@KPR_BRS@BRSHarish@BRSparty@KTRBRS దుబ్బాకలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో సీఎం సహాయక నిధి 161 చెక్కులను పంపిణి చేసిన దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు..
Congratulations to Thiru CP Radhakrishnan Ji on winning the 2025 Vice Presidential election. His life has always been devoted to serving society and empowering the poor and marginalised. I am confident that he will be an outstanding VP, who will strengthen our Constitutional values and enhance Parliamentary discourse.
@CPRGuv
రేవంత్ రెడ్డి వచ్చిన ఈ రెండేండ్లలో వికారాబాద్ జిల్లాకు ఒక్క రూపాయైనా ఇచ్చాడా?
పాలమూరు బిడ్డను అని చెప్పుకునే రేవంత్ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో మిగిలిన 10 శాతం పనులు ఎందుకు పూర్తి చేయడం లేదు?
నువ్వు నిజంగా పాలమూరు బిడ్డవే అయితే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి నీ చిత్తశుద్ధిని నిరూపించుకో రేవంత్.
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BrsSabithaIndra
దేశ చరిత్రలో ఏ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్ కు కూడా మెయిన్స్ కు ఒక హాల్ టిక్కెట్,
ప్రిలిమ్స్ కు ఒక్క హాల్ టిక్కెట్ ఇవ్వలేదు!
గ్రూప్ - 1 లో గోల్ మాల్ జరిగిందని
మేము బీఆర్ఎస్ తరపున అప్పుడే చెప్పినం.
జీవో 29 ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు
తీవ్ర అన్యాయం చేసింది కాంగ్రెస్ సర్కార్
తెరముందు ఉద్యోగాలపై సీఎం, మంత్రులు వేలం పాట
పాడుతున్నారు.. తెరవెనుక సర్కారీ వాటా జరుగుతుంది.
రీ వాల్యుయేషన్ కు ఎట్టిపరిస్థితుల్లోనూ బీఆర్ఎస్
ఒప్పుకోదు.. రీ ఎగ్జామినేషన్ పెట్టి తీరాల్సిందే!
- బీఆర్ఎస్ నాయకులు @RakeshReddyBRS
ప్రజాపాలన అంటే ఇదే!
ఒక్క యూరియా బస్తా కోసం పోలీసుల కాళ్ల మీద పడాల్సిన దుస్థితి కాంగ్రెస్ తెచ్చిన మార్పు లో భాగమే!
పదేండ్లు రాజులా బతికిన రైతు నేడు కాంగ్రెస్ పాలనలో రోడ్డు పాలైండు...
ఎవని పాలైందిరో తెలంగాణ!
యూరియా ఇవ్వక కౌలు రైతుల ఉసురు తీస్తున్న గుంపు మేస్త్రి.
యూరియా లేక పొలమంతా పాడైపోయింది.. యూరియా అడిగితే మీరు మాకు ఓట్లు వేసారా అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
#CongressFailedTelangana
దుబ్బాక నియోజకవర్గం దౌల్తాబాద్ మండల పరిధిలోని సూరంపల్లి దొమ్మాట గాజులపల్లి గ్రామాల చెరువులను రోడ్లను పరిశీలిస్తున్న దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు..
- గత రెండు రోజుల నుండి విస్తృతంగా వర్షాలు పడడంతో వాగులు వంకలు చెరువులు అలుగులు పోవడంతో రోడ్లపై నుండి వర్షం నీరు పోవడంతో రోడ్లన్నీ ఎక్కడికక్కడ రాకపోకలు బంద్ కావడంతో కొన్ని రోడ్లను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు....
- ముఖ్యంగా రైతులు వ్యవసాయ పొలాలకు వెళ్లే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అవసరమైతే తప్ప బయటకు రావద్దని తెలియజేశారు...
- మత్స్యకారులు వేటకు వెళ్లే ముందు తగిన జాగ్రత్తలను తీసుకోవాలని మత్స్యకారులకు తెలియజేశారు..
- రెండు రోజులపాటు మత్స్యకారులు కూడా బయటకు వెళ్ళరాదని సూచించారు..
- ఎడతెరిపి లేకుండా భారీగా కురుస్తున్న వర్షాలకు వాగులు, కాలువలు పొంగిపొర్లే ప్రమాదముంది. ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండి, లోతట్టు ప్రాంతాలకు దూరంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని..
ఒక్క యూరియా బస్తా కోసం రోజంతా పడిగాపులు పడుతున్న రైతులను చూసి బలుపు మాటలు మాట్లాడుతున్న కాంగ్రెస్ సన్నాసులు.
అబద్ధాల పునాదులపై గద్దెనెక్కి, నేడు అధికార మదంతో బలుపు మాటలు మాట్లాడుతున్న మీరు ఒక్కసారి రైతుల దగ్గరికి వెళ్ళి చూడండి.. క్యూ లైన్లలో ఉన్న చెప్పులతోనే మీకు సన్మానం చేసి ఉరికిస్తారు.
ఎవని పాలయ్యిందిరో తెలంగాణ!
Thank you for showing me a glimpse…
Ee area lo neekunna pattu choopinchaav
Hats off to your passion thammudu!
This combo @KChiruTweets@DirVassishta is going to create History