‘కేసీఆర్ అనేది పేరు కాదు.. ఒక బ్రాండ్’
కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్న తెలంగాణ యువత
కేసీఆర్ పాటలు పెడతామన్న భయంతో డీజే బంద్ చేయించారని ఆవేదన
రేవంత్ సర్కార్ వేస్ట్.. మరో రెండేళ్లలో కేసీఆర్ సార్ వస్తారంటూ కేరింతలు
Courtesy: TNews
బండి భగీరథ్ ఒక్కడి కోసమే మహేంద్ర యూనివర్సిటీ స్పెషల్‌గా పరీక్షలు పెట్టడం ఏంటి?
చర్లపల్లి జైలులో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎగ్జామ్ సెంటర్ ఉంటుంది. పరీక్షలు జైల్లోనే పెట్టవచ్చు.
లేదంటే పోలీస్ ప్రొటెక్షన్‌తో మహేంద్ర యూనివర్సిటీకి బండి భగీరథ్‌ను తీసుకెళ్లి,
పరీక్షలు రాయించి తిరిగి జైలుకు తీసుకురావచ్చు. కానీ అలా జరగలేదు.
బెయిల్ పిటిషన్ బయటకు వచ్చింది కానీ బెయిల్ ఆర్డర్ ఎందుకు బయటకు రాలేదు?
బండి భగీరథ్‌ను రక్షించాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడు.
- బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ @RSPraveenSwaero
సిగ్గుపడాల్సింది మీరు !
రాష్ట్ర విభజన అయ్యి 12 యేళ్ళు గడుస్తున్నా....
CM, DCM, కాబోయే CM అని చెప్పే వాళ్ళు ఎక్కడా అంటే?
హైదరాబాద్ లో అని చెప్పాల్సిన దుస్థితి.
మన నేతలు వేరే స్టేట్ లో ఉంటూ, అక్కడ బిజినెస్ లు చేసుకుంటూ, మనల్ని పాలిస్తున్నారు.
Hmm...
బండి సంజయ్ కొడుకు POCSO కేసు వ్యవహారంలో 3 రోజులు లోకల్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వార్త రాకుండా తొక్కిపెట్టి ఉంచగలిగారు
చివరికి నేషనల్ మీడియా రంగంలోకి దిగింది
కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వకున్నా
కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి వరి ధాన్యం ఉత్పత్తిలో
తెలంగాణ ను దేశంలోనే నంబర్ వన్ గా నిలిపిన నాయకుడు కేసీఆర్
అలాంటి కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు కూతలు కూసిన
కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ క్షమాపణ చెప్పాలి.
లేదంటే సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తామని రాజ్యసభలో ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి హెచ్చరిక
BRS MP K. R. Suresh Reddy countered the remarks made by Union Minister C. R. Patil and demanded that he should apologise for his baseless remarks on #KaleshwaramProject.
@krsureshreddy
కేటీఆర్ Vs కాంగ్రెస్ కౌరవ సేన
రెండున్నరేళ్ల కాంగ్రెస్ మోసపు, ఎగవేతలు, అవినీతి, దోపిడీ పాలనపై అసెంబ్లీలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ ఉగ్రరూపం 🦁🔥
@KTRBRS