తెలుగుదేశంపార్టీ నాయకుడు, మాజీ మంత్రి, నిరంతరం పేదప్రజల పక్షాన పోరాడి అసువులు బాసి వారి గుండె చప్పుడుగా నిలిచిపోయిన స్వర్గీయ పరిటాల రవీంద్ర గారి జయంతి సందర్భంగా.. ఆ ప్రజానాయకుని స్మృతికి ఘననివాళులు.
#JoharParitalaRavi
తాత నందమూరి తారకరామారావు చూపిన ప్రజాసేవామార్గంలో, తండ్రి నారా చంద్రబాబు దార్శనిక ఆలోచనలతో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తోన్న మా మార్గదర్శి నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.
#HBDLokeshAnna#HBDNaraLokesh#JaiTDP#naralokesh
తమకేదయినా ఆపద వస్తే ప్రభుత్వం నన్ను ఆదుకుంటుందన్న భరోసా ప్రజలకు ఉండాలి. కానీ రాష్ట్రంలోని కరోనా క్వారంటైన్ కేంద్రాలలోని పరిస్థితులు చూస్తే ప్రజల్లో ఆందోళన, అభద్రతా భావం పెంచేలా ఉన్నాయి. ఇంత ఖర్చుపెడుతున్నాం, అంత ఖర్చుపెడుతున్నాం అంటూ పాలకులు లెక్కలు చెబుతున్నారు. (1/2)
ఎన్నికల కమిషనర్ తొలగింపు @ysjaganగారి నియంతృత్వ పోకడలకు పరాకాష్ట. కరోనా విజృంభిస్తున్న సమయంలో, ప్రజల ప్రాణాలు కాపాడటానికి ఎన్నికలు వాయిదా వేయడం తప్పా?అందుకు కక్షగట్టి ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ గార��ని తొలగిస్తారా?రాజ్యాంగాన్ని తుంగలోతొక్కి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తారా?(1/2)