చేస్తుంది..
శ్రీ వినాయక ఫౌండేషన్..
సృష్టిలో ప్రతి ప్ర��ణికి ఆఖరి ఒక్కటే ప్రధానం
SRI VINAYAKA FOUNDATION
CELL 9949658274