FANS PROTEST AT THEATRE DEMANDING #IRUMUDI SCREENING! 🔥
Fans turned up in large numbers and staged a protest, demanding the screening of #Irumudi.
The craze is on another level! 💥
Akkineni #Nagarjuna గారు కంగ్రాట్స్ చెప్పమన్నారు #RaviTeja KI
Mysore IMAX lo టికెట్ల కోసం ప్రయత్నిస్తే… చివరికి రెండు టికెట్లు!
:- Actor #SaiKumar#Irumudi
#IRUMUDI Unstoppable at the Boxoffice, Registering Housefulls everywhere on Monday as well💥
Looking at the trend, it will cross 100Cr Gross Mark in 5 Days itself🔥
Biggest BlockBuster in Recent Times👏
#Irumudi 2 days worldwide collection :
1》Telangana - ₹16.50CR
2》Andhra Pradesh - ₹17.50CR
3》Tamilnadu - 0.80CR
4》Karnataka - ₹3.75CR
5》Keralam - ₹0.30CR
Rest Of India - ₹0.90CR
Total Domestic =₹39.75CR
Overseas = $1.045M [ ₹10CR ]
Total Worldwide = ₹49.75CR 🔥💥🔥.
Huge collection movie already completed breakeven. Now film is in profit zone all over the region.
#RaviTeja #IRUMUDI
Medium Range, Tier 2 .. ఈ పదాలు వాడకండి రా బాబు.. 🙏
అందరూ ఒకే రేంజ్, ఒకటే Tier..
#IRUMUDI రవితేజ.. 20 ఏళ్ల కిందటే STAR. ఈ సినిమా తో అయిన స్టార్ కాదు.
రెండవ రోజు కేవలం BMS లో 5 లక్షల 37 వేలు టికెట్ అమ్ముడు పోయాయి..
కేవలం తెలుగు language తో ఈ రేంజ్ లో ఇన్ని టికెట్ లు అమ్ముడు పోవడం, తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఇప్పటి దాకా..కేవలం ఒకటో రెండో సినిమా ల కు జరిగినవి. అంతే..
BIGGEST Sensational idi for any Hero in the history of Telugu Cinema.
@RaviTeja_offl
తెలుగు సినిమా కనీ విని ఎరుగని రీతిలో రవితేజ సినిమా,
కనీసం ఎవరూ ఊహించి కూడా ఉండరు.
క్యారియర్ లోనే బెస్ట్ ఓపెనింగ్
క్యారియర్ లోనే బెస్ట్ టికెట్ సేల్స్
క్యారియర్ లోనే బెస్ట్ రెస్పాన్స్ ఇన్ నార్త్ అమెరికా
పాన్ ఇండియా సినిమాలతో సమానంగా రికార్డ్స్
బ్రేక్ ఈవెన్ - లెస్ than 48HRS
డే 2 .. హైదరాబాద్ సిటీ లో టికెట్ ముక్క లేదు 100% occupancy 🔥🔥
ఈ విజయం #RaviTeja ది కాదు
తెలుగు సినిమాది 💥💥❤️🔥
#Irumudi ఒక చరిత్ర...
మళ్లీ ఎవరు టచ్ కూడా చేయలేరు